ఉత్తరాంధ్ర లోని చివరి జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నికకు రంగం సిద్ధం అవుతోందని చెబుతున్నారు. టీడీపీ కూటమి నేతలు దీని మీద ప్రకటనలు చేయడంతో ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది.
శ్రీకాకుళం కార్పోరేషన్ ఎన్నికలు తొందరలో జరుగుతాయని శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కసరత్తు సాగుతోందని అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
ఎన్నికలను టీడీపీ కూటమి కలసికట్టుగా ఎదుర్కొంటుందని విజయఢంకా మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు నిజంగా జరుగుతాయా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే ఈ ఎన్నికలకు కోర్టు అడ్డంకులు ఉన్నాయి. శ్రీకాకుళం కార్పోరేషన్ గా ప్రకటించాక ఒక్కసారి కూడా ఎన్నిక జరగలేదు. అంతకు ముందు 2005 ప్రాంతంలో శ్రీకాకుళం మున్సిపాలిటీ ఎన్నికలే చివరిగా జరిగాయి. గత పదిహేనేళ్ళుగా స్థానిక స్వపరిపాలన లేకుండానే శ్రీకాకుళం పట్టణం ఉంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా స్థానిక ఎన్నికలనే నిర్వహించలేదు.
ఆ తరువాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. 2021లో మొత్తం రాష్ట్రంలో లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరిగియా శ్రీకాకుళం కార్పొరేషన్ కి మాత్రం ఎన్నికలు లేవు. కోర్టు కేసులే కారణం. వాటిని పరిష్కరించి ఎన్నికలు నిర్వహిస్తామని వైసీపీ నేతలు మంత్రులు చెబుతూనే వచ్చారు. కానీ అయిదేళ్లు గడిచాయి కానీ ఎన్నికలు మాత్రం లేవు.
ఇపుడు టీడీపీ కూటమి పట్టుదలగా ఉంది. మేయర్ పదవితో పాటు కార్పోరేటర్లు ఇతర పదవుల కోసం మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. కోర్టు కేసులను తెచ్చుకుంటే ఎన్నికలు జరుగుతాయి. ఆ విషయంలో ప్రభుత్వం పూనుకోవాలి. స్థానికంగా కూటమి నేతలు ఎన్నికలు పెట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా అని అంతా తర్కించుకుంటున్నారు. ఎన్నికలు కనుక జరిపితే మాత్రం అది ఒక రికార్డే అవుతుందని అంటున్నారు.
Call boy jobs available 9989793850
ఈ ఎన్నికలు బ్యాలట్ పేపర్ లోనే జరుగుతాయి కదా.. అక్కడే.. జగన్ రెడ్డి నోరు మూయించాలని టీడీపీ వ్యూహరచన..
ఎంతసేపు వాడి దరిద్రపు పాలన గురించి జనాలు మాట్లాడుకోకుండా ఉండేందుకు.. ఈవీఎం లు హ్యాక్ అంటూ సొల్లు చెప్పుకుంటూ బతికేస్తున్నారు..
బ్యాలట్ లో ఎన్నికలు జరిపించి.. గెలిచి.. జగన్ రెడ్డి గాడి నోట్లో మడ్డ పెట్టాలి.. అదే ప్లాన్..
ఈ ఎన్నికలు బ్యాలట్ పేపర్ లోనే జరుగుతాయి కదా.. అక్కడే.. జగన్ రెడ్డి నోరు మూయించాలని టీడీపీ వ్యూహరచన..
ఎంతసేపు వాడి దరిద్రపు పాలన గురించి జనాలు మాట్లాడుకోకుండా ఉండేందుకు.. ఈవీఎంలు హ్యాక్ అంటూ సొల్లు చెప్పుకుంటూ బతికేస్తున్నాడు..
బ్యాలట్ లో ఎన్నికలు జరిపించి.. గెలిచి.. జగన్ రెడ్డి గాడి నోట్లో మడ్డ పెట్టాలి.. అదే ప్లాన్..
ఈ ఎన్నికలు బ్యాలట్ పేపర్ లోనే జరుగుతాయి కదా.. అక్కడే.. జగన్ రెడ్డి నోరు మూయించాలని టీడీపీ వ్యూహరచన..
ఎంతసేపు వాడి దరిద్రపు పాలన గురించి జనాలు మాట్లాడుకోకుండా ఉండేందుకు.. ఈవీఎం లు హ్యాక్ అంటూ సొల్లు చెప్పుకుంటూ బతికేస్తున్నాడు..
బ్యాలట్ లో ఎన్నికలు జరిపించి.. గెలిచి.. జగన్ రెడ్డి గాడి నోట్లో మ డ్డ పెట్టాలి.. అదే ప్లాన్..
ఈ ఎన్నికలు బ్యాలట్ పేపర్ లోనే జరుగుతాయి కదా.. అక్కడే.. జగన్ రెడ్డి నోరు మూయించాలని టీడీపీ వ్యూహరచన..
ఎంతసేపు వాడి దరిద్రపు పాలన గురించి జనాలు మాట్లాడుకోకుండా ఉండేందుకు.. ఈవీఎంలు హ్యాక్ అంటూ సొల్లు చెప్పుకుంటూ బతికేస్తున్నాడు..
బ్యాలట్ లో ఎన్నికలు జరిపించి.. గెలిచి.. జగన్ రెడ్డి గాడి నోట్లో మ డ్డ పెట్టాలి.. అదే ప్లాన్..
vc estanu 9380537747
vc available 9380537747