ప్రముఖ కమెడియన్ రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. గత రాత్రి ఆమె గుండెపోటుకు గురి కావడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె కోలుకోలేకపోయారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో రాజేంద్రప్రసాద్ కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది.
రాజేంద్రప్రసాద్‌కు ఒక కొడుకు, కుమార్తె. ఏకైక కుమార్తె చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ నటులు ఆయన ఇంటికి చేరుకుని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో దేశంలో గుండెపోట్లు ఎక్కువయ్యాయి. జీవితంలో మానసిక ఒత్తిళ్లు పెరగడంతోనే గుండె సంబంధిత జబ్బులకు గురి అవుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పరుగు పందెం లాంటి జీవితాల్లో మనసుకు కాసింత ఆనందం కరువైంది. తీరిగ్గా కూచుని సరదాగా మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా పోతోంది.
ఏది ఏమైనా తన కామెడీ క్యారెక్టర్లతో అందరినీ నవ్వించిన రాజేంద్రప్రసాద్‌కు కుమార్తె దూరం కావడం మనసుల్ని కలిచివేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
Rip
“ జీవితంలో మానసిక ఒత్తిళ్లు పెరగడంతోనే గుండె సంబంధిత జబ్బులకు గురి అవుతున్నట్టు”
ఆవిడను చూస్తే నజీవితంలో నిత్యం బ్రతుకు యుద్ధం చేసే దానిలా ఉందా? చిన్నతనం నుండి ఏదో జబ్బు ఉండి ఉండాలి. మందులు సరిగా వాడకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం.
పోరంబోకు రచనలు చేసే వెదవకు రాజేంద్ర ప్రసాద్ అంటే కమెడియన్ అని అర్ధం అయిందా.
రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ అహ్ విలక్షణ నటుడా
.. నువ్వు నీ జఫ్ఫా హెడ్డింగ్ లు…
comedian hero
రిప్
ఈ RIP రాజేంద్ర ప్రసాద్ కుమార్తెకా లేక ఇలాంటి చవట headings పెట్టే GA కా?
Call boy jobs available 9989793850
vc available 9380537747
Vc estanu 9380537747
RIP గ్రేట్ అంధ్ర…ఇలాంటి దగుల్బాజి హెడ్డింగ్ పెట్టినందుకు
Waste mega family kanesam paramarsinchadaniki okadu vellaledu dommari yedavalu
వాతావరణ కాలుష్యం, మైక్రో ప్లాస్టిక్ భూతం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు.
నటుడు అంటే సరిపోయేది గా కమెడియన్ అనే కంటే..?
Avidaki eppati nuncho health issues vunnai