ప‌వ‌న్‌కు చెడు విన‌ప‌డ‌దు, క‌న‌ప‌డ‌దు!

ఎంత‌గా రెచ్చ‌గొట్టినా కూట‌మి ప్ర‌భుత్వ అక్ర‌మాల‌పై స్పందించ‌డానికి ప‌వ‌న్ ఏమైనా అమాయ‌కుడా?

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అదేంటో గానీ, చెడు విన‌ప‌డ‌దు, క‌న‌ప‌డ‌దు. ఎప్పుడూ ఇంతే అయితే ప‌వ‌న్ వైఖ‌రి గురించి ఎవ‌రూ మాట్లాడుకోవాల్సిన అవ‌స‌రం ఏ మాత్రం లేదు. కానీ వైసీపీ హ‌యాంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ నోరు తెరిస్తే, అధికార పార్టీ గూండాల్ని, రౌడీల్ని చొక్కాలు ఊడ‌దీసి తంతాన‌ని భారీ డైలాగ్‌లు కొట్టేవారు. అలాగే రోడ్డుపై ఈడ్చుకెళ్తాన‌ని బీరాలు ప‌లికిన సంద‌ర్భాలు అనేకం. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఏం మాట్లాడినా ముచ్చ‌ట‌గా వుండేది.

ఇప్పుడాయ‌న డిప్యూటీ సీఎం. అంటే సీఎం త‌ర్వాత‌, అంత‌టి హోదాలో ఉన్న‌ నాయ‌కుడు. ఇప్పుడాయ‌న‌కు గూండాయిజం, దోపిడీ, దౌర్జ‌న్యాలు అస‌లు క‌నిపించ‌డం లేదు. బ‌హుశా అధికారంలో ఉన్న వాళ్లెవ‌రికైనా చూపు ఒకేలా వుంటుందేమో అనే సెటైర్ విన‌ప‌డుతోంది.

జాతిపిత మ‌హాత్మా గాంధీజీ చెడు అనకు, వినకు, చూడకు అన్నార‌ని, ఆయ‌న ఆదేశాల్ని స్ఫూర్తిగా తీసుకున్నాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. రాష్ట్రంలో గ‌త వారం రోజులుగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చోటు చేసుకుంటున్న అవాంఛ‌నీయ ధోర‌ణుల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించాల‌నే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. కానీ ఆయ‌న మాత్రం నోరు మెద‌ప‌డం లేదు. ఇదేంద‌య్యా, అప్పుడేమో అలా మాట్లాడారు, ఇప్పుడేమో నోటికి ప్లాస్ట‌ర్ వేసుకున్నారే అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

అయినా ప‌వ‌న్‌క‌ల్యాణ్ నోరు తెర‌వ‌డం లేదు. ఒక‌వేళ నోరు తెరిచి స‌మ‌ర్థిస్తే ఒక ఇబ్బంది, విమ‌ర్శిస్తే మ‌రో ర‌క‌మైన స‌మ‌స్య అని ఆయ‌న భావిస్తున్న‌ట్టుంది. అందుకే నోరు మూసుకోవ‌డం అన్నంత ఉత్త‌మ‌మైన ప‌ని మ‌రొక‌టి లేద‌నే ఉద్దేశంతో, ఆయ‌న మౌనాన్ని ఆశ్ర‌యించారు.

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు అక్ర‌మాల‌పై మాట్లాడ‌లేని పిరికి వ్య‌క్తి ప‌వ‌న్ అని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు జ‌రుగుతుంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ నోటికి ప్లాస్ట‌ర్ వేసుకుని కూచోవ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. ఎంత‌గా రెచ్చ‌గొట్టినా కూట‌మి ప్ర‌భుత్వ అక్ర‌మాల‌పై స్పందించ‌డానికి ప‌వ‌న్ ఏమైనా అమాయ‌కుడా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.

26 Replies to “ప‌వ‌న్‌కు చెడు విన‌ప‌డ‌దు, క‌న‌ప‌డ‌దు!”

  1. పవన్ ఎందుకు స్పందించాలి? మోదీ, అమిత్ షా కూడా స్పందించాలి కదా?.

    అయినా ప్రభుత్వంలో ఉన్నవాడు మా ప్రభుత్వం తప్పు చేస్తుంది అని చెబుతాడా? అప్పుడు ఈ ఆంబోతు చెప్పాడా? మరి అప్పుడు జగన్ తో చెప్పి ఉండాల్సింది.. పార్టీ ఆఫీస్ మీద దాడి, జోగి చంద్ర బాబు ఇంటిమీద దాడి తప్పు అని.

  2. Orri dammu leni jagadeesh ane lzzz kodakka ni akka ni ni yammi ni pellanni paduko bettu pk gadi daggara…ni Amman de******* entha dhairyam ra,kodaka nake message petti malli vemtane block chesthava ????dammu leni kzzz lanzzz kodaka…thu ni yamma rei pk gadi vucha thagandi ni yamma ni yakkka ni pellam saripoddi …nenu Evaro teledu niku , ayina natho enduku ra Niki lzzz,kodakka mi ammake Puttava Leda pk gadi nayaniki puttava lammmbbdi kodakakkka vuchaposi kodtha niyamma emanukuntunnavo chillara nakodakak…thuuuuuuu ni yamma d*******…Manchin ga vunte Manchin ga vunta ledante ilane vunta kodaka

    ..lzzzz kodaka

  3. orei Jagadeesh lzzz kodaka, ni pallanno ni yakka no pampu nadaggaraki chikuthadi baga…..nuvvu e nakoduko telidu dorikithe guddantha pagala kodtha ni yammma……..nuvvu e poramboku lzzz koduko naku telidu alantappudu 1st naku enduku galiz message pettinav kodaka???? ni yammma velli ni pellanni ni yakkani padukobettu dabbu danduko anthe kani istamochinatlu messgae pedthe kodka nikuntadi…. bogam lazzzz kodaka….

Comments are closed.