టాలీవుడ్ లో అంతే.. ఓ స్టేజ్‌కు వచ్చే వరకు నెల జీతం మీద నానా బాధలు పడుతూ పని చేసుకుంటూ రావాలి. సరైన ఒక్క హిట్ పడి, బ్రేక్ వస్తే, ఎక్కడో వుండొచ్చు. కాలు కదిపితే చాలు కనకాభిషేకాలు అన్నట్లు వుంటుంది పరిస్థితి. అలాంటి బ్రేక్ కోసమే ఏళ్ల తరబడి ఎదురు చూస్తారు టాలీవుడ్ లో జనాలు. ఇప్పుడు ఓ డైరక్టర్ కు అలాగే వుంది. అతగాడి టైమ్ నడుస్తోంది.
ఓ బ్లాక్ బస్టర్ పడడంతో, అందరి చూపు అతని వైపు మళ్లింది. సినిమా తనకు చేయాలంటే తనకు చేయాలి అంటూ జనాలు వెంట పడుతున్నారు. దానికి అతగాడి షరతులు, రూల్స్ రెగ్యులేషన్లు అతడికి వున్నాయి. అది వేరే సంగతి.
ఇటీవల ఓ ఓటిటి షో కి సంబంధించి ప్రోమో ఒకటి చేయమని అడిగారట. దానికి అ డైరక్టర్ రెండు కోట్ల రెమ్యూనిరేషన్ అడిగారట. దాంతో ఓటీటీ జనాలు వెనక్కు తగ్గి ప్రోమో ఐడియా చెప్పమని, మరో సీనియర్ డైరక్టర్ దగ్గరకు వెళ్లారట. అయన ఏదోదే చెప్పడంతో, ఇవన్నీ కాదని,సింపుల్ గా అయిపోతుందని యానిమేషన్ తో పని కానిచ్చేసారట.
కానీ ఏ మాటకు అ మాట. రెండు కోట్లు తీసుకుంటే తీసుకుంటారు కానీ, అ డైరక్టర్ చేతే ప్రోమో చేయించి వుంటే ఓ లెవెల్ లో వుండి వుండేది. ప్రస్తుతం ఏ లెవెల్ కు చేరకుండా అయిపోయింది అ టీజర్.
Prashant Verma .. ?
vc available 9380537747
Reteish rana?
Seenu Vaitla?
vc estanu 9380537747
దిల్ “రెడ్డి”