ఏపీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి ఇంటర్వ్యూ చూసారా. ఓ గమ్మత్తు వుంది ఈ అందులో. ముందుగా ఈ ఇంటర్వ్యూ నేపథ్యం చూద్దాం. ఈ ఇంటర్వ్యూ చేయించింది జనసేన పార్టీ, ఇంటర్వ్యూ లోడ్ చేసింది కేవలం జనసేన ఛానెల్ లో, ఇంటర్వ్యూ చేసింది ఎవరో జనసేన ఎంపిక చేసిన మహిళ, అయితే ఏమిటి?
ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు అన్నీ ఒక ఎత్తు. భవిష్యత్ లో మీ అబ్బాయి కేంద్రంలో ఉన్నత పదవి చేపట్టాలని అనుకుంటున్నారా అని అడిగారు సదరు మహిళా యాంకర్ లేదా జర్నలిస్ట్. నిజానికి పవన్ ప్రస్తతం వున్న పొజిషన్ దృష్టిలో పెట్టుకున్నా, లేదా జనసేన తరపున అడిగినా ఏమి అడగాలి? ‘మీ అబ్బాయిని సిఎమ్ గా చూడాలని అనుకుంటున్నారా?’ అని కదా అడగాలి. ఇదే ఇంటర్వ్యూ మరే జనసేన మెంబర్ అయినా చేస్తే కచ్చితంగా అడిగే ప్రశ్న అయితే అదే. కానీ అలా అడగకుండా ఇలా అడగడం ఏమిటి?
జనసేన ప్లాన్ చేసి, చేయించుకున్న ఈ ఇంటర్వ్యూలో ఏం అడగాలో ముందుగానే డిస్కస్ చేసి వుంటారు. ఫైనల్ చేసి వుంటారు. అందువల్ల ఈ ప్రశ్న ముందుగానే జనసేన పెద్దలకు తెలియకుండా వుండే అవకాశం లేదు. లేదూ… తెలియలేదు అన్నా, ఇంటర్వ్యూ అంతా అయిన తరువాత, ఎడిటింగ్, బయటకు వదిలే ఫైనల్ కాపీ చూడకూండా అయితే వదలరు. అలా వదిలారు అంటే ఏమిటి అర్థం.
ఇదిలా వుంచితే అన్న ప్రాసన నాడు కత్తి పట్టుకున్నాడు పవన్ అన్నది ఇంటర్వ్యూలో హైలైట్ అయ్యేలా చూసారు. పోరాటం సాగిస్తాడు అనేది వాళ్లు తీసిన అర్థం. కత్తి పట్టడం అంటే రాజ్యం ఏలడం దగ్గర నుంచి పోరాటం మీదుగా రౌడీ ఇజం వరకు ఏదైనా కావచ్చు. అది వేరే సంగతి.
ఇప్పుడు పవన్ సనాతన ధర్మ పరిరక్షణ అనే పని మొదలు పెట్టారు. ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనే బ్రహ్మ పదార్ధం సామాన్యుడికి అర్థం అయ్యేది కాదు. హిందూ ధర్మ పరిరక్షణ అనడం లేదు మళ్లీ, సనాతన ధర్మ పరిరక్షణ అంటున్నారు. రెండింటికీ తేడా ఏమిటి? అలయాలను దేవాదాయశాఖ లేదా అన్య మతస్తుల చేతుల్లోంచి తీసుకుంటే సనాతన ధర్మ పరిరక్షణ అయిపోయినట్లేనా?
మహరాష్ట్రలో శివసేన హిందువుల రక్షణ అనే పునాదుల మీద పుట్టింది. ఉత్తరప్రదేశ్ లో యోగి సిఎమ్ గా వున్నారు. ఈ రెండింటినీ కలిపి పవన్ తన గమ్యం, తన గెటప్ డిసైడ్ చేసుకున్నారా? దేశం మొత్తం మీద అలయాలు అన్నీ ఒకే తాటికిందకు రావాలి. అలాంటి ధర్మ పరిరక్షణ బోర్డ్ వుండాలి అన్నది పవన్ డిమాండ్.
మొన్న స్పీచ్ లో పవన్ ఓ మాట అన్నారు. ఈ పోరాటం కోసం తన పదవి, ప్రాణం రెండూ వదలుకోవడానికి సిద్దం అని.
2029 కి లోకేష్ కచ్చితంగా సిఎమ్ కావాల్సిందే. అందులో సందేహం లేదు. ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి గమనిస్తే సీనియర్లు అంతా పక్కకు వెళ్లినట్లే. చాలా మందికి వాళ్ల వారసులు తెరమీదకు వచ్చారు. సీనియర్ల మాట అన్నది వినిపించడం లేదు. ఇదంతా లోకేష్ కనుసన్నలలోనే నడుస్తోంది. మొన్న జరిగిన నామినేషన్ పదవుల పందేరం అంతా చంద్రబాబు చేయలేదని, అయన అయితే ఇలా చేయరని తెలుగుదేశం శ్రేణులే బాహాటంగా వాపోయాయి.
ఇప్పుడు టోటల్ పాయింట్లు అన్నీ కలిపి చూడండి.
2029కి లోకేష్ సిఎమ్ కావాలి, కానీ పవన్ సిఎమ్ పదవి వద్దనుకోవచ్చు కానీ పవన్ ను అభిమానించే వాళ్లు అయితే కాదు. పవన్ ఇక్కడే వుండి లోకేష్ సిఎమ్ గా వుంటూ, పవన్ ఉపముఖ్యమంత్రిగానే వుంటే పరిస్థితి ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించండి.
అదే ధర్మ పరిరక్షణ కోసం తను పదవి వదులుకుంటున్నా అంటే పవన్ కు వచ్చే ఇమేజ్ చూడండి. అలాంటి పదవి ఒకటి తయారు చేసి పవన్ కేంద్రంలోకి వెళ్తే ఎంత ప్లానింగ్ గా వుంటుంది.
ఇలాంటిదే ఏదో పంచవర్ష ప్రణాళిక రచన జరుగుతోందన్న అనుమానం స్పష్టంగా కలుగుతోంది. సమ్ థింగ్.. సమ్ థింగ్.. 2029 లోపు.
కానీ ఒక్కటే పవన్ కోసం, కేవలం పవన్ కోసం అయనను అభిమానించే జనాలు అంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేసారు, మాట్లాడుతున్నారు. పవన్ నే ఇక్కడ లేరు అంటే.. అది వేరుగా వుంటుంది.
ఈ సంగతీ తెలుగుదేశం పార్టీ అధినేతలకు తెలియక కాదు. 2029కి పవన్ ఇక్కడే వుండి, ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే, అప్పుడు కూడా ముందుగా చంద్రబాబునే సిఎమ్ గా ప్రొజెక్ట్ చేస్తారు. గెలిచిన తరువాత చూసుకుందాం అంటారు. ఈ అయిదేళ్లలోనో, మరో పదేళ్లలోనో జగన్ పార్టీని లేకుండా చేయగలమనే ధీమా.
మళ్లీ ఎన్నికలు వచ్చేలోగా ప్రజల ముందు భయంకరమైన దోషిగా, నేరస్థుడిగా జగన్ ను నిలబెట్టే ప్రయత్నం బలంగా జరుగుతోంది. లడ్డూ కల్తీ నెయ్యి అన్నది అందులో తొలి చాప్టర్ మాత్రమే.
ఈ చాప్టర్లు అన్నీ అయ్యే లోగా పవన్ కళ్యాణ్ కేందంలోకి వెళ్లిపోవడం ఖాయం అనిపిస్తోంది.
Call boy jobs available 9989793850
Her mother wanted her to see her son achieve success in his chosen field. Why is this viewed negatively? Please stop spreading misleading information
ఆంధ్రా యోగి ఆంధ్రను వదలి వెళ్ళడు
3 marriages 4 marriages ani yevaru gelakamannaru ycp vallani..lekunte next ycp ki support cheyse chance unde kada..prathi okkadu thittadu PK ni ycp vallu ippudu anubhavisthunnaru..CBN respect icchadu kabatti akkada unnadu..man needs respect adhi mana annaya ki theleedhu
పవన్ గారు,
1. మీకు ఇష్టం లేని దాని కోసం… మీరంటే ఇష్టపడే మీ అభిమానులు… వారి ఇష్టాన్ని, రాజకీయ అభిమానాన్ని పక్కనబెట్టి… వేరేవరికో ఎందుకు ఓటు వేయాలి.
2. మీ పార్టీకోసం తెగ తిరిగిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి ఇప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ రాక ఫీ కట్టుకోలేక పడుతున్న ఇబ్బందులు నాకు పర్సనల్ గా తెలుసు. మీరు ఎప్పుడో ఇచ్చే ఫీ రీయింబర్స్మెంట్ కోసం కాలేజీ యాజమాన్యం వారు వెయిట్ చేయరు కదా… వారు సిబ్బందికి జీతాలు… కాలేజీ మైంటైనన్స్ కోసం విద్యార్థుల ఫీస్ మీదే ఆధారపడతారు. మరి ఆ విద్యార్థికి ఆ కుటుంబానికి మీరేమి సమాధానం చెప్తారు?
#justaaking
పవన్ గారు,
మీకు ఇష్టం లేని దాని కోసం… మీరంటే ఇష్టపడే మీ అభిమానులు… వారి ఇష్టాన్ని, రాజకీయ అభిమానాన్ని పక్కనబెట్టి… వేరేవరికో ఎందుకు ఓటు వేయాలి.
Orey g a …nee badha pagodiki kudaa raakudadu ….
మనం ఇంటికి
పవర్ కళ్యాణ్ గారు..సనాతన ధర్మం పరిరక్షణ కోసం పోరాడుతానంటున్నారు కదా!ముందుగా మాదో విజ్ఞప్తి. దేశ వ్యాప్తంగా అధికార భాష గా సంస్కృతం అమలు చేసేందుకు పోరాడి చూడండి.తర్వాత ఇక్షవాకుల నాటి ధర్మం విషయం ఆలోచించండి.
Yekkada modalu pettado akkadike velthadu.. In 2019 .. Pa’One’ Kalyan.. Lost as MLA in two places. Because of Jagan mistakes.. in 2024 it is 21.
In 2029 it will be again Pa’One’ kalyan Or Zero Kalyan. By 2029.. he will be a big zero in cinemas also. Not fit for character actor or camedian.
People can’t bear such people any longer. That is history.
Assalu anniyya party vuntundo ledo
Nice Joke.. Mi party assalu appatidhaka vuntadhaa???
Ilanti vagudu vagithene… 11 vachayi.. next ento mi vuhake vadhilesthunnaru Janalu..
Mana Jagan Anna.. ki English raadhu.. telugu radhu… TTD lo sign cheyatam kuda raadhu… inkendhuku CM Post mana anna ki…
vc estanu 9380537747
మంచిది. అంత తొందరగా ఈ దరిద్రం వదులుతుందా ఆంధ్రాకి
Don’t worry.. Mana Jagan anna apptiki party close chesi.. intlo news paper lo Pawn CM ga chusthadu..
Tdp, ycp party medha prajalku nammakam ledhu
Nuvem Bhayapadaku raa Greatandhra…. Pawan anna… mana Jagan anna party close chese varaku… AP lone vuntadu..
Mana Jagan anna ki… next elections lo 1 guarantee..