సినిమా రంగంలో ఉన్న చిలక్కొట్టుళ్ల వైనాలు అప్పుడప్పుడు బయటకు వస్తూనే వుంటాయి. అ మధ్య ఓ నిర్మాత వలపుల వలలో చిక్కుకున్నారు. డిఎన్ఎ టెస్ట్ అనే వరకు వెళ్లింది. అఖరికి సెటిల్ మెంట్ దిశగా నడుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా మరో నిర్మాత కూడా వలపుల వలలో చిక్కుకుని, తెలివిగా ముందే బయట పడినట్లు తెలుస్తోంది.
విషయం ఏమిటంటే అయన ఓ బిజినెస్ మన్. కానీ సరదాగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఓ సినిమా చేసారు. మరో సినిమా చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లోనే ప్రొడక్షన్ లోని 24 కళల్లో ఓ క్రాఫ్ట్ కు చెందిన అమ్మడితో స్నేహం చిగురించింది. ఇలాంటి స్నేహాలు చిగురింపచేసుకోవడంలో అమె చాలా దిట్ట అని తెలుస్తోంది.
ఈ సంగతి తెలియక ఈ ‘పెద్దాయిన’ ముగ్గులోకి దిగిపోయారని తెలుస్తోంది. కొద్ది రోజులు బాగానే ఎంజాయ్ చేసారు. తరువాత అసలు కథ మొదలైంది. ఇబ్బంది దిశగా వ్యవహారం ముదరడం మొదలైంది.
కానీ తెలివిగా ముందుగానే ఎలా సెటిల్ చేసుకోవాలో అలా సెటిల్ చేసుకుని బయటపడ్డారు. అవతల అమ్మడు కూడా తెగేదాకా లాక్కునే వ్యవహారం కాదు. అందుకే సెటిల్ మెంట్ కు హ్యాపీగా సహకరించారు. ఇప్పుడు ఎవరి దారిన వారు వున్నారు. అదీ కథ.
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
లోకం లో 99 శాతం ఇలాగే హాయిగా రచ్చ లేకుండా ఇచ్చి పుచ్చుకుంటారు.. అత్యాశ ఎక్కువైతే తప్ప…
తలచి తలచి చూస్తే
తరలి దరికి వస్తా
vc available 9380537747
Dial 100
Enduka ra GA ga..ilanti panikimalina articles raastavu. Indulo nuvvu kanipeettindi emaina vundaa?
వినాశం సిమెంటు గోతం 3 AM సంగతి ఎప్పుడు రస్తున్నవ్వు?
After your death
మధ్య లో బొకరిజం చేసిందీ వీడే లాగుంది… ఈ విషయం లో వీడికి బాగా పట్టుంది…లే… రంకుల బొంకుల గురించీ రాసే బోకు GAడు…
krishna gari fan va nuvvu …RANKU BONKU MATALENTRA
మారీ GA డీదా GA డూ రాసింది ఏంటి రా…. సన్నాసి…. వాడూ రాసింది రOకు సంబంధాలు కోసం మే కదా…. నీకు అవి ఏమన్నా పెళ్లి సంబందాలు లా కనిపించయా… గుడ్డి నా గుడిసెటి వెధవ….
Krishna gari photo DP teesesi, nee istam vachina bootulu comments pettuko brother.
Krishna gari fans ilantivi encourage cheyyaru. Ilanti comments pettaru.
did you watch this under their bed
థియేటర్ల వలలో చిక్కని జనం