పైసా ఖర్చు లేకుండా కావల్సినన్ని వార్తలు

మీరు ఎక్కడున్నా, ఎప్పుడైనా ముఖ్యమైన వార్తలు, విశేషాలు, తెలియాలంటే ఎలా? పేపర్ కావాలి, లేదా టీవీ చూడాలి. లేడంటే ఇంటర్ నెట్ ఊండాలి. కానీ ఇవేవీ లెకుండానే, ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండానే…

మీరు ఎక్కడున్నా, ఎప్పుడైనా ముఖ్యమైన వార్తలు, విశేషాలు, తెలియాలంటే ఎలా? పేపర్ కావాలి, లేదా టీవీ చూడాలి. లేడంటే ఇంటర్ నెట్ ఊండాలి. కానీ ఇవేవీ లెకుండానే, ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండానే ఎప్పటికప్పుడు ముఖ్యమైన వార్తలు, విశేషాలు, క్రికెట్ స్కోర్లు తెలుసుకోవాలనుందా? అయితే మీకోసమే వచ్చింది ఆద్యా మీడియా(Adya Media) . 

ఆంధ్రా  వార్తలకు 7799741234, తెలంగాణ వార్తలకు 7799731234 నంబర్లకు ఫోన్ చేయండి. వెంటనే కాల్ కట్ అయ్యిపోయి, మీకు కాల్ వస్తుంది. మీ జేబు లోంచి పైసా కూడా ఖర్చు కాకుండానే మొత్తం వార్తలు, విశేషాలు చెబుతారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోను తీసుకుని కాల్ చెయ్యండి.