చిరు రాయబారమే శరణ్యం

బన్నీ చాలా కాలంగా మెగా ఛత్రఛాయ నుంచి బయటకు వచ్చి, అల్లు అనే దాన్ని ట్రెండింగ్ చేసే పనిలో ఉన్నారు. అందువల్ల ఏం జరుగుతుందో చూడాలి.

చినుకు చినుకు గాలివానగా మారుతోంది సంధ్య థియేటర్ వ్యవహారం. సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిప్పులు చెరగడం, ఆపై దానికి ప్రతిగా అన్నట్లు బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిపోయాయి. కానీ వ్యవహారం అక్కడితో ఆగలేదు. మంత్రులు, పోలీసు అధికారులు రంగంలోకి దిగిపోయారు. హెచ్చరికలు తీవ్రంగా అయ్యాయి. ఇదంతా కలిసి ఇండస్ట్రీ మీద ప్రభావం చూపించేలా కనిపిస్తోంది.

ఇక ఇప్పుడు మిగిలింది సంధి చేయడమే. ఇటు అటు మాట్లాడగల వాళ్లు కావాలి. బన్నీ వైపు నుంచి ఎలాగూ ఇక ప్రతిస్పందన పెద్దగా ఉండదు. కానీ ప్రభుత్వం వైపు నుంచి సంధి కుదర్చాలి. ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలి. లేదంటే భవిష్యత్‌లో టాలీవుడ్‌కు కష్టం. సంక్రాంతి సినిమాలు ఉన్నాయి. థియేటర్లు రన్ కావాలి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వ ఆగ్రహాన్ని చల్లార్చాలి.

ఇలాంటి పని చేయాలంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వల్లనే సాధ్యం అవుతుంది. సురేష్ బాబు, అశ్వనీదత్, మెగాస్టార్ లాంటి పెద్దలు రంగంలోకి దిగాల్సి ఉంది. ఈ వ్యవహారం ఇక కోర్టుకు వదిలేసేలా ఒప్పించాల్సి ఉంటుంది. కానీ ఈ పనికి పూనుకోవడానికి మెగాస్టార్ ముందుకు వస్తారా అన్నది చూడాలి.

ఎందుకంటే బన్నీ చాలా కాలంగా మెగా ఛత్రఛాయ నుంచి బయటకు వచ్చి, అల్లు అనే దాన్ని ట్రెండింగ్ చేసే పనిలో ఉన్నారు. అందువల్ల ఏం జరుగుతుందో చూడాలి.

42 Replies to “చిరు రాయబారమే శరణ్యం”

    1. మ ంచి కోసం కా ళ్ళు పట్టుకున్నా తప్పులేదు,కానీ అధి కారం కోసం చె డు చెయ్యడం కోసం బా బా య్ నీ లేపే య డం,చె ల్లి ని త ల్లి ని గెంటే యడం త ప్పు అని నీకు తెలుసు కదా…

        1. వాడి వెనక మీ 420 అన్న ఉన్నాడు అంట చూడు..అసలే మీ PAYTM గాళ్ళు అందరూ ఫుల్ సపోర్ట్ కదా అర్థమైందా PAYTM slave

      1. ఇంకా చెప్పు అబ్బీ, పిల్లనిచ్చిన మామ మీద చెప్పులేయించడం, ఆయన చావుకు కారణం కావడం, బావమరుదులని తొక్కేయడం, అబ్బో అబ్బో చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి మంత్రం అన్ని పీకే పనులంటా, పెళ్ళాం నచ్చకపోతే విడాకులిచ్చి ఇంకోపెళ్లిచేసుకోమను అంతేగాని, పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితో లింకో రంకో పెట్టుకొని పిల్లలుకంటే ఏమంటారు అబ్బీ మీ భాషలో, చేసింది సంసారామా లేక వ్యభిచారమా, ఇప్పుడు వాడుక భాషలో దీన్నే పవర్ స్టార్ అంటున్నారులే

  1. బున్నీ గాడు తన మాకామ్ బీహార్ కి మారిస్తే ఎలా ఉంటది??

    లాలు సన్స్ & నితీష్ కి మూడినట్లే..

    మనోడు అక్కడ సీఎం కావొచ్చేమో కదా ..!

  2. కాంగ్రెస్ పార్టీ కి 100 కోట్లు రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తే చాలు.

  3. పాన్ పరాగ్ Peelings.. ఎంట్లుడై రా బున్నీ??

    నీ వెనకుండి కుట్ర చేసి నిన్ను భలి ఇచ్చిన A1మెడ కొరికి చేసంపేసేంత కోపంగా ఉంది కదా??

  4. నాకు అర్థం కానీ విషయం – ఈ మొత్తం వ్యవహారంలో శిల్పా రవిచంద్ర ఎక్కడా కనిపించడం లేదేంటి?

Comments are closed.