cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఒక రైతు బిడ్డ

ఒక రైతు బిడ్డ

పొంగులేటి శ్రీనివాస రెడ్డి 2సంవత్సరాల క్రితం ఒక రైతు బిడ్డ.  ఒక కాంట్రాక్టర్. ఖమ్మం జిల్లాకు చెందిన సాదారణ వ్యక్తి......

రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయాలనీ అనిపించినప్పుడు తనకు గుర్తుకు వచ్చిన పేరు దివంగత ముఖ్యమంత్రి  రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ఒక్క జగన్ రెడ్డి మాత్రమే నెరవేర్చుతాడు అనే నమ్మకంతో YSRCP లో చేరాలని నిర్నయీన్చుకున్నారు. అధికారం శాశ్వతం కాదు... ప్రజల కోసం దీర్గకాళికంగా ఎవరు అండగా ఉంటారో వారితోనే నా ప్రయాణం అనే నానుడితో జగన్ రెడ్డి వెంట ప్రయాణించాలని శ్రీనివాస రెడ్డి గారు నిర్ణఇంచుకున్నారు. నాటి పరిస్థితులలో YSRCP అద్యక్షుడు జైలులో ఉండటం. పార్టీ ఉంటుందా లేదా అనే ప్రచారం ఒకవైపు జరుగుతుండటం. ఐన నా ప్రయాణం ప్రజా నాయకుడితోనే...అని నిర్ణయంతీసుకున్నారు.

అందులో బాగంగా తన గిరిజన  హరిజన సోదరులకు , జిల్లా రైతులకు న్యాయం చేయలి అంటే ఖమ్మం పార్లమెంట్ నిలబడితేనే అది సాద్యం అనుకున్నారు.

కానీ ఒక వైపు ఖమ్మం జిల్లలో బలమైన సామజిక వర్గానికి చెందిన MP నామ.నాగేశ్వర్ రావు, మరోవైపు ఢిల్లీలో చక్రం తిప్పే అదే సామజిక వర్గానికి చెందిన రేణుక చౌదరి. ఇంత మందిని నువ్వు డీ కొని ఖమ్మం MPగ గెలవలేవు అని ప్రతి ఒక్కరు హేళన చేశారు. శ్రీను నువ్వు MLA గ కానీ , MLCగ కానీ వెళ్ళు. లేదంటే పార్టీ కి సేవ చేసి రాజ్యసభకి వెళ్ళు అని చెప్పారు. అసలు నువ్వు ఆ భలమైన సామజిక వర్గాన్ని తట్టుకో లేవు అన్నారు. ప్రతి ఒక్కరి మాటకు తన చిరునవ్వే సమాధానం చెప్పారు. తన మీద తనకు అంత నమ్మకం.  కాదు కాదు... తన సంకల్పం మీద నమ్మకం.

జైలులో జగన్ రెడ్డితో మాట్లాడిన కొద్ది సేపట్లోనే రాబోయే 20 సంవత్సరాల తన ఆలోచనా విదాననికి శ్రీను తన రాజకీయ సహచరుడుగా ఉంటె బాగుంటుంది అని నిర్దారించుకున్నాడు జగన్ రెడ్డి. అప్పటికే ఖమ్మం YSRCP లో ఇద్దరు నాయకుల మధ్య ఆదిపత్య పోరు. 2013 ఫిబ్రవరిలోYSRCP లో చేరారు. ఎటువంటి బాధ్యతలు తీసుకోకుండా జిల్లా పార్టీ కోసం కష్టపడటం ప్రారంబించారు. తన ముందున్న సవాలు ఒక్కటే పెద్దాయన ఆశయసాదనే లక్ష్యంగా అన్నకోసం పాదయాత్రచేస్తున్న షర్మిలక్కకు జిల్లలో అండగా నిలబడటం. జిల్లలో పాదయాత్ర ప్రారంబంనుండి చివరి రోజు వరకు ఇంటికి పోకుండా బగ్గుమంటున్న ఎండలో అక్కకు అండగా నిలిచారు.

అనుకున్నది సాదించడంలో తను ఏమిటో నిరూపించుకొని పొంగులేటి. శ్రీనివాస రెడ్డిగారు కాదు..... మాపొంగులేటి. శ్రినన్న అని తన  జిల్లా ప్రజలతో పిలిపించుకున్నారు. నాడే అధిష్టానం మన్ననలతో పాటు... అన్ని పార్టీలనాయకుల చూపు తన వైపు తిప్పుకున్నారు.

పాదయాత్ర విజయం తో పొంగి పోలేదు. ప్రజా క్షేత్రం లోకి దూసుకు పోయారు. బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగితేనే తన గెలుపు సాద్యం అని .. ఆ దిశగాఅడుగులు వేశారు. అందులో బాగంగా కష్టపడ్డారు.... కాదు.... రోజుకు 18 గంటలు కష్టపడ్డారు. పగలనకా, రాత్రనకా, వాననకా, ఎండనకా  జిల్లా నలుములలు తిరిగారు. మండల స్థాయి నాయకులకు నేనున్నాను అని బరోస కల్పిస్తూ వాళ్ళలోఉత్సాహం నింపారు. పంచాయతీ ఎన్నికలలో గెలవడమే తన ముందున్న లక్ష్యం. పంచాయితీ ఎన్నికల్లో YSRCP గెలవడమా.... అందరూ ఎగతాళి.... వెకిలినవ్వు నవ్వారు. వారందరికి 210 పై చిలుకు సీట్లు గెలిచి తానెంతో నిరుపించుకున్నారు. పంచాయితీఎన్నికల్లో గెలిచినవారే తన బలం.... తన సైన్యం.

ఇంతలో తెలంగాణా ఇస్తున్నామని కేంద్రం ప్రకటించింది. జగన్ రెడ్డి సమైక్యఆంధ్రప్రదేశ్ కు మద్దతు పలికారు. పార్టీ నుండి నాయకులూ వలస వెళ్లారు తెలంగాణాలో. పార్టీ ఖాలీ అయీంది. మీరు పార్టీ మారండి అన్నారు చాలామంది. ఒకవైపు నామా.... మరోవైపు తెలంగాణా...... ఇంకో వైపు... తెలంగాణా ప్రకటించిన కాంగ్రెస్.... నరేంద్రమోడి గాలి మరో వైపు... KCR పార్టీ మరో వైపు.... ఇవన్నీ ఒకవైపు...... తన సంకల్పం... తనను నమ్మిన ప్రజలు మరోవైపు. అదే తనను ముందుకు నడిపించింది.

ఇప్పుడు తను పలనా మండలంలో పలనా పంచాయితీ..... అనగానే వారి పేరు చెప్పే స్థాయికిచేరారు.పరిపూర్ణ రాజకియ నాయకుడికి కావలసింది ఇదే... శ్రినన్నకు స్పూర్తి  దివంగత నేత రాజన్నే.... ప్రజలకు ఎం కావాలో తాను తెలుసు కున్నాడు. ప్రజలు ఎవరు కావాలో వారు నిర్ణయెంచుకున్నారు.... ఇప్పుడు బలమైన సామజిక వర్గం గుర్తుకు రాలేదు... అదికార పార్టీ గుర్తుకు రాలేదు. KCR పార్టీ గుర్తుకు రాలేదు... ప్రజా క్షేత్రం ఉవ్వెత్తున లేచింది.  అన్ని వోత్తిల్లను ఎదురొడ్డి తమ శ్రినన్నను గెలుపించుకున్నారు. ఖమ్మం జిల్లా నుండి మరో రాష్ట్ర నాయకుడిని తాయారు చేసుకున్నారు.

నేడు మన ముద్దు బిడ్డ మన రాష్ట్ర నాయకులు గౌరవ.. పొంగులేటి.శ్రినన్న పుట్టిన రోజు. ప్రతి విద్యార్దికి, యువతకు, రాజకీయాల్లోకివచ్చే ప్రతి ఒక్కరికి శ్రినన్న 16నెలల రాజకీయ జీవితం ఒక పుస్తకం లాంటిది. ఎదురొడ్డి ఎదిగేవారికి ఒక ఇన్స్పిరేషన్. తెలంగాణారాష్ట్రంలో 2019 నాటికి రాష్ట్ర ముక్య నాయకులలో ఒకరిగాఉండాలని ... మనసారా కోరుకుంటూ.... 

మీ శ్యాం సుందర్ రెడ్డి.మండవ. (9908533385).
https://www.facebook.com/shyamsunderreddy.m

Advertorial

స్టార్ హీరోలతో చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేదు

అందుకే కాంగ్రెస్ సీనియర్లు జగన్ వెంట రాలేదు

 


×