మనకి ఇదంతా అవసరమా బాసూ..!

అల్లు అర్జున్ ను జనసేన, టీడీపీ కార్యకర్తలు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ పట్టించుకుంటే సినిమాలు చేయలేం. తనపని తాను చేసుకుపోతున్నాడు. సాయితేజ్ మాత్రం ట్విట్టర్ లో కెలికాడు.

కూటమి గెలిచింది. పవన్ మంత్రిగా బిజీగా ఉన్నారు. చిరంజీవి, చరణ్, బన్నీ ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మెగా కాంపౌండ్ కు రాజకీయాలకు ఇప్పుడు సంబంధం లేదు. మరి సాయి దుర్గ తేజ్ ఏం చేస్తున్నాడు? అతడు మాత్రం ఇంకా రాజకీయాల నుంచి బయటకొచ్చినట్టు లేదు.

పవన్ గెలిచిన వెంటనే సంబరాలు చేసుకున్నాడు సాయితేజ్. చిరంజీవి ఇంటికి పవన్ వచ్చినప్పుడు చాలా అల్లరి చేశాడు. అది అతడి ఆనందం. అక్కడితో అయిపోయింది. తిరిగి అతడు తన సినిమా పనుల్లో పడిపోయాడని అంతా అనుకున్నారు. కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం ఇంకా బయటకొచ్చినట్టు లేదు.

రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాల్ని సాయితేజ్ కు ట్యాగ్ చేస్తూ.. వైసీపీ వాళ్లు కొందరు కామెంట్స్ పెడుతున్నారు. కూటమి గెలిచినప్పుడు “ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన చేతుల్లో ఉందంటూ” ట్వీట్ చేసిన సాయితేజ్, ఇప్పుడు స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

నిజానికి సోషల్ మీడియాలో ఇలా ట్యాగ్స్ చేయడాలు, ట్రోల్ చేయడాలు కామన్. పైగా రాజకీయాల్లో సర్వసాధారణం. పాలిటిక్స్ లో లేని సాయితేజ్ లాంటి వ్యక్తులు ఇలాంటివి చూసీచూడనట్టు వదిలేయాలి.

నిజానికి ఎన్నికల టైమ్ లో చాలామంది రాజకీయ ప్రచారాల్లో పాలుపంచుకున్నారు. నిఖిల్, బన్నీ లాంటి వాళ్లు క్షేత్రస్థాయిలో కనిపించారు. వాళ్లను కూడా చాలామంది కార్యకర్తలు ట్యాగ్ చేస్తుంటారు. కానీ వాళ్లు అవేం పట్టించుకోలేదు.

అన్నింటికంటే ముఖ్యంగా అల్లు అర్జున్ ను జనసేన, టీడీపీ కార్యకర్తలు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ పట్టించుకుంటే సినిమాలు చేయలేం. అందుకే బన్నీ లైట్ తీసుకున్నాడు. తనపని తాను చేసుకుపోతున్నాడు. సాయితేజ్ మాత్రం ట్విట్టర్ లో కెలికాడు.

తనకు రాజకీయాలు తెలియవని, వాటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు రాజకీయాల గురించి ఆలోచిస్తానంటూ ఎన్నికల టైమ్ లో చెప్పిన సాయితేజ్, ఇప్పుడు మాత్రం ట్విట్టర్ లో ‘ఎగ్ పఫ్స్’ అంటూ సెటైర్స్ వేస్తున్నాడు, కోరి కెలుకుతున్నాడు. సాయితేజ్ కు ఇదంతా అవసరమా అనేది చాలామంది అభిప్రాయం.

31 Replies to “మనకి ఇదంతా అవసరమా బాసూ..!”

  1. యే తప్పేంటి….ఒక పక్క bhAAi… paid army ఖర్చు తగ్గించుకోవడానికి ,ఈ 5yrs మన paytm కుక్కల్ని free గా వాడుకుంటాను అని అడిగితే …consolidation కి help చేస్తున్నాడు…అంతే….తప్పేముంది …😂😂😂

  2. ముందు గెలికింది ఆ డాక్టర్ గా డు. ఇతన్ని ట్యాగ్ చేసి ఇప్పుడేమో సమాధానం కూడా ఇవ్వనుకుండ ఉండాలి అంటావ్ సగం వార్తలు రాయడం కరెక్ట్ కాదు

  3. నేను ఆంధ్రాలోనే ఉండి ఆసెంబ్లీ కి రావాలంటే ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వండి లేదా కనీసం నా సిమెంట్ తన బావ కోసం మోజు’పడి కట్టించుకున్న రుషికొండ ప్యాలెస్ అయినా ఇవ్వండి..

  4. తాడేపల్లి తో’డేళ్ళు.. ప్రజల ఢబ్బుతో 4 కోట్ల ఎగ్గు పఫ్స్ తినడ0 తప్పు కాదు దాన్ని ప్రశ్నించడం పెద్ద తప్పు తేజూ??

  5. ఎగ్ పఫ్ గురుచి రాసిన వాడివి, జర్నలిస్టు రూల్స్ ప్రకారం దాని స్టోరీ కూడా రాయాలి కదా.

    జగన్ 3.6 కోట్లు ప్రజల డబ్బు తో ఎగ్ పఫ్ లు తినేశాడు అని బిల్ పెట్టీ ఆ డబ్బు జేబలో వేసుకున్నాడు అనేది అసలు స్టోరీ అని., దానినే సెయితేజ్ ప్రస్తావించాడు అని.

    అది చెప్పకుండా , ఏమిటి..

    ఆ ఎగ్ పఫ్ డబ్బు గ్రేట్ ఆంధ్ర వెనకటి రెడ్డి కూడా కొట్టేశాడు నా ఏమిటి, దాచుపెడుతున్నావ్.

  6. ఆ egg puff కథ కూడా కొద్దిగా రాయరాదే…నువ్వు ఎంత దాయాలని చూసినా…నిజం దాచలేవు…పరువు పోవటం తప్ప

      1. మంచిది….నీక్కూడా రిప్లై ఇచ్చి నా స్థాయి దిగజార్చుకోలేను!

          1. నేను అడిగిన question కి డైరెక్ట్ answer ఇవ్వండి అంతే కాని ఈ పనికిరాని సొల్లు ఎందుకు…నా స్థాయి తర్వాత మీ స్థాయి మాత్రం 11 Lol

    1. Evidences and proofs were asked more than a week ago but government that works to spread fake propaganda was not able to gather the evidences till date. Waiting for evidences to publish an article. To retain your stature, reply to my comment with subjective evidence.

  7. ‘పోర్న్ పార్టీ తాడేపల్లి తో’డేళ్ళు.. ప్రజల ఢబ్బుతో 4 కోట్ల ఎగ్గు పఫ్స్ తినడ0 తప్పు కాదు కానీ దాన్ని ప్రశ్నించడం పెద్ద తప్పు అంటావా ఎంకులు రెడ్డీ??

  8. ‘పోర్న్ పార్టీ తాడేపల్లి తో’డేళ్ళు.. ప్రజల ఢబ్బుతో 4 కోట్ల ఎగ్గు పఫ్స్ తినడ0 తప్పు కాదు కానీ దాన్ని ప్రశ్నించడం పెద్ద తప్పు అంటావా??

  9. ఇతను రాజకీయాల్లో కి వస్తాడు. జనసేన లో పవన్ కి వారసుడు అవుతాడేమో

  10. ap తులసి అనుకుంటే వీళ్ళు గంజాయి లాంటోళ్లు…ప్రస్తుతం వీళ్ళని కట్టడి చేయలేకపోతుంది చట్టం..

Comments are closed.