జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30 వేలకు పైగా మహిళలు, చిన్నారులు మిస్సింగ్ అయ్యారని, తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినట్టు సంచలన ఆరోపణలు చేశారు. వాలంటీర్ల ద్వారా ఒంటరి మహిళలు, ఇతరత్రా మహిళల సమాచారం సేకరించి వైసీపీ నాయకులకు అందజేస్తూ, ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేయడం అప్పట్లో రాజకీయ దుమారం రేపాయి.
ఈ నేపథ్యంలో 2019 నుంచి 2024 అక్టోబర్ వరకు మన రాష్ట్రంలో ఎంత మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు? వాటి వివరాలు ఇవ్వాలని టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ మహిళల మిస్సింగ్‌కు సంబంధించి మొత్తం 34 కేసులు నమోదయ్యాయని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. 46 మంది మహిళలు బాధితులుగా ఆమె సమాధానం ఇచ్చారు. అయితే అందర్నీ విజయవంతంగా వెనక్కి తీసుకొచ్చినట్టు అనిత తెలిపారు.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ గతంలో చేసిన ఆరోపణలన్నీ తమ ప్రభుత్వంపై కేవలం దుష్ప్రచారం మాత్రమే అని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చెప్పిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇలాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలతోనే వైసీపీని రాజకీయంగా బద్నాం చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కానీ పవన్‌కల్యాణ్ మాత్రం అభాసుపాలయ్యారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరి YSRCP 40 మందిలో 36 మంది కమ్మ dsp లు ఉన్నారు అని అబద్దం ప్రచారం చేశారా లేదా ? Amaravati లో ఒక్క కమ్మవారివే భూములు అని అబద్ధం ప్రచారం చేయలేదా?
పిచ్చి GA….5yrs లో 34 aa…అంత తక్కువ మంది ఐతే elections కి ముందే మీ వాళ్ళు చెప్పే వాళ్ళుగా GA…😂😂…ఇందుకే మీకు 11 వచ్చింది…. మహారాష్ట్ర లో పవన్ కళ్యాణ్ ను ప్రచారం కు పిలిచారని ఏడుస్తున్నావా GA…😂😂
Avara vislesakulu saxi lo evening debate lo kurchuni vagutuntatu valla
పవన్ సరే అబద్దాలు చెప్పాడు.. అప్పుడు మనం అధికారం లో వున్నాము కదా వివరాలు ఎందుకు చెప్పలేక సన్నాసులు గా మిగిలిపోయాము
అందుకే 11 గా మిగిలిపోయారు
ఇంకా ఒకటి కావాలి అని సజ్జల నీ జనరల్ సెక్రటరీ న ఏదో చేశారు
వాడే చెప్పినట్లు ఉన్నాడు అన్న ఒకటి అంటే నెంబర్ వన్ అని జగన్ కి
పిచ్చ నాకొడుకులు రాజకీయాలు చెయ్యాలి అంటే రాజకీయ నాయకులని పెట్టుకోవాలి అంతే గానీ అనుచరులను గుమస్తలను పెట్టుకుంటారా
kapukakekale
chaala mandini last 5 months lo save chesaru. andulo paripoyina aadollu kootami vacchina tarvaata bharosa vundi kabatti intiki tirigi vaccharu. that is kootami. jai janasena. Jai pawan sir.
endhira eestory neeammaniemdengimdhira ila thayarayyavu
Veedu oka psycho,,veedi matalu nammedi.psycho ley.pattinchukovalsina avasarm ledu
Jaglak kanna pedda psycho ee bhu mandalam lo ledu
vc estanu 9380537747
vc available 9380537747
మరి అసెంబ్లీ కే వెళ్లి అభాసుపాలు చెయ్యొచ్చుగా..
ఓహ్..అసెంబ్లీ గేట్ టచ్ చెయ్యటానికి ఉ. ?
People are loosing confidence on PK as a politician as he is acting all the time with great passion