ఉన్నదున్నట్టు మాట్లాడే తమ్మారెడ్డి భరధ్వాజ్, అల్లు అర్జున్ ఇష్యూపై సూటిగా స్పందించారు. ఓవైపు ఇండస్ట్రీ నుంచి కొంతమంది ముఖ్యమంత్రితో సమావేశమైన వేళ, మరోవైపు తమ్మారెడ్డి వీడియో రిలీజ్ చేశారు. ఒక్క హీరో ఇగో వల్ల ఇండస్ట్రీ అంతా ముఖ్యమంత్రి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“హీరోలందరికీ నేను చెప్పేది ఒకటి. మీ చుట్టూ ఉన్న గ్యాంగ్ ను పెట్టుకొని, వాళ్లు చెప్పే మాటలు విని ఇగోలకు పోవద్దు. మీకోసం ప్రాణాలిచ్చే స్థాయిలో ఉన్న ప్రేక్షకుల్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇలా చేసి ప్రేక్షకుల ప్రాణాలు తీసే పనులు చేయకండి. దీని వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వెళ్లి, సీఎం దగ్గర తలవంచుకొని నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఒక్క మనిషి కోసం ఇదంతా జరిగింది.”
ఇలా బన్నీ పేరు ప్రస్తావించకుండా ఘాటైన విమర్శలు చేశారు తమ్మారెడ్డి. అల్లు అర్జున్ రోడ్ షో చేయడం తప్పని, దాన్ని కవర్ చేయడానికి అతడు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడని ఆరోపించారు.
“ఆయన రోడ్డు షోలు చేసి, చేతులు ఊపి తెలియకుండానే తాను బాధ్యుడిగా మారాడు. ఆయన ప్రేరేపితుడై చేశాడా, సొంత ఆలోచనతో చేశాడో నాకు తెలియదు. ఏదైనా తప్పు తప్పే. దాన్ని కవర్ చేయడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాడు. దీంతో ఇండస్ట్రీ మీదకు వచ్చింది. ప్రభుత్వం కూడా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంది. దీంతో ఈయన కూడా ప్రెస్టీజ్ కు పోయాడు. అల్టిమేట్ గా ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్లి సీఎం దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని కాంప్రమైజ్ అంటారా, తలవొంపులు అంటారా అనేది నాకు తెలియదు. ఒక మనిషి కోసం, అతడి ఇగో కోసం, మనందరం తలవంచాల్సిన అవసరం వచ్చింది.”
డబ్బుల కోసమే అంతా సినిమాలు తీస్తారని.. పుష్ప-2 కూడా డబ్బుల సంపాదన కోసమే తీశారని.. అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. అయితే అలా కమర్షియల్ సినిమా తీసి, దాన్ని దేశం కోసం తీశానని బన్నీ చెప్పడం తప్పంటున్నారు తమ్మారెడ్డి భరధ్వాజ్. తను కూడా సాధారణ మనిషినే అనే ఆలోచనతో బయటకొస్తే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు.
Well said.
పుష్పా అంటే “ఫైరు” అనుకుంటివా తమ్మీగా?? కాదు .. రేవంతన్న నలిపేసిన “ఫ్లవరు”.
So many people are not able to digest the phenomenal growth of Arjun. Now, he is a pan-India super star whether few people agree it or not. Industry people might have met the CM to avoid disputes and conflicts with the government.
If we go on digging, so many things will come out – what are the blunders of the government and how they have treated a super star even though he is not directly involved in the unfortunate incudent and also when the child’s father openly said that the actor’s team is taking care of them from day-2.
May be without permission he went to theatre on that day?
May be after one day prison he met all the industry people by wearing Icon star T shirt? Attitude or ego?
Not sure allu arjun wrong or right.
I don’t understand how people are blind to Allu Arjun’s attitude in this whole episode. That’s why they probably call such creatures “blind fans”.
It is quite common that when actors go for show-room openings or any other events, people throng to have a glimpse of them. They would be under the.impression that necessary permissions are taken by the organizers. Simple.. where is the question of alego of.arjun here.
In which world are you living? From Day 1 till yesterday, so many facts have come out and we all know why Allu Arjun is wrong. You’re still talking like a fan on Day 1.
You are fool for sure
Veedoka waste fellow….last Pawan movies aapinappudu notlo em pettukunnado la..ka
Veedoka waste fellow
వాడి ఉచ్చారణ ఎలా ఉంటాడో గమనించారా..మొద్దవతారం లా ఉంటాది
All Allu wanted since 2010 maghadeera success was to overtake Megha camp and this single minded selfish goal, he definitely lost human touch.He must note that these kinds of suçcess are ephemeral. If he had responded properly for example vacating the theatre when police first asked him and announced a minimum of Rs 2 crores like Pawan,he would not have been in this situation of earning enemies
Nuvvu akkade undi choosinatlu chepthunnav ga, kothaga inko pukaru vachindi, pk gaaddi fans kavalani thokkisalata chesrani
Hey bapanayya,I have a lot theretical background on sociology and I know that more than 50 percent bapanas support crmnl Christian reddy because of anger on Kama’s and on deductive basis don’t like Pawan etc. But don’t make imaginative allegations for ADAH PAATHALAM knowledge
Watched Ram Charan callisthenics in dh0p for the 250 th time and AA cannot match him
Veedu movie broker
ముందు వాళ్లని హీరో అని సంభోదించడం ఆపండయ్యా సామీ.. వాళ్లు నటులు, వాళ్లని అలానే పిలవండి, వాళ్ళ తలకు ఎక్కిన పొగరు క్రిందకి దిగుతుంది, వాళ్లూ అందరిలాంటి మనుషులేనన్న విషయం అర్థమవుతుంది..
avunu first pk gaddini guddalo thannali , menttal naa kodduku ,
శర్మ సార్ మీకు కొద్దిగా అన్నా జ్ఞానం వుందా పవన్ గారికి ఈ ఇష్యూకి సంబంధం వుందా అసలు
Correct sir vallu real life lo hero’s kadhu