నిర్మాతగా అరవింద్ గారి అబ్బాయి

అల్లు అరవింద్ ఓ సెల్ఫ్ మేడ్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఫైనాన్సియర్ గా ప్రారంభించి, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా, ఎంటర్ పెన్యూర్ గా ఇండస్ట్రీ లోకి పర్సన్ ల్లో ఒకరిగా ఎదిగారు.…

అల్లు అరవింద్ ఓ సెల్ఫ్ మేడ్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఫైనాన్సియర్ గా ప్రారంభించి, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా, ఎంటర్ పెన్యూర్ గా ఇండస్ట్రీ లోకి పర్సన్ ల్లో ఒకరిగా ఎదిగారు. ఆయనకు ముగ్గురు కొడుకులు వున్నా, వాళ్లలో ఇద్దరు నటన వైపే మొగ్గారు. అల్లుఅర్జున్ టాప్ హీరోల్లో ఒకడయ్యాడు. శిరీష్ తన ప్రయత్నాల్లో తాను వున్నాడు. ఇక మిగిలింది ఒక్కరే. 

ఇలాంటి నేపథ్యంలో అరవింద్ పెద్దకొడుకు బాబీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. తన బంధువు సిద్దుతో కలిసి వరుణ్ తేజ్ హీరోగా సినిమా నిర్మించబోతున్నారు. కొత్త దర్శకుడు కిరణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. క్రీడల నేపథ్యంలో తయారు చేసిన లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా వుంటుంది.

ప్రస్తుతం చేస్తున్న అంతరిక్షం చేస్తున్న పూర్తయి విడుదలకు సందర్భంగా వుంది. దీని తరువాత ఈ సినిమానే వుండే అవకాశం వుంది.

డైరెక్టర్ హీరోను ఇంటర్వ్యూ చేస్తే… అది ఎంత ఫన్నీగా ఉంటుందో చూడండి 

కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్