బన్నీ ప్రయత్నం విఫలం?

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడానికి అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయా? ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల్లో అలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడానికి అల్లు అర్జున్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయా? ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల్లో అలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి.

రెండు రోజుల ఓదార్పు, పరామర్శల కార్యక్రమం ముగిసిన తర్వాత తానే నేరుగా మెగాస్టార్ ఇంటికి, నాగబాబు ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలో కూడా ఇలాంటి ఫ్రెండ్‌షిప్‌లు, బ్రేకప్‌లు కామన్. ఇదే ఊపులో మంగళగిరి వెళ్లి పవన్‌ను కలవాలని అల్లు అర్జున్ అనుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తనకు, అటు పవన్‌కు సన్నిహితుడైన త్రివిక్రమ్ ద్వారా అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

కాని అటు నుంచి “నో” అన్న సమాధానం రాలేదు కానీ అసలు రెస్పాన్స్ “యెట్ వెయిటింగ్” అన్నట్లు వుండిపోయింది అని సమాచారం అందినట్లు తెలుస్తోంది. దాంతో అపాయింట్‌మెంట్ కోసం బన్నీ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంధ్య థియేటర్ సంఘటన, బన్నీ అరెస్ట్ ముందు మెగా ఫ్యామిలీ వ్యవహారం వేరుగా వుండేది. బన్నీ తాను వేరే, తన అల్లు కుటుంబం వేరే అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఫ్యాన్స్ వార్ కూడా అలాగే వుండేవి. పుష్ప 2 సినిమా హిట్ తరువాత కానీ, సంధ్య థియేటర్ సంఘటన తరువాత కూడా మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరూ స్పందించలేదు, ఒక్క ట్వీట్ వేయలేదు. కనీసం మెగా హీరోలు వచ్చి కలవలేదు.

ఇలాంటి నేపథ్యంలో బన్నీనే నేరుగా వెళ్లి మెగా పెద్దలను కలిసి వచ్చాడు. ఇక మిగిలింది పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడం మాత్రమే మిగిలి వుంది.

34 Replies to “బన్నీ ప్రయత్నం విఫలం?”

  1. ఇదేందయ్యా ఇదీ… ఫోటో కోసం సీఎం నే మార్చగలిగే “ఐకాన్ స్టార్” గా ఎదిగి “మెగా” కి దీటుగా నిలబెట్టిన మా సింగల్ సింహాన్ని వదిలేసి ఆఫ్ట్రాల్ పవన్ ఎప్పాయింట్మెంట్ కోసం ఇంతగా వెయిటింగ్ సెయ్యాలా??

    Dy సీఎం నే మార్చేసే శక్తి సామర్థ్యం ఉందినీకు.. ట్రై చెయ్ A1బున్నీ??

    1. అహం తలకెక్కితే మనమైనా అంతే bro…పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు…elon musk ఐనా future కి బానిసై batakaalsinde

  2. Too much. మరీ ఇంత egoistic నా. DCM అయితేనే ఇంత చేస్తున్నాడంటే సిఎం ఐతే చుక్కలు చూపిస్తాడేమో.

  3. ప్యాకేజీ రాలేదు లాభం లేదు అందుకని కలవటం లేదు అదే babu గారిని arrest చేస్తే road మీద పొడుకొన్నాడు. పొత్తు ప్యాకేజీ రెండు లాభాలు

  4. జలగన్న దెబ్బకీ బలైపోయిన * పుష్పవతి మేడమ్ గారు *

    దండుపాళ్యం వైసిపికి ఐటమ్ గర్ల్ లా మారిన అల్లు అత్తులు స్టార్.

  5. జ ల గ న్న దె బ్బ కీ బ లై పో యి న * పు ష్ప వ తి మే డ మ్ గా రు *

    దం డు పా ళ్యం వై సి పి కి ఐ ట మ్ గ ర్ల్ లా మా రి న అ ల్లు అ త్తు లు స్టా ర్.

  6. ఫస్ట్ ఊహా న్యూస్ ఇది. ఏమీ దొరక్క రాసింది. GA గాడు తెలుసుకోవలసినది జగన్ లాగా అందరూ revenge politics చేయరు. శత్రువు iena సహాయం కోరి వస్తే help చేసే రకం pavan. మొదలు వాళ్ల ఫ్యామిలీ మధ్య గ్యాప్ అనేది కూడా veedi లాంటి వాళ్లు రాసిన కధ. ఇప్పుడు kadha మీద కధ. Mohan బాబు ki చెప్పి Mike తో కొట్టి pista ninnu

  7. PK..అనే..వాడు..ఒక..ఫెయిల్యూర్..ఆక్టర్..హైప్..ఎక్కువ..వసూళ్లు..తక్కువ, వీని..సినిమాలు..ఎంతో..కొంత..ఆడింది..ప్రభాస్ ..బన్నీ..Jr.NTR..రామచరణ్..లాంటి..వాళ్ళు..రాక..ముందు, అందులోనే..ఈ..సినమా..కూడా…వంద..కోట్లు..క్లబ్లో..చేరలేదు. PK..బన్నీ..కాళీ..గోరుతో..సమానము, బన్నీ..వేసే..డాన్సులు..తలకిందులుగా..తపస్సు..చేసిన..వేయలేదు, మేకప్..లేకుండా..చూస్తే..కలలోకి..వచ్చే..పేస్..PK..ది, లెస్..than..అడివిశేషు.

  8. PK..ఒక..ఫెయిల్యూర్..ఆక్టర్..హైప్..ఎక్కువ..వసూళ్లు..తక్కువ, ఈయన ..సినిమాలు..ఎంతో..కొంత..ఆడింది..ప్రభాస్ ..బన్నీ..Jr.NTR..రామచరణ్..లాంటి..వాళ్ళు..రాక..ముందు. అందులోను .ఏసినమా..కూడా…వంద..కోట్లు..క్లబ్లో..చేరలేదు. PK..బన్నీకి..పోల్చతగిన.వాడు..కాదు, బన్నీ..వేసే..డాన్సులు..తలకిందులుగా..తపస్సు..చేసిన..PK..వేయలేడు , మేకప్..లేకుండా..చూస్తే..కలలోకి..వచ్చే..పేస్..PK..ది, లెస్..than..అడివిశేషు

  9. అరెస్ట్ చేస్తే పరమర్శించతని వెళ్లిన వాళ్లని చూస్తే వేగుతూ పుడుతోంది. 
    మరి నష్టపోయిన ఫ్యామిలీ పరిస్తి ఏంటి అని ఒక్కడు కూడా అడగటం లేదు కాళీ కాలం అంటే ఇదే సోదరా

Comments are closed.