త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు

ఎట్టకేలకు పూనమ్ కౌర్ బయటకొచ్చింది. నేరుగా త్రివిక్రమ్ పై ఆమె ఆరోపణలు చేసింది.

నటి పూనమ్ కౌర్ ఆరోపణల గురించి అందరికీ తెలిసిందే. ఆమె పరోక్షంగా చాలా ఆరోపణలు, విమర్శలు చేసింది. అవి ఎవరిపై అనేవి అందరికీ తెలుసు. ఆమె నేరుగాచెప్పదు, అర్థం చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.

పవన్ కల్యాణ్ పై ఆమె పరోక్షంగా చేసిన ఆరోపణలు పక్కనపెడితే.. త్రివిక్రమ్-పూనమ్ కౌర్ మధ్య గతంలో ఏదో జరిగిందనే కథనాలు, చర్చలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి.

ఎట్టకేలకు పూనమ్ కౌర్ బయటకొచ్చింది. నేరుగా త్రివిక్రమ్ పై ఆమె ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ పేరు ప్రస్తావించి ఆమె ట్వీట్ వేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంప్లయింట్ తీసుకుందా అని ప్రశ్నించింది పూనమ్.

గతంలో తను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేశానని, కానీ దానిపై ఎలాంటి స్పందన లేదని ఆరోపిస్తోంది పూనమ్ కౌర్. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు తన ఫిర్యాదుపై స్పందించి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ప్రశ్నించాలని ఆమె కోరుతోంది.

ఇంతకీ త్రివిక్రమ్ ఏం చేశాడు..

ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు బయటకు రావడంతో పూనమ్ పెట్టిన పోస్టు వైరల్ అవ్వడంతో పాటు, వివాదాస్పదమైంది. పూనమ్ కెరీర్ అర్థాంతరంగా ఆగిపోవడానికి త్రివిక్రమ్ శ్రీనివాసే కారణమనే పుకార్లు చాలా ఏళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ ఊహాగానాలకు ఊతమిస్తూ.. గతంలో పూనమ్ కౌర్ ఎన్నో ట్వీట్స్ పెట్టింది. కొన్ని పోస్టుల్లో గురూజీ అని కూడా సంభోదించింది. తనను చిత్రహింసలు పెట్టారని, ఎంతో క్షోభకు గురిచేశారని ఆమె గతంలో ఆరోపించింది.

“ఒక టైమ్ లో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఆ టైమ్ లో ఓ డైరక్టర్ నాతో ‘నువ్వు చచ్చిపోతే మాకు ఒక రోజు న్యూస్ మాత్రమే’ అని అన్నాడు. ఆ మాటకు నేను షాక్ అయ్యాను. బాగా హర్ట్ అయ్యాను. ఆ డైరక్టర్ ను మళ్లీ నేను చూడలేదు.” అంటూ గతంలో పోస్ట్ పెట్టింది.

ఇండస్ట్రీలో ఓ బడా దర్శకుడు, తనకు కావాల్సిన అమ్మాయిల్ని మాత్రమే హీరోయిన్లుగా కొనసాగించాలని చూస్తాడని, మిగతా వాళ్లందర్నీ తొక్కేస్తాడని ఆమె గతంలో ఆరోపించింది. అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ కు వరుసగా ఫ్లాపులొచ్చినప్పటికీ, హీరోయిన్ గా అవకాశాలు రావడానికి ఆ బడా దర్శకుడే కారణమని ఆమె ఆరోపించింది.

పవన్ కల్యాణ్ సంగతేంటి..?

ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కల్యాణ్ పేరు కూడా పలుమార్లు వినిపించింది. త్రివిక్రమ్-పవన్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. పూనమ్ పోస్టులకు, గతంలో ఆమె విషయంలో జరిగిన కొన్ని ఘటనలకు పవన్ కు సంబంధం ఉందంటూ కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఊహాగానాలున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ పూనమ్ కూడా పలు ట్వీట్స్ చేసింది.

“ఓ అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ, లీడర్ మాత్రం కాలేడు.” అంటూ గతంలో పేరు ప్రస్తావించని ట్వీట్ వేసింది పూనమ్. ఇలాంటి ట్వీస్ట్ ఆమె లెక్కలేనన్ని పెట్టింది.

గతంలో పవన్-పూనమ్ ను లింక్ చేస్తూ కత్తి మహేష్ చేసిన ఆరోపణలు పెను దుమారం రేపాయి. అదే టైమ్ లో పూనమ్ పెట్టిన కొన్ని ట్వీట్లు కూడా సంచలనం అయ్యాయి. పవన్ పై పరోక్షంగా విమర్శలు చేస్తూనే.. ఓ బడా దర్శకుడిపై పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది పూనమ్. ‘పెన్ డ్రైవ్’ ఎపిసోడ్ కూడా అప్పటిదే, చాలామందికి గుర్తుండే ఉంటుంది.

ఇన్నేళ్లకు ఆమె నేరుగా త్రివిక్రమ్ పేరు ప్రస్తావించింది. ఉన్నఫలంగా ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ప్రస్తావించడం ఎన్నో అనుమానాలకు తావివ్వడమే కాకుండా, కొత్త చర్చకు తెరతీసింది.

53 Replies to “త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు”

  1. ఒరేయి ga, పొద్దున తిరుమల లో మంత్రి భ్రష్టు పట్టించారు అని ఒక ఆర్టికల్ రాసవ్, ఏది? ఫేక్ న్యూస్ పైన పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని డిలీట్ చేశావా?

      1. టీటీడీ ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌లో ఏంటీ బ‌రి తెగింపు..

        ఈ ఆర్టికల్ మార్నింగ్ చూసాను, ఇపుడు కనపడలేదు. లింక్ పంపండి

  2. బ్రాహ్మణులు సాఫ్ట్ టార్గెట్ అందరికీ.. హాయిగా సేఫ్ గా నోరూపారేసుకోవచ్చు…

    1. ఇందులో కులం గురించి ఎందుకండి…తప్పు చేశారో లేదో చూడాలి కానీ…ఇలా అయితే జానీ కోసం ముస్లింస్ హేమ కోసం కాపులు ఇలాగే అంటారు మేము సాఫ్ట్ టార్గెట్స్ అని

      1. అసలు సినిమా రంగం అంటేనే సిగ్గు ఇంట్లో వదిలేసి పదిమంది ముందు నంగనాచి వేషాలు వెయ్యడం.. అక్కడ ఆదర్శ మనిషి అంటే చీకటిలో సూర్యుడు లేడు అని ఏడవడం లాంటిది…

    2. ఆ బోకర్మా గాడు మా బ్రాహ్మణ కులం అని చెప్పుకోవటానికి చాలా సిగ్గు పడుతున్నాము. దయ చేసి ఆ ముం….. ల….. ము…… కోరుని బ్రాహ్మణ అని అనకండి. మా కులంలో చెడబుట్టాడు

  3. haarathi pina chaala aaropanalu vachayi mari..mee pakshi ni moosesthara or haarathi ni sankhisthara?? Anyone can blame any person..

    matladithe meaning undali..industry is not belongs to Trivikram..if she has real talent, she could have taken by other directors in atleast some movies or atleast in web series..

    GA.. you have to think before you write supporting articles.

  4. నువ్వు కూడా ఇప్పుడు మన అన్నీయ కి 11 సీట్లు రావడానికి త్రివిక్రమ్ యే కారణం అని ఓపెన్ ఐపో GA….కనీసం కొంచెం కడుపుమంట ఐనా తగ్గుది….😂😂😂

  5. Don’t know exactly what happened .. But telling like it will be one day news with whom under depression will workout some times to come out of depression. Some times it will be act as motivation depends on person mentallity.

  6. ఇప్పుడు స్పందించాల్సింది శిష్యురాళ్ళు. ఒక్కొక్కరూ మూడేసి cinemax లు చేసిన సమంత మరియు హెగ్డేలు.

    1. Endhuku స్పందించాలి bro. వాళ్ళు మెజార్స్ అయితే ఎవరితో అయిన సెక్స్. ఇష్ట పూర్వకంగా చేసే స్వేచ్చ ఉంటుంది

  7. అసలు Jhonny master ki idehem పోయే కాలం . ఆడ పిల్లలను నచ్చిత్3 ప్రేమించొచ్చు దగ్గరవ్వొచ్చు అంతే తప్ప ఇలా వేధించ కూడదు .నేను అమ్మాయిని ఇస్త పడితే ప్రేమించి దగ్గరయ్యా తప్ప లేదా వద్దు ఇష్టం అంటే నోరు మూసుకుని ఇంట్లో కూర్చొన్న నాలో నేనెన్ డిప్రెస్ అయ్య. పెళ్లి కి దూరం అయ్య తప్ప ఇలా వేధింపులకు పలపడ లేదు .అలాంటి ప్రవర్తన క్షమార్హం కాదు

  8. Aa director evaraithe “one days news matrame” annado, vaadi career kooda next 1-2 movies tho 1 day lo mugusthadi…because all big directors are in flops now, next aa list loki aa director cherathadu

  9. ఇక్కడ గాలి గాడి , గాలి batch వాడు goppadu అని ఫీలింగ్. వాడొక చే.. వేద.. ante. అమ్మాయి ఉసురు ఊరికే పోదు.

  10. కాస్టింగ్ కౌచ్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువసార్లు వినిపిస్తూ ఉన్నది.

    ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసేవారిలో సక్సెస్‍ఫుల్ హీరోయిన్లూ నటీమణులూ ఉండరు. అంతా ఒకటి రెండు సినిమాలతో చతికిలపడ్డ ఫెయిల్యూర్ బ్యాచే. ఈ కాస్టింగ్ కౌచ్ కూడా నిన్నా మొన్నా జరిగిన బాపతువి కావు. ఎప్పుడో ఏ ఏడెనిమిది పదేళ్ళ క్రితమో జరిగినవి అని చెప్పబడేవి మాత్రమే. పోనీ ఆరోపణలకు ఆధారాలు సాక్ష్యాలూ ఏమీ ఉండవు. రోడ్డెక్కి అల్లరి చేయటం మాత్రమే

    1. Movie field lo casting couch anedi prati okkariki telusu. Kaani yevaru baitapadaru. Baitapaddavallaku chance raadu. Drugs kuda ante. 99% use chestaru. Kaani small fish names matram baitaki vastay. Pilli medalo ganta ganta kattedevaru? Anna sameta telusu kada. Idi ante.

    2. I disagree with u. Often, when someone has been wronged or taken advantage of, the emotions tied to those experiences can build up over time, and when given the chance, they might seek justice, share their story, or react in other ways to release what they’ve been holding onto. Telugu movie industry is a feudal system there Fans and media support their heroes based on caste. You dont have choice. You can check how kannada hero Dharsan was protected by his fans

      1. This is all dramaa to get attention . Just get noticed women in modern day use this as weapon to target men. Nothing more than that. In movie industry no one will force you . It’s all happen voulntareely this is out of pure jealous

  11. టాక్స్ డిక్లరేషన్ లాగ, ప్రతి సంవత్సరం ప్రతి ఆడ యాక్టర్ లని ఆ సంవత్సరం లో కాస్టింగ్ కోచ్ కి గురి అయ్యారా లేదా, ఐతే వేవరి వల్ల అని తప్పనిసరిగా డిక్లేర్ చేయాలి అని రూల్ పెట్టాలి.

    అప్పుడే , యే ప్పటి కప్పుడు నేరుగా తప్పు చేసిన వాళ్ళు బయట పడతారు.

    ఇలా ఒక పది ఏళ్లు తర్వాత చెపటం వల్ల ఎవరికి ఉపయోగం లేదు.

  12. మొత్తానికి 3000 ఎపిసోడ్ లో పేరు చెప్పింది. మిగతా విషయాలు ఎప్పుడు చెపుతుందో? డైరెక్టర్ ఎవరిని పెట్టుకోవాలో వాళ్ళ ఇష్టం. సెక్సువల్ allegations లేకపోతె మిగతా విషయాలు టైం పాస్ బఠాణీలు

  13. పోనీలే… ఇంతకాలానికి డైరెక్ట్ ఎటాక్ కి దిగింది. I appreciate her. కాకపోతే రుజువు కావాలి. That’s a big challenge

  14. ‘సినీ రంగంలో బెడ్ షేర్ చేయని అమ్మాయిలకు అవకాశాలు రావు’ అనేది నిర్వివాదాశం. బెడ్ షేర్ లో అమ్మాయిలను వాడుకొని వారికి అవకాశాలివ్వని దర్శకులకు (సినిమా వాళ్లు ఎవరైనా కావచ్చు) త్విరిక్రమ్ కు పట్టినగతే పడుతుంది. రోజూ తిట్టిన తిట్టు తిట్టించు కోవడం తప్పదు.

  15. But you don’t write Jaggadus and earlier CMO involvement in harassing Kadambari Jagityani and her innocent parents. You don’t write the character assassination of innocent in blue media Sakshi.

Comments are closed.