ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు దారుణానికి పాల్పడ్డారు. సమాజం సిగ్గు పడేలా ఆ చర్యలున్నాయి. వరద బాధితులపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరులు దాడికి పాల్పడడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అజిత్‌సింగ్ నగర్‌లో ఎమ్మెల్యే బొండా ఉమా కార్యాలయం వద్దకు వరద బాధితులు సాయం కోసం వెళ్లారు.
ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులు అందని వరద బాధితులు బొండా ఉమా కార్యాలయం వద్దకు ఐదు రోజులుగా వెళుతున్నారు. బొండా ఉమాకు ఓటు వేసి తప్పు చేశామని సాయం కోసం వెళ్లిన వ్యక్తి కామెంట్ చేశాడు. దీంతో అతన్ని 15 మంది బొండా ఉమా అనుచరులు చుట్టుముట్టి చితక్కొట్టారు. ఆ దాడి చాలదన్నట్టుగా అక్కడే ఉన్న స్తంభానికి కట్టేసి అందరూ చూస్తుండానే కొట్టారు.
కొందరు మహిళలు ధైర్యం చేసి, ఇదేం అన్యాయమని నిలదీసే ప్రయత్నం చేశారు. వాళ్లను కూడా బెదిరించడంతో దూరంగా వెళ్లి, కట్టేసి కొడుతుండడాన్ని ఆవేదనతో చూస్తుండి పోయారు. ఈ విషయం తెలిసి అజిత్‌సింగ్‌నగర్ వాసులు అక్కడికి చేరుకోవడం మొదలెట్టారు. దీంతో వ్యవహారం రచ్చకు దారి తీస్తుందని అక్కడి నుంచి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అనుచరులు ఉడాయించారు.
ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉండే విజయవాడలోనే ఇలాంటి దారుణ పరిస్థితి వుంటే, ఇక మిగిలిన చోట్ల ఎలా వుంటుందో అనే చర్చకు తెరలేచింది.
ఎవడో Paytm గాడు ఎక్స్ట్రా లు చేసుంటాడు!అయినా ఇలాంటివి సమర్ధ నీయం కాదు.సీబీన్,పవన్ లు ఆచితూచి జాగ్రత్తగా పాలన సాగిస్తుంటే వీళ్ళు ఇలా చెయ్యటం మంచిది కాదు.
Chillara galla overaction for canteen cupouns.
ya…ycp chillara batch gallu
nee lanti chillara lanjalu yevarundARU RAA
KUKKAA
Fake News.
Bonda gaadu bolli gaadu same to same
anthe le mada , langa leven laga evaru vundaru 99.99 chesina 1 1 kuda rani
Varadha baadhithulu ki sahayam cheyandi vallu kastalo vunte dhadi cheyadam thapu
Instead of preaching samajika nyayam or sanathana dharmam, preach your kootami leaders not to do anyayam and adharmam to victims who are seeking help or to people who are questioning the injustice.
you are posting fake msg
chaa votesi tappu cheseam antene kottestara.. cctv video mottam iyyandi .. vollu kovvekki kontamandi ee L**jakodukki votesaa… D**gal**jakoduku pattonchukoteldu … ivi vaade bhasha
Call boy works 9989793850
Rowdy…………