ఆ అప‌చారం చేయొద్దు బాబు!

ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతం.. ప్రాంతంవాడే ద్రోహం చేస్తే ఫ్రాణంతోనే పాతేస్తం -కాళోజి Advertisement తెలంగాణ‌కు చెందిన ప్ర‌సిద్ధ క‌వి కాళోజి స్ఫూర్తిదాయ‌క‌ క‌విత్వాన్ని ఆ రాష్ట్ర వాసులు ప‌దేప‌దే గుర్తు…

ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతం.. ప్రాంతంవాడే ద్రోహం చేస్తే ఫ్రాణంతోనే పాతేస్తం -కాళోజి

తెలంగాణ‌కు చెందిన ప్ర‌సిద్ధ క‌వి కాళోజి స్ఫూర్తిదాయ‌క‌ క‌విత్వాన్ని ఆ రాష్ట్ర వాసులు ప‌దేప‌దే గుర్తు చేసుకుంటుంటారు. తెలంగాణ‌కు ప్రాంతేత‌రులు అంటే ఇత‌ర ప్రాంతాల వాళ్లు ద్రోహం చేస్తే, పొలిమేర దాకా త‌రిమి కొడ‌తాం అని ఆయ‌న హెచ్చ‌రించారు. కానీ సొంతం ప్రాంతం వాడే తెలంగాణ‌కు ద్రోహం చేస్తే, ప్రాణంతోనే పాత‌రేస్తామ‌ని కాళోజి హెచ్చ‌రిక‌ను ఇప్ప‌టికీ ఆ ప్రాంత వాసులు స్మ‌రించుకుంటూనే ఉన్నారు.

కాళోజి స్ఫూర్తిదాయ‌క కామెంట్స్ కేవ‌లం ఒక ప్రాంతానికి మాత్ర‌మే ప‌రిమితం చేయ‌డం అన్యాయం చేసిన‌ట్టు అవుతుంది. ప్రాంతానికి మాత్ర‌మే కాదు, స‌మ‌యం, సంద‌ర్భానుసారం ఆయ‌న కామెంట్స్‌ను అప్లై చేసుకోవాల్సి వుంటుంది. తాజాగా హిందూ మ‌తానికి కాళోజి కామెంట్స్‌ను వ‌ర్తింప‌జేసి, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

హిందూమ‌తానికి సొంత మ‌త‌స్తులు ద్రోహం చేస్తే, ఏం చేయాలో నిర్ణ‌యించుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. హిందు మ‌త‌స్తుడితో పాటు రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్నంత మాత్రాన సొంత మ‌తానికి ద్రోహం చేసే హ‌క్కు ఎవ‌రూ ఇవ్వ‌లేద‌ని ప‌లువురు అంటున్నారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదాన్ని జంతువుల నూనెతో త‌యారు చేయ‌క‌పోయినా, చేశామ‌ని ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న చంద్ర‌బాబు నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఇది ముమ్మాటికీ హిందూ మ‌తానికి తీర‌ని అప‌చారం, ద్రోహం అనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో మ‌రో అప‌చారానికి చంద్ర‌బాబు పాల్ప‌డ‌కూడ‌ద‌నే డిమాండ్స్ కూడా తెర‌పైకి వ‌స్తున్నాయి. ద‌స‌రా ప‌ర్వ‌దినం నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గ అమ్మ‌వారికి, అలాగే తిరుమ‌ల‌లో క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రునికి ప‌ట్టు వ‌స్త్రాల్ని స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఆహ్వానించారు. అయితే తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన చంద్ర‌బాబును అప‌చారిగా హిందూ స‌మాజం చూస్తోంది. ఆయ‌న చేతుల మీదుగా ఇటు విజ‌య‌వాడ‌లో క‌న‌కదుర్గ‌మ్మ‌, అలాగే తిరుమ‌ల‌లో శ్రీ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌నే విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

సుప్రీంకోర్టు ఏదో ఒక‌టి తేల్చే వ‌ర‌కూ చంద్ర‌బాబు ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ అనే అత్యంత పుణ్య కార్యానికి దూరంగా వుండాల‌నే డిమాండ్స్ వ‌స్తున్నాయి. త‌న భార్య‌ను అసెంబ్లీలో ఎవ‌రో ఏదో అన్నార‌ని, చ‌ట్ట‌స‌భ‌ను బ‌హిష్క‌రించ‌డంతో పాటు తిరిగి ముఖ్య‌మంత్రిగా మాత్రమే అడుగు పెడ‌తాన‌ని శ‌ప‌థం చేయ‌డాన్ని హిందువులు గుర్తు చేస్తున్నారు. మ‌రి ఇప్పుడు తిరుమ‌ల ప్ర‌సాదంపై చంద్ర‌బాబు వేసిన నింద‌ను, మ‌రే విష‌యంతో పోల్చ‌లేమ‌ని, కావున చంద్ర‌బాబు త‌న‌కు తానుగా ప్ర‌తిన‌బూనాల‌ని హిందూ స‌మాజం కోరుతోంది. చంద్ర‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

24 Replies to “ఆ అప‌చారం చేయొద్దు బాబు!”

  1. విడిని తిరుమల వెంకన్న స్వామి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కే కాదు ఏ ఇతర గుడిలోకి అడుగుపెట్టనివ్వొద్దు….

  2. ఏ హిందూ సమాజం కోరింది ? వాళ్ళ సమాజం పేరు ,ఊరు లెవా ? వాళ్ళు ఈ క్రిస్టియన్ సమాజాన్ని వెనకేసుకొచ్చే నీలి పత్రికని కోరారా ?

  3. ఎడిసావ్!

    రివెర్సె టెండరింగ్ వెసి అత్యుతమ నెయ్యి మీరు అందిస్తుంటె… పాపం చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నడా?

  4. It is heard in media that this is just to divert the attention of AP people on his 100 days ruling from his failure on promises he has given and to hide Amaravati flood affected.

    It is in the media that whole CBN’s political career happening with publicity stunt at state and national levels. With his sound media support he can manage any system which even cannot be managed by national level top political person

  5. “హిందూమ‌తానికి సొంత మ‌త‌స్తులు ద్రోహం చేస్తే”

    like subba reddy, karunakar reddy and cheddi batch

  6. “హిందూమ‌తానికి సొంత మ‌త‌స్తులు ద్రోహం చేస్తే,”

    just managed one with subramanya swamy, and che ddi batch is giving big build up…we know how this was managed!!!

  7. Sc ఆధారాలు లేకుండా ఆరోపణలు వద్దు అన్నా దాన్ని పట్టుకొని ఈ ga వాడు చెలరేగి పోతున్నాడు వీడికి ముందుదుంది క్రాకోడిల్ festival

  8. సుబ్బారె డ్డి, ధర్మా రె డ్డి,కరుణాకర రె డ్డి (అందరూ జగన్ బందువులే)తో కలిసి జగన్ TTD ని హిందూమతాన్ని ఎలా నాశనం చేయాలి అనుకున్నారో మా కళ్ళముందు జరిగిన సంఘటనలు:

    1. శ్రీవారి భూములు అమ్మాలి అనుకోవటం.

    2. తిరుమల బస్సు టికెట్స్ మీద క్రీస్తు ప్రవచనాలు ముద్రించటం.

    3. TTD వెబ్ సైట్ లో క్రీస్తు బొమ్మలు.

    4. తిరుమల దేవుడు గుడి ముందు స్క్రీన్ మీద క్రీస్తు బొమ్మలు.

    5. సుబ్బారెడ్డి శ్రీవారి పూజలు వేలం పాట వేయటం.

    6. అన్నప్రసాదం లో క్వాలిటీ లేకపోవటం.

    7. దర్శనం క్యూ లైన్లో వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వకపోవటం.

    8. దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో ఉంచకపోవడం.

    9. కాలినడక భక్తులకి దర్శనం కావాలి అని లేట్ చేసి గంటల గంటలు కూర్చో పెట్టటం.

    10. రూమ్స్ దొరకకుండా బ్లాక్ చేయటం.

    11. రోజారె డ్డి చేత వారం వారం బ్లాక్ లో దర్శనాలు చేయిచటం.

    12. ప్రపంచ వ్యాప్తము గా పేరుగాంచిన తిరుమల లడ్డు కి ప్రాధాన్యత తగ్గించటనికి పంది కొవ్వు వాడటం !

    Last but not least

    జగన్ ఎప్పుడు సతిమణి తో ఎప్పుడూ గుడికి వెళ్ల లేదు పట్టు వస్త్రాలు ఇవ్వలేదు …అని… హిందువు అయినా సీబీన్ ఇవ్వకూడాదు అనే కదా నీ ఉద్దేశ్యం ..సుబ్బారెడ్డి పె ళ్ళాం చేతిలో ఎప్పుడూ బైబిల్ ఎందుకు బూమన రెడ్డి పిల్లల పెళ్ళిళ్ళు క్రిస్టియన్ పద్దతి ప్రకారం పెళ్ళిళ్ళు ఎలా చేశాడు టీటీడీ లో చైర్మన్ లాగా చేయటానికి వీళ్ళకంటే వుత్తమం అయిన రెడ్లు దొరకలేదా.!

    దేవుడు/ప్రజలు అన్నీ గమనించారు కావున మీకు why not 175 నుంచి 11 వచ్చాయి…

  9. సుబ్బారె డ్డి, ధర్మా రె డ్డి,కరుణాకర రె డ్డి (అందరూ జగన్ బందువులే)తో కలిసి జగన్ TTD ని హిందూమతాన్ని ఎలా నాశనం చేయాలి అనుకున్నారో మా కళ్ళముందు జరిగిన సంఘటనలు:

    1. శ్రీవారి భూములు అమ్మాలి అనుకోవటం.

    2. తిరుమల బస్సు టికెట్స్ మీద క్రీస్తు ప్రవచనాలు ముద్రించటం.

    3. TTD వెబ్ సైట్ లో క్రీస్తు బొమ్మలు.

    4. తిరుమల దేవుడు గుడి ముందు స్క్రీన్ మీద క్రీస్తు బొమ్మలు.

    5. సుబ్బారెడ్డి శ్రీవారి పూజలు వేలం పాట వేయటం.

    6. అన్నప్రసాదం లో క్వాలిటీ లేకపోవటం.

    7. దర్శనం క్యూ లైన్లో వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వకపోవటం.

    8. దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో ఉంచకపోవడం.

    9. కాలినడక భక్తులకి దర్శనం కావాలి అని లేట్ చేసి గంటల గంటలు కూర్చో పెట్టటం.

    10. రూమ్స్ దొరకకుండా బ్లాక్ చేయటం.

    11. రోజారె డ్డి చేత వారం వారం బ్లాక్ లో దర్శనాలు చేయిచటం.

    12. ప్రపంచ వ్యాప్తము గా పేరుగాంచిన తిరుమల లడ్డు కి ప్రాధాన్యత తగ్గించటనికి పంది కొవ్వు వాడటం !

    Last but not least

    జగన్ ఎప్పుడు సతిమణి తో ఎప్పుడూ గుడికి వెళ్ల లేదు పట్టు వస్త్రాలు ఇవ్వలేదు ..అని.. హిందువు అయినా సీబీన్ ఇవ్వకూడాదు అనే కదా నీ ఉద్దేశ్యం ..సుబ్బారె డ్డి పె ళ్ళాం చేతిలో ఎప్పుడూ బైబిల్ ఎందుకు బూమన రె డ్డి పిల్లల పెళ్ళిళ్ళు క్రిస్టియన్ పద్దతి ప్రకారం పెళ్ళిళ్ళు ఎలా చేశాడు టీటీడీ లో చైర్మన్ లాగా చేయటానికి వీళ్ళకంటే వుత్తమం అయిన రె డ్లు దొరకలేదా.!

    దేవుడు/ప్రజలు అన్నీ గమనించారు కావున మీకు why not 175 నుంచి 11 వచ్చాయి..

  10. సుబ్బా రె డ్డి, ధర్మా రె డ్డి,కరుణాకర రె డ్డి (అందరూ జగన్ బందువులే)తో కలిసి జగన్ టీటీడీ ని హిందూమతాన్ని ఎలా నా శ నం చేయాలి అనుకున్నారో మన కళ్ళముందు జరిగిన కొన్ని సంఘటనలు:

    1. శ్రీవారి భూములు అమ్మాలి అనుకోవటం.

    2. తిరుమల బస్సు టికెట్స్ మీద క్రీ స్తు ప్రవచనాలు ముద్రించటం.

    3. టీటీడీ వెబ్ సైట్ లో క్రీ స్తు బొమ్మలు.

    4. తిరుమల దేవుడు గుడి ముందు స్క్రీన్ మీద క్రీ స్తు బొమ్మలు.

    5. సుబ్బా రె డ్డి శ్రీవారి పూజలు వేలం పాట వేయటం.

    6. అన్నప్రసాదం లో క్వాలిటీ లేకపోవటం / కల్తీ జరగడం

    7. దర్శనం క్యూ లైన్లో వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వకపోవటం.

    8. దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో ఉంచకపోవడం.

    9. కాలినడక భక్తులకి దర్శనం కావాలి అని లేట్ చేసి గంటల గంటలు కూర్చో పెట్టటం.

    10. రూమ్స్ దొరకకుండా బ్లాక్ చేయటం.

    11. రోజా వారం వారం బ్లాక్ లో దర్శనాలు చేయిచటం.

    12. ప్రపంచ వ్యాప్తము గా పేరుగాంచిన తిరుమల లడ్డు కి ప్రాధాన్యత తగ్గించటనికి పం ది కొ వ్వు వాడటం !

    లాస్ట్ బట్ నాట్ లీస్ట్

    జగన్ ఎప్పుడు స తి మ ణి తో ఎప్పుడూ గుడికి వెళ్ల లేదు పట్టు వస్త్రాలు ఇవ్వలేదు …అని… హిందువు అయినా సీబీన్ ఇవ్వకూడాదు అనే కదా నీ ఉద్దేశ్యం .. సు బ్బా రె డ్డి పె ళ్ళాం చేతిలో ఎప్పుడూ బై బి ల్ ఎందుకు బూమన రె డ్డి పిల్లల పెళ్ళిళ్ళు క్రి స్టి య న్ పద్దతి ప్రకారం పెళ్ళిళ్ళు ఎలా చేశాడు టీటీడీ లో చైర్మన్ లాగా చేయటానికి వీళ్ళకంటే వుత్తమం అయిన రె డ్లు దొరకలేదా.!

    దేవుడు/ప్రజలు అన్నీ గమనించారు కావున మీకు 11 వచ్చాయి…

  11. దేవుడిని,మతాన్ని,కులాన్ని,ఆడోళ్లను వాడుకోడం గురించి మీ వై చీపి కు క్కలే చెప్పాలి అపచారం చెయ్యవద్దు అని ..!

    పెళ్ళాం గుడి మెట్లు ఎక్కదని గుడి సెట్లు వేయడం..నిత్యం ఓ కులం మీద ఏడుస్తూ మీ కులానికి పదవులు కట్టబెట్టడం..!

    అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆడోళ్ళకి కడుపులు చేయడం..నీతులు చెప్పడం..గుడిసేటి ఎదవ..!

Comments are closed.