ఆమెలో శృంగార స్పందన…ఎక్కడ తాకితే ఎంత?!

మెజారిటీ మగాళ్లకు ఇదో మిస్టరీ.. అందుకే ఈ అంశంపై బోలెడన్ని సర్వేలు, అధ్యయనాలు. రతిక్రీడకు ఆమెను స్పందింపజేసేందుకు మగాడికి మార్గదర్శనం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. స్త్రీ స్పందన గురించి స్త్రీ ల స్పందనలను…

మెజారిటీ మగాళ్లకు ఇదో మిస్టరీ.. అందుకే ఈ అంశంపై బోలెడన్ని సర్వేలు, అధ్యయనాలు. రతిక్రీడకు ఆమెను స్పందింపజేసేందుకు మగాడికి మార్గదర్శనం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. స్త్రీ స్పందన గురించి స్త్రీ ల స్పందనలను తెలుసుకునే ఈ అధ్యయనాలు జరిగాయి. 

బెడ్రూమ్ లో ఆమెను ప్లీజ్ చేయడానికి ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మంచిదంటున్నారు పరిశోధకులు. చెస్ట్ ఈజ్ బెస్ట్.. అనేది వీరు చెబుతున్న ప్రధానమైన అంశం. శృంగార సంబంధ ఆలోచనల్లో మగాడి దృష్టి దేని మీద ఉంటుందో.. ఆడవాళ్లకు అమితానందాన్ని కలిగించే అంశం కూడా అదే అని పరిశోధకులు చెబుతున్నారు. 34 శాతం మహిళలు పురుషుడు వారి వక్షాలను తాకినప్పుడు శృంగార మధురానుభూతి కలిగిందని చెప్పారట. తమను మూడ్ లోకి తీసుకురావడానికి కీ వాటిని తాకడమే అని వారు వివరించారట.

సెకెండ్ బెస్ట్ మెడ..
శృంగార ప్రేరపణలో ఆమె శరీరంలోని సెకెండ్ బెస్ట్ పార్ట్ మెడ.. అని చెబుతున్నారు అధ్యయనకర్తలు. ఈ విషయంలో పార్ట్ నర్ నుంచి మరింతగా అటెన్షన్ ను కోరుకుంటున్న వారి శాతం 28 అట! ఈ విషయంలో చాలామంది పురుషులు నిర్లక్ష్యంగానే ఉంటారట. కానీ ఆమె శరీరాన్ని గిలిగింతలు పెట్టగల కిటుకు అట ఇది!

15 శాతం ఆనందం.. బ్యాక్ మీదే ఉంది!
జఘనాన్ని స్పృశించడంలో పురుషుడికే కాదు, స్త్రీకి కూడా ఆనందం ఉందని ఈ పరిశోధన తెలిపింది. పదిహేను శాతం మహిళలు ఆ చర్య తమకు సుఖాన్నిస్తుందని చెప్పారట. 

కాదే స్పర్శా శృంగారానికనర్హం..
ఆరు శాతం మంది వెన్ను మీద పెదాల స్పర్శను కోరుకుంటున్నారట. నాలుగు శాతం మందికి నాభి మీద స్పర్శ ఆనందిస్తుంది అని చెప్పారట.

మరి ఇవే అంశాల గురించి అబ్బాయిల స్పందనను తెలుసుకుంటే భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 19 శాతం మంది మగాళ్లు.. మెడను అత్యంత సెక్సీ ప్రదేశంగా అభివర్ణించారు. ఇంతే శాతం మంది జఘనాలు బెస్ట్ అన్నారు. స్త్రీ శరీరంలో అవే మోస్ట్ సెక్సీ అన్నారు. నిపుల్స్ ను శృంగారనుభూతిని కలిగించేవని 12 శాతం మంది చెప్పారు. ఈ విషయంలో నాభికి ఓటేసిన వారి సంఖ్య 11 శాతం, ఎనిమిది శాతం మంది తొడలను మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ గా పేర్కొన్నారు.