సంక్రాంతి అంటే ఫ్యామిలీ సినిమా, మాస్ సినిమా ఈ రెండూ వుండాలి. మాస్ సినిమా ఎంత ఊపుతుందో, ఫ్యామిలీ సినిమా కూడా అంతే ఊపుతుంది. వరుసగా కొన్నేళ్లు వెనక్కు వెళ్లి చూస్తే ఈ వైనం అర్థం అవుతుంది. రాబోయే సంక్రాంతికి మాస్ సినిమాగా బాలయ్య- సితార ఎంటర్ టైన్ మెంట్ సినిమా కనిపిస్తోంది. కాస్త యూత్ ఫుల్ సినిమాగా గేమ్ ఛేంజర్ కనిపిస్తోంది. మరి ఫ్యామిలీ సినిమా ఏదీ అంటే మాత్రం లేదు.
నిజానికి ముందుగా వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా ప్లాన్ చేసారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ గేమ్ ఛేంజర్ ప్లేస్ చేయడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అన్నది సందేహంలో పడింది. ఎందుకంటే ఈ రెండింటికి నిర్మాత దిల్ రాజే. బాలయ్య సినిమాకు నైజాంలో పంపిణీ దారు దిల్ రాజే. అందువల్ల థియేటర్ల నుంచి అడ్వాన్స్ లు తీసుకోవాలన్నా, బయ్యర్ల దగ్గర నుంచి సేల్స్ అమౌంట్లు తీసుకోవడం కాస్త ఇబ్బంది అవుతుంది.
ఎందుకంటే రెండు సినిమాలు ప్రత్యక్షంగా దిల్ రాజువే అయినపుడు బేరాలు మొదలవుతాయి. ఇలాంటి నేపథ్యంలో వెంకీ – అనిల్ సినిమా వేస్తారా అన్నది అనుమానం. కానీ సంక్రాంతికి కనీసం మూడు నుంచి నాలుగు సినిమాలు కావాలి. అందులోనూ ఫ్యామిలీ సినిమా అవసరం ఖచ్చితంగా వుంది. కానీ ఫ్యామిలీ సినిమా పెద్ద హిట్ అయితే అ ఎఫెక్ట్ మిగిలిన సినిమాల మీద పడుతుంది. గేమ్ ఛేంజర్ అనేది దిల్ రాజుకు చాలా పెద్ద బెట్. వీలయినంతగా గ్రవుండ్ ఖాళీగా వుంచాల్సి వుంది. సంక్రాంతికి మేజర్ అప్షన్ దాన్నే చేయాల్సి వుంది.
అలాంటపుడు కూడా వెంకీ సినిమాను పక్కకు జరపాలి. కానీ ఇక్కడ మరో సమస్య ఏమిటంటే ఎప్పుడైతే కేవలం రెండు సినిమాల మీద ప్లాన్ చేస్తారో, వేరే వాళ్లు రంగంలోకి దిగే అవకాశం వుంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా, అజీత్ సినిమా పేర్లు బయటకు వచ్చాయి. అందువల్ల అప్షన్ తనే తీసుకుని, వెంకీ- అనిల్ సినిమాను సంక్రాంతికే వదలడం మంచి నిర్ణయం కావచ్చు.
అయితే.. సంక్రాంతికి రావట్లేదు .. అని టైటిల్ మార్చుకోవాలేమో..
ఇదేదో జగన్ రెడ్డి విశాఖ షిఫ్టింగ్ లాగా ఉంది.. ఈ పండగ పోతే నెక్స్ట్ పండగ అంటూ ఐదేళ్లు అన్ని పండగలు మార్చుకుంటూ పోయినట్టు ఉంది..
సర్… మీరు మరీ చండాడేస్తున్నారు
Pooku naakesadu kada chandra babu gadu
మీకు వెంకీ గారికన్నా… దిల్ రాజు గారికాన్నా… ఎందుకో అనిల్ గారి మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు ఉంది
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
9381415919 7780683944 interested
vc available 9380537747
ఎన్ని రిలీజ్ చేసినా మేం థియేటర్లో చూడం