ప్రభుత్వం vs ఇండస్ట్రీ బలప్రదర్శన

బన్నీ బాగానే ఉంటారు. బన్నీ పరామర్శలు బాగానే ఉంటాయి. వెళ్లిన నటులు బాగానే ఉంటారు. కానీ ఇబ్బందుల్లో పడేది ఇండస్ట్రీ.

కొన్ని సార్లు తప్పు ఎటు వైపుందో తేలనప్పుడు, మౌనం ఉత్తమం. సంధ్య థియేటర్ దుర్ఘటనలో తప్పు ఎవరిది అనేది అంత సులువుగా జడ్జ్‌మెంట్ ఇవ్వలేం. పోలీసులు బందోబస్తు చేయాలి, అది వారి బాధ్యత. కానీ ఎంత వరకు? మరీ అయిన దానికీ కాని దానికీ పోలీస్ వ్యవస్థను వాడేయడమేనా?

అసలే ట్రాఫిక్‌తో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోంది. పోలీసుల సంఖ్య సరిపోవడం లేదు. అలాంటప్పుడు ఓ సినిమా ఈవెంట్ కోసమో, ప్రీమియర్ కోసం పదుల సంఖ్యలో పోలీసులను మోహరింపజేయడమేనా? సరే, ఇంతకీ బందోబస్తు కోరారా లేదా? ఇచ్చారా? తిరస్కరించారా? అన్నది చర్చ కోర్టులకు వదిలేస్తే, ఓ హీరో బహిరంగ సభకు వచ్చినట్లు ఓపెన్ టాప్ వాహనంలో చేతులు ఊపుతూ వస్తే, ఫ్యాన్స్‌ వల్ల పరిస్థితి ఎలా ఉంటుందో కొద్దిగా ఆలోచించలేదా?

సరే, ఇవన్నీ జరిగాయి. దుర్ఘటన జరిగింది. ప్రభుత్వం ముందు అడుగు వేసింది. అరెస్టులు జరిగాయి. కోర్టు ఆదేశాలు వచ్చాయి. విషయం అక్కడితో ఆగితే బాగుండేది. కానీ, అక్కడే మొదలైంది. ఇది ప్రభుత్వం వెర్సస్ ఇండస్ట్రీ అనే దిశగా సాగింది వ్యవహారం.

హీరో అల్లు అర్జున్ పరామర్శల పరంపర రెండున్నర రోజుల పాటు కొనసాగింది. చిన్నసైజు నటుల దగ్గర నుంచి టాప్ యాక్టర్ల వరకు బన్నీ ఇంటికి క్యూ కట్టారు. గమ్మత్తేమిటంటే, ఒక్క హీరోయిన్ కానీ, మహిళా నటి కానీ వెళ్లలేదు. అంత పర్‌ఫెక్ట్‌గా ప్లానింగ్ జరిగింది. పైగా లైవ్‌ స్ట్రీమ్ పెట్టారు. రెండు రోజుల పాటు మీడియాకు ఇదే హడావిడి.

ఇదంతా ఓ సక్సెస్ మీట్‌లా, ఓ విక్టరీ ఈవెంట్‌లా జరిగింది. ఇది ప్రభుత్వం మీద బన్నీ సాధించిన విజయం అనే కలర్ కనిపించింది.

ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ మొదలైంది. అసలు సంధ్య థియేటర్‌కు అనుమతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయన్నది బయటకు లాగడం మొదలైంది. ఏ థియేటర్ అయినా ప్రభుత్వం తలుచుకుంటే వన్ డే రన్ చేయనివ్వదు. రన్నింగ్ టైమ్‌లో బాత్‌రూమ్‌లు చెక్ చేస్తే చాలు, సీజ్ చేయడానికి వీలు కలుగుతుంది.

బన్నీ బాగానే ఉంటారు. బన్నీ పరామర్శలు బాగానే ఉంటాయి. వెళ్లిన నటులు బాగానే ఉంటారు. కానీ ఇబ్బందుల్లో పడేది ఇండస్ట్రీ. థియేటర్లు, ప్రీమియర్లు, టికెట్ రేట్లు – ఒకటి కాదు, రెండు కాదు, చాలా సమస్యలు ఉన్నాయి.

నిజానికి బెయిల్ వచ్చిన తరువాత బన్నీ సైలెంట్‌గా ఉండిపోయి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు. ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది పాయింట్ కాదు. మొగుడు-పెళ్లాలు గొడవల మాదిరిగా ప్రభుత్వం-ఇండస్ట్రీ పంతాలు సర్దుకునేలా ఉండాలి కానీ, సమరానికి దారి తీసేలా కాదు.

ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.

29 Replies to “ప్రభుత్వం vs ఇండస్ట్రీ బలప్రదర్శన”

  1. ఎందుకండీ ఈ దరిద్రమైన హంగామా . అల్లు అర్జున్ కారణం అనటం లేదు కానీ చావు బతుకుల్లో ఉన్న ఆ కుర్రాడి దుస్థితికి ఈ హంగామా చేయడం మొన్నటి నుంచి అసహ్యం పుడుతుంది సినిమా వ్యక్తులు అంటే. సైలెంట్ గా సంఘీభావం చూపించే విధంగా calm గా ఉంటే మీ వ్యక్తిత్వం బాగుండు. సినిమా వాళ్ళు stupids లా ప్రవర్తించారు

    1. పాయింట్ 5..గాళ్ళు..EVM..లతో..గెలుస్తారు. జగన్..రేవంత్..ప్రజా..బలముతో..గెలుస్తారు

          1. avinash reddy .. kuthurlu idharu, vaadi vucha thagutharanta.. ani.. vinna.. vaalla perlu.. harsha.. varsha.. anta.. manchi cooperative… anta. poramboku lanja kodaka!!

    1. రేవంత్ రెడ్డి తన న్యారో మైండ్ సెట్ ని మార్చుకుంటే బాగుంటుంది. సినిమా ఆర్టిస్ట్ లని ఇబ్బంది పెట్టకపోవడమే అతనికి మంచిది. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతారు. జగన్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ కూడా చేస్తున్నారు. ఆర్టిస్ట్స్ ను ఇబ్బంది పెట్టవద్దు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బకొత్తవద్దు. ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ సినిమాగా నిలిచింది. ఎందుకు పాడు చేయడం.

  2. Allu Arjun is very good people management guy. He tried to gather TDP with Balakrishna AHA show and YCP batch with that incident before election. Anyway Some of the mega fans will be there to watch his movies already. Then he Went to North and behaved like their own guy. So think before you own him. He is exactly like in AARYA song.. MR PERFECT.. Pakka planningo.. Sandu dorikindo ….Who are the jokers now?

  3. రేవంత్ రెడ్డి తన న్యారో మైండ్ సెట్ ని మార్చుకుంటే బాగుంటుంది. సినిమా ఆర్టిస్ట్ లని ఇబ్బంది పెట్టకపోవడమే అతనికి మంచిది. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతారు. జగన్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ కూడా చేస్తున్నారు. ఆర్టిస్ట్స్ ను ఇబ్బంది పెట్టవద్దు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బకొత్తవద్దు. ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ సినిమాగా నిలిచింది. ఎందుకు పాడు చేయడం.

  4. రేవంత్ రెడ్డి తన న్యారో మైండ్ సెట్ ని మార్చుకుంటే బాగుంటుంది. సినిమా ఆర్టిస్ట్ లని ఇబ్బంది పెట్టకపోవడమే అతనికి మంచిది. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతారు. జగన్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ కూడా చేస్తున్నారు. ఆర్టిస్ట్స్ ను ఇబ్బంది పెట్టవద్దు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బకొత్తవద్దు. ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ సినిమాగా నిలిచింది. ఎందుకు పాడు చేయడం.

  5. రేవంత్ రెడ్డి తన న్యారో మైండ్ సెట్ ని మార్చుకుంటే బాగుంటుంది. సినిమా ఆర్టిస్ట్ లని ఇబ్బంది పెట్టకపోవడమే అతనికి మంచిది. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతారు. జగన్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ కూడా చేస్తున్నారు. ఆర్టిస్ట్స్ ను ఇబ్బంది పెట్టవద్దు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బకొత్తవద్దు. ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ సినిమాగా నిలిచింది. ఎందుకు పాడు చేయడం.

  6. రేవంత్ రెడ్డి తన న్యారో మైండ్ సెట్ ని మార్చుకుంటే బాగుంటుంది. సినిమా ఆర్టిస్ట్ లని ఇబ్బంది పెట్టకపోవడమే అతనికి మంచిది. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతారు. జగన్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ కూడా చేస్తున్నారు. ఆర్టిస్ట్స్ ను ఇబ్బంది పెట్టవద్దు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బకొత్తవద్దు. ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ సినిమాగా నిలిచింది. ఎందుకు పాడు చేయడం.

  7. రేవంత్ రెడ్డి తన న్యారో మైండ్ సెట్ ని మార్చుకుంటే బాగుంటుంది. సినిమా ఆర్టిస్ట్ లని ఇబ్బంది పెట్టకపోవడమే అతనికి మంచిది. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతారు. జగన్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ కూడా చేస్తున్నారు. ఆర్టిస్ట్స్ ను ఇబ్బంది పెట్టవద్దు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బకొత్తవద్దు. ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ సినిమాగా నిలిచింది. ఎందుకు పాడు చేయడం.

  8. Just asking, Who will be responsible when some very very young or anyone die from dogs attacks? Is it govt‘s or police‘s or PETA‘s or human rights association‘s or animal association‘s or the supreme court‘s or high court‘s ?

Comments are closed.