రష్మిక డిసెంబర్ సెంటిమెంట్

డిసెంబర్ వచ్చేసింది. రష్మిక అలియాస్ క్రష్మికకు ఈ నెల అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా ఆమెకు డిసెంబర్ అంటే ఓ పెద్ద సెంటిమెంట్ కూడా. దానికి ఆమె రీజన్స్ కూడా చెబుతోంది. Advertisement…

డిసెంబర్ వచ్చేసింది. రష్మిక అలియాస్ క్రష్మికకు ఈ నెల అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా ఆమెకు డిసెంబర్ అంటే ఓ పెద్ద సెంటిమెంట్ కూడా. దానికి ఆమె రీజన్స్ కూడా చెబుతోంది.

ఆమె హీరోయిన్ గా పరిచయమైన తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’. ఆ సినిమా డిసెంబర్ లోనే రిలీజై పెద్ద హిట్టయింది. రష్మికను ఓవర్ నైట్ స్టార్ ను చేసింది ఆ సినిమా.

ఇక కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో చేసిన ‘అంజనీపుత్ర’, గణేశ్ తో చేసిన ‘చమక్’ అనే సినిమాలు కూడా డిసెంబర్ లోనే రిలీజై హిట్టయ్యాయి.

ఇవన్నీ ఒకెత్తయితే, ఆమెను నేషనల్ స్టార్ ను చేసిన ‘యానిమల్’, ‘పుష్ప-1’ సినిమాలు కూడా డిసెంబర్ లోనే వచ్చాయి. అందుకే డిసెంబర్ నెల అంటే తనకు చాలా సెంటిమెంట్ అంటోంది రష్మిక.

అన్నట్టు ఆమె నటించిన పుష్ప-2 సినిమా కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అవుతోంది. మరో 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కాబట్టి సెంటిమెంట్ ప్రకారం, ఈ సినిమా కూడా పెద్ద హిట్టవుతుందని అంటోంది రష్మిక.

8 Replies to “రష్మిక డిసెంబర్ సెంటిమెంట్”

  1. మంచి జరగాలని కోరుకుందాం. కానీ సెంటిమెంట్ కి… Content తొడైతేనే… టిక్కెట్లు తెగుతాయి. ఆర్డినరీ కంటెంట్ ఐతే ప్రేక్షకులు ఎల్లవోయి అంటున్నారు. (వెర్రి అభిమానులు దీనికి మినహాయింపు). CBN గారు వస్తే వానలు పడవు అని అనేవారు… కానీ ఇప్పుడు వానలు దంచి కొడుతున్నాయి… అందుకే సెంటిమెంట్ అనేది ఒక ట్రాష్.

  2. మంచి జరగాలని కోరుకుందాం. కానీ సెంటిమెంట్ కి… Content తొడైతేనే… టిక్కెట్లు తెగుతాయి. ఆర్డినరీ కంటెంట్ ఐతే ప్రేక్షకులు *ఎ..ల్ల..వో..యి* అంటున్నారు. (వె…ర్రి …అభిమానులు దీనికి మినహాయింపు).// C…B…N గారు వస్తే వానలు పడవు అని అనేవారు… కానీ ఇప్పుడు //వానలు దం..చి కొడుతున్నాయి… అందుకే సెంటిమెంట్ అనేది ఒక ట్రాష్.

  3. //+(..మంచి జరగాలని కోరుకుందాం. కానీ సెంటిమెంట్ కి… Content తొడైతేనే… టిక్కెట్లు తెగుతాయి. ఆర్డినరీ కంటెంట్ ఐతే ప్రేక్షకులు ఎల్లవోయి అంటున్నారు. (వెర్రి అభిమానులు దీనికి మినహాయింపు). CBN గారు వస్తే వానలు పడవు అని అనేవారు… కానీ ఇప్పుడు వానలు దంచి కొడుతున్నాయి… అందుకే సెంటిమెంట్ అనేది ఒక ట్రా..ష్…

  4. మం..చి జరగాలని కోరుకుందాం. కానీ సెంటిమెంట్ కి… Content తొడైతేనే… టిక్కెట్లు …తె..గు

    .తాయి. ఆర్డినరీ కంటెంట్ ఐతే ప్రేక్షకులు ఎల్లవోయి అంటున్నారు. //(వె…ర్రి అభిమానులు దీనికి మినహాయింపు). //. CBN గారు వస్తే వానలు పడవు అని అనేవారు… కానీ ఇప్పుడు వానలు దంచి కొడుతున్నాయి… అందుకే సెంటిమెంట్ అనేది ఒక ట్రా…ష్….

    1. సినిమా వరకూ మీ వాదన కరెక్టే…….చంబానా వస్తే అయితే కరువు లేకపోతే తుఫాన్లు అనేది సెంటిమెంట్…. అ విషయం ఈసారి కూడా నిజం అయ్యింది కదా!

      1. వీడు వేస్తే ప్రకృతి విపత్తు… వాడు వేస్తే సస్యశ్యామలం అనే సెంటిమెంట్స్ కరెక్ట్ కాదు అనేదే నా అభిప్రాయం. అండ్ ofcourse ఎవరి సెంటిమెంట్ వారిది

Comments are closed.