జూన్‌లోపే సంప‌ద సృష్టా?

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మాయ మాట‌లు చెబితే.. మొద‌ట్లోనే తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కోవాల్సి వుంటుంద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు గుర్తు పెట్టుకోవాలి.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కొలువుదీరి ఎనిమిది నెల‌లు కావ‌స్తోంది. సూప‌ర్‌సిక్స్ హామీలు అమ‌లు మ‌హాప్ర‌భో అంటూ కొంద‌రు అడుగున్నారు. త‌మ నుంచి ప్ర‌జ‌లు ఆశిస్తున్న‌దేంటో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌సిగ‌ట్టారు. దీంతో ఆయ‌న మీడియా ముందుకొచ్చి… నిజాలు చెబుతున్నానంటూ బాంబు పేల్చారు. సంప‌ద సృష్టించ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని, సూప‌ర్‌సిక్స్ హామీల అమ‌లుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పుకొచ్చారు.

ప్ర‌భుత్వ ఆర్థిక ఇబ్బందుల్ని ప్ర‌జ‌లు కూడా అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న సెల‌విచ్చారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించ‌డం వ‌ల్లే సూప‌ర్‌సిక్స్ హామీల అమ‌లుకు కొంత ఆల‌స్యం అవుతుంద‌ని అన్నారు. ఇక ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ మ‌రో సంచ‌ల‌న వాస్త‌వం చెప్పారు. అస‌లు అప్పు చేయ‌డానికే వీల్లేని ద‌య‌నీయ స్థితిలో రాష్ట్రం వుంద‌ని చెప్పారు.

ఈ నేప‌థ్యంలో పొలిట్‌బ్యూరో స‌మావేశంలో సూప‌ర్‌సిక్స్ హామీల అమ‌లుపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జూన్‌లోపు మూడు ప్ర‌ధాన హామీలు అమ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. త‌ల్లికి వంద‌నం, అన్న‌దాత సుఖీభ‌వ‌, మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం ప‌థ‌కాల అమ‌లుకు పొలిట్‌బ్యూరో స‌మావేశంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం విశేషం.

సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు ఇంత‌కంటే కావాల్సింది ఏముంటుంది? అయితే మూడు రోజుల క్రితం స్వ‌యంగా చంద్ర‌బాబే నిజాల పేరుతో సూప‌ర్‌సిక్స్ ప‌థ‌కాల హామీ అమ‌లుపై చేతులెత్తేసి, ఆ త‌ర్వాత 48 గంట‌ల్లోనే సానుకూల సంకేతాలు పంప‌డంలో మ‌త‌ల‌బు ఉందా? అనే అనుమానం క‌లుగుతోంది. జూన్‌లోపే సంప‌ద ఎలా సృష్టిస్తారనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

ప్ర‌భుత్వ పెద్ద‌లే అన్నీ మాట్లాడ్డం వ‌ల్లే జ‌నంలో గంద‌ర‌గోళం ఏర్ప‌డుతోంది. జ‌నంలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని ప‌సిగ‌ట్టి సూప‌ర్‌సిక్స్ హామీల అమ‌లుకు ముందుకొచ్చారా? అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే క‌లుగుతోంది. ఎందుకంటే, ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బు వుండి, సంక్షేమ ప‌థ‌కాలు ఇవ్వ‌లేద‌ని అపార్థం చేసుకుంటారేమో అని చెప్పింది చంద్ర‌బాబే క‌దా? మ‌రి ఇంత‌లో ఎందుకీ మార్పు.

నిజంగానే స‌మావేశంలో మూడు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు నిజాయితీతో ముందుకొస్తే అభినంద‌నీయమే. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మాయ మాట‌లు చెబితే.. మొద‌ట్లోనే తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కోవాల్సి వుంటుంద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు గుర్తు పెట్టుకోవాలి.

76 Replies to “జూన్‌లోపే సంప‌ద సృష్టా?”

  1. రేపే ఇస్తున్నాం, అని 5 ఇయర్స్ పాటు చెప్తారు… ఎలక్షన్ కి ఒక నెల ముందు ఇస్తారు… తెలిసిన విషయమే కదా..

    1. ఐదేళ్లు ఇచ్చిన మీకేమి మిగిలింది.. ముష్టి 11..

      కష్టపడి సంపాదించుకున్న రూపాయి.. ముష్టి ఎత్తుకుంటే వచ్చే రూపాయి.. ఒక్కటే..

      కానీ దేని విలువ దానిదే..

        1. సింగల్ సింహం అని చెప్పుకుని.. రెండు సింగిల్స్ తెచ్చుకొన్న.. వీధి కుక్క బతుకు కూడా ఒక బతుకేనా..

        2. సింగల్ సింహం అని చెప్పుకుని.. రెండు సింగిల్స్ తెచ్చుకొన్న.. వీధికుక్క బతుకు కూడా ఒక బతుకేనా..

  2. బటన్ నొక్కడానికి మూలన ఉన్న ముసలమ్మ చాలు .. ఒప్పొజిషన్ లో ఉంటె…

    అధికారంలో లోకి వచ్చాక.. నిజంగా ముసలోడు అయినా బటన్ నొక్కలేడు..

    నొక్కాలంటే దమ్ముండాలి… జనాలకి మంచి చెయ్యాలి అని మంచి మనసు ఉండాలి..

    1. అందుకేగా జనాలు బటన్ నొక్కలేదు.. మిమ్మల్ని 11 లో పడుకోబెట్టారు..

      యుద్ధం వస్తే .. మూలనున్న ముసలమ్మ మాటలకే పరిమితం.. దమ్ముల సంగతి పారిపోయిన మీకెందుకెలే “గురు”

      1. అదే చెప్పా .. ఇంకో దగ్గర… జనాలకి మంచి చెయ్యడానికి ఎలక్షన్ రేసుల్ట్ కి సంబంధం లేదు… మంచి చేశామని ఓట్లు వెయ్యరు.. కాబట్టి.. మంచి చెయ్యొద్దు.. మన సంగతే చూసుకోవడం బెటర్.

        1. నిజం గా మంచి చేశారు అని జనాలు అనుకుంటే ఓట్లు వేస్తారు.. వైఎస్సార్ కి వేయలేదా..

          మంచి చేశామని అపద్దపు డప్పు కొట్టుకొంటే .. ఓట్లు వేయరు.. జగన్ రెడ్డి కి అందుకే వేయలేదు..

          నిజం గా మంచి చేస్తే.. శ్మశానం లో కట్టె కాలిపోయినా.. ఆ మంచి మాత్రం వెలుగుతూనే ఉంటుంది..

          మంచి చేశామని అబద్ధాలు చెపితే.. ఇలా 11 పంగనామం పెట్టి.. బెంగుళూరు కి తరిమేస్తారు..

    2. మరి అంత లావు బటన్ నొక్కితే మీ పెంట బ్యాచ్ కు పదకొండు ఎందుకు వచ్చాయి. అంటే ప్రజలకు మీ బటన్ నొక్కుడు నచ్చలేదు.. మీ పాలన నచ్చలేదు.. అదే కదా అర్ధం. అందుకే సన్నాసి మొహాలను మూలకు కూర్చోబెట్టారు అని బటన్ నొక్కిన ప్రజలు అంటున్నారు..

  3. తన కోసం సంపద సృష్టిస్తానని హామీ ఇచ్చాడు కానీ ప్రజల కోసం కాదు. ప్రజలే భ్రమ పడ్డారు .

    1. మరి.. జనాలు ఇప్పుడు ఆ భ్రమ ల్లో నుండి బయట పడ్డట్టేనా..

      అయితే.. జగన్ రెడ్డి ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవమనండి.. చూద్దాం..

      మాటలేనా.. చేతలు ఉండటం లేదు మరి..

      మీ బతుకంతా మాటలే అంటే.. 11 కూడా కష్టమే మరి..

      1. pothhulatho bhathike meera challenge ha ha prathisari bjp janasena tho potthulu pettukoni geliche meeru challn\enge siggu siggu.2029 lo single gapoti chese dhammundha siggu lajja leni challenge lo cheyaku

  4. నేను : బాబోరు ఇంతవరుకు అమ్మఒడి డబ్బులు ఇవ్వలేదు.. ఎంత మంది పిల్లలు ఉంటె అంత మందికి ఇస్తా అన్నాడు..

    వాడు : ఏయ్ ఎం మాట్లాడుతున్నావ్.. మందు మీద ఇరవై రూపాయిలు తగ్గించాం.. చాలదా.. ?

    1. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి..

      అధికారం లోకి వచ్చాక.. మందు అమ్మితే గాని.. అమ్మ ఒడి ఇవ్వలేమని అసెంబ్లీ లో రొమ్ము ఇరుచుకుని ప్రకటించుకున్న ధీరుడు మన జగనన్న..

      వింతేమిటంటే.. హామీలు 100% చేసేసాయమని చెప్పేసుకొంటారు.. అది మనం వింటాం.. చప్పట్లు కొడతాం..

      అందుకే జనాలు జోడు మెట్లతో ఎడా పెడా కొట్టారు..

    2. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి..

      అధికారం లోకి వచ్చాక.. మందు అమ్మితే గాని.. అమ్మ ఒడి ఇవ్వలేమని అసెంబ్లీ లో రొమ్ము ఇరుచుకుని ప్రకటించుకున్న ధీరుడు మన జగనన్న..

      వింతేమిటంటే.. హామీలు 100% చేసేసాయమని చెప్పేసుకొంటారు.. అది మనం వింటాం.. చప్పట్లు కొ డతాం..

      అందుకే జనాలు జోడు మెట్లతో ఎడా పెడా కొట్టారు..

    3. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి..

      అధికారం లోకి వచ్చాక.. మందు అమ్మితే గాని.. అమ్మ ఒడి ఇవ్వలేమని అసెంబ్లీ లో రొమ్ము ఇరుచుకుని ప్రకటించుకున్న ధీరుడు మన జగనన్న..

      వింతేమిటంటే.. హామీలు 100% చేసేసాయమని చెప్పేసుకొంటారు.. అది మనం వింటాం.. చప్పట్లు కొ డతాం..

      అందుకే జనాలు జోడు మెట్లతో ఎడా పెడా కొ ట్టారు..

    4. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి..

      అధికారం లోకి వచ్చాక.. మందు అమ్మితే గాని.. అమ్మ ఒడి ఇవ్వలేమని అసెంబ్లీ లో రొమ్ము ఇరుచుకుని ప్రకటించుకున్న ధీరుడు మన జగనన్న..

      వింతేమిటంటే.. హామీలు 100% చేసేసాయమని చెప్పేసుకొంటారు.. అది మనం వింటాం.. చప్పట్లు కొ డతాం..

        1. అయితే జనాలకు ఓట్లు వేయొద్దని చెప్పు.. వాళ్ళు ఓట్లు వేశారు.. మీ సింగల్ సింహానికి వేయలేదు.. కారణం.. వాడొక లాత్కోర్ నాకొడుకు అని జనాలకు తెలిసిపోయింది..

        2. అయితే జనాలకు ఓట్లు వేయొద్దని చెప్పు.. వాళ్ళు ఓట్లు వేశారు.. మీ సింగల్ సింహానికి వేయలేదు.. కారణం.. వాడొక లాత్కోర్నాకొడుకు అని జనాలకు తెలిసిపోయింది..

      1. daavos velli jagan kattina ports fishing harboures world largest green co project gurinchi cheppindu. veedu peekindhi emiledhu anduke jagan chesina development gurinchi cheppindu

      2. daavos velli jagan kattina ports fishing harboures world largest green co project gurinchi cheppindu. veedu peekindhi emiledhu anduke jagan chesina development gurinchi cheppindu

      3. మధ్య నిషేధం చెయ్యకపోయినా, మద్యం వాడకాన్ని వీలైనంత తగ్గించాడు..దాంతో వాడకం సగం వరుకూ తగ్గింది… బెల్ట్ షాప్ లు పూర్తిగా క్లోజ్ అయ్యాయి.. ఆ అమ్మకం తో వచ్చిన డబ్బులని అదే జనాలకి ఇచ్చాడు… అంతే గానీ, మీలాగా దోచుకో లేదు.. మేనిఫెస్టో నే వెబ్సైటు లోంచి లేపేసి .. మేమేం హామీ ఇవ్వలేదు అని దబాయించలేదు.. నీలాంటి పైడ్ ఆర్టిస్ట్ లని పెంచి పోషించలేదు.. జనాలకి మందు బానిసలుగా చెయ్యలేదు… బహుశా వరల్డ్ పాలిటిక్స్ లో మందు రేట్ తగ్గిస్తాం అని హామీ ఇచ్చిన ముష్టి నాయుడు మీ వాడే అనుకుంటా.

        1. కథలు చెప్పొద్దు గురూ..

          మధ్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చాడా లేదా..?

          ఆ హామీ ఎగ్గొట్టడా లేదా..?

          మరి 99% హామీలు నెరవేర్చేశామని చెప్పుకొన్నాడా లేదా..?

          నీలాగా నేను కూడా తిట్టగలను.. కానీ నాకు ఆ అవసరం లేదు..

        2. శ్రీ రెడ్డి, బోరుగడ్డ. శ్యామల, ఆర్జీవీ .. వీళ్లంతా పైడ్ ఆర్టిస్టులు కాదా గురూ.. వీళ్ళని పెంచి పోషించింది ఎవరు?

          కొంపదీసి ఈ ఛండాలమంతా మీ పార్టీ నాయకులా..

          నీతులెందుకు.. నిజాలు మాట్లాడటం మొదలెడితే.. మీ అంతటి దరిద్రపు పార్టీ నీచపు నాయకత్వం ఈ భూమండలంలోనే ఉండదు..

        3. 2019 ఎన్నికలకు ముందు మీ జగన్ రెడ్డి మేనిఫెస్టో చూడు.. మద్యపాన నిషేధం అని ఉంటుంది..

          2019 ఎన్నికల తర్వాత అదే మేనిఫెస్టో లో.. మద్యపాన నియంత్రణ అని ఉంటుంది..

          మన పెన్ను, మన రాతలు, మన మేనిఫెస్టో, మన ఇష్టం.. అంతేనా గురూ..

          మీరు చేసేదంతా శృంగారం అనుకోవాలి.. అంతేనా గురూ..

        4. దోచుకోలేదా! టీ బంక్ లు, కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా డిజిటల్ మనీ తీసుకుంటుంటే, జగన్ అమ్మే మద్యం షాప్ లలో మాత్రం డిజిటల్ మనీ తీసుకోలేదు! అక్కడి ఉంది అన్నయ్య నిజాయతీ!

  5. ఇంకా నాటకాల కబుర్లు చెపితే ప్రజలు పెద్ద సినిమా చూపిస్తారు అనే భయం తో ఏసో ఓ గజిబిజి ఆటకి సిద్ధం..

          1. veeni bathukki ithara parties meedha adarapadi gelavatam donga hamilu ivvtam gelichinaka prajalaki panganamalu pettadam. em bathuku ra bolli ga etlaputtinav ra. bathakataniki arahathaleni vedava veedu . papi chirayuvu

          2. veedi bathuku antha jagan meedha visham chimmdam abn tv lanti broker channela tho nithyam visham chimmadam veedi buddhi. ports fishing harboures green cop roject gurinchi visham chimmi ippudu davos ki velli goppaga cheputhunnadu, veedu thinedhi annam aithe kadhu annam thinetodu inni abaddala chee chee bolliga thu

          3. అందుకే కాబోలు.. పొత్తులతో గెలిచిన వైఎస్సార్ శవం కూడా దొరక్క.. అడవి పంది మాంసాన్ని తెచ్చి సమాధి కట్టుకుని పూజించుకొంటున్నారు..

          4. అందుకే జనాలు అతి మంచితనం, అతి నిజాయితీ ఉన్న జగన్ రెడ్డి ని తన్ని తరిమేశారు..

            నీ సొల్లు కి జనాల నిర్ణయానికి సంబంధం లేదు..

            నీలాగా జగన్ రెడ్డి వేసే ముష్టి తింటూ బతకాలని .. జనాలకు ఇష్టం లేదు కాబట్టే.. 11 మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు..

  6. 10 రోజుల క్రితం మా జగన్ రెడ్డి పెంచుకొనే జాతి తక్కువ కుక్కలకు ఒక ఛాలెంజ్ విసిరాను..

    ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్ రెడ్డి కాకుండా గెలిచే సత్తా ఉన్న 10 మంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు చెప్పమని అడిగాను..

    ఒక్కనాకొడుకు రిప్లై ఇవ్వలేదు.. ఇక్కడ సొల్లు దెంగడానికి మాత్రం వచ్చేసారు..

    ఇదే.. ఆ దారిద్రపుఁ పార్టీ పరిస్థితి..

    175 లో 10 మంది పేర్లు అడిగాను.. దానికే దిక్కు లేదు.. ఇక 225 నియోజకవర్గాలకు పెంచితే.. నా బొంగు లో పార్టీ.. వెనక్కి చూడకుండా పారిపోతారు..

    1. daavos velli jagan kattina ports fishing harboures world largest green co project gurinchi cheppindu. veedu peekindhi emiledhu anduke jagan chesina development gurinchi cheppindu

    2. pothhulatho bhathike meera challenge ha ha prathisari bjp janasena tho potthulu pettukoni geliche meeru challn\enge siggu siggu.2029 lo single gapoti chese dhammundha siggu lajja leni challenge lo cheyaku

    3. పొత్తులతో బతికే మీరా ఛాలెంజ్ సిగ్గు సిగ్గు.ప్రతిసరి బీజేపీ జనసేన తో పొత్తుపెట్టుకొని గెలిచే మీరూ ఛాలెంజ్ చేస్తే పరమ నీచం గా వున్నది అసలు 2029 లో మీ బొల్లిగాడు పిత్తులు లేకుండా పోటీ చేసాడు దీని మీద ఛాలెంజ్ చేయి సిగ్గు లజ్జ చీము నెట్టురు లేని బతుకులు

    4. పొత్తుల మీద బతికే మీరు సవాల్ చేస్తుంటే సిగ్గు సిగ్గు ప్రతి ఎన్నికలోbjp janasena tho పొత్తుపెట్టుకొని గెలిచే బొల్లిగాడు ఒక బతుక పరన్న జీవీ గాదు సిగ్గు లజ్జ లేని బతుకు అసలు 2029 లో పొత్తులు లేకుండా పోటీ చేస్తాడా మీ బొల్లిగా డు దీనికీ challenge cheyi

    5. pothhulatho bhathike meera challenge ha ha prathisari bjp janasena tho potthulu pettukoni geliche meeru challn\enge siggu siggu.2029 lo single gapoti chese dhammundha siggu lajja leni challenge lo cheyaku

    6. పొత్తుల మీద బతికే మీరు సవాల్ చేస్తుంటే సిగ్గు సిగ్గు ప్రతి ఎన్నికలోbjp janasena tho పొత్తుపెట్టుకొని గెలిచే బొల్లిగాడు ఒక బతుక పరన్న జీవీ గాదు సిగ్గు లజ్జ లేని బతుకు అసలు 2029 లో పొత్తులు లేకుండా పోటీ చేస్తాడా మీ బొల్లిగా డు దీనికీ challenge cheyi

    7. రేయ్ ejay 2029 వరకు వెయిట్ చేయి రా సిగ్గు, లజ్జ లేని జాతి తక్కువ ల 0 జ కొడకా….

    8. Ejay గాడు సి గ్గు , ల జ్జ లేని జాతి తక్కువ గ జ్జి కుక్క గా డు….

  7. నేను: బాబోరు రైతు భరోసా పెంచి రైతులకి మరింత ఆర్ధిక సాయం చేసి అప్పులు పాలు అవ్వకుండా చేస్తా అన్నారు.. ఇంకా ఇవ్వలేదు..

    వాడు.. ఏయ్ ఎం మాట్లాడుతున్నావ్.. మందు మీద ఇరవై రూపాయిలు తగ్గించాం.. చాలదా..

    1. పాపం.. మన జగన్ రెడ్డి ప్రభుత్వం లో డ్యామ్ గేట్లకు ప్రతి 2 నెలలకు అప్లై చేయాల్సిన గ్రీసుకు డబ్బుల్లేక.. గేట్లు కొట్టుకుపోయాయి..

      జనాలను ముంచే ప్రభుత్వం పోయింది.. కాదు వదిలించుకున్నారు..

      1. రేయ్ హౌల్ కే… నీ చంద్రబాబు హయంలో పొలవరం లో కట్టిన కాపర్ డ్యామ్ వరదలు లో కొట్టుకు పోయింది…అలాగే అమరావతి అసెంబ్లీ లో వర్షం పడుతుంది…అమరావతి హై కోర్టు మునిగి పోయింది…అమరావతి రాజధాని ప్రాంతం ఐతే వరదలు వస్తే మునిగిపోతుంది…

  8. జగన్..ప్రతిపక్షం లోకి వచ్చి దాదాపు 8 నెలలు అవుతోంది

    ఒక్క ప్రజా పోరాటం కూడా చేయడం లేదు

    అసలు వీడేమి ప్రతి పక్ష నాయకుడో అర్థం కావట్లేదు

    ఫైనల్ గా చెప్పేదీ ఏంటంటే…వీడి పేజీ చిరిగినట్టే

    1. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వ లేదు కదా జనాలు .. పులివెందుల మ్మెల్యే అంతే… దానికి నువ్వెందుకు ఏడుస్తున్నావ్.. సో, ఎం బ్రతుకు నీది.. ? నువ్వు పోరాడు వెళ్లి..

  9. pothhulatho bhathike meera challenge ha ha prathisari bjp janasena tho potthulu pettukoni geliche meeru challn\enge siggu siggu.2029 lo single gapoti chese dhammundha siggu lajja leni challenge lo cheyaku

  10. pothhulatho bhathike meera challenge ha ha prathisari bjp janasena tho potthulu pettukoni geliche meeru challn\enge siggu siggu.2029 lo single gapoti chese dhammundha siggu lajja leni challenge lo cheyaku

  11. గోవా మాదిరి బీచ్ లు కేసినో లు ఇతర ఎంటర్టైన్మెంట్ లు ఒక ఎంపిక చేసిన ప్రాతం కాకినాడ హోప్ ఐలాండ్ అయితే మంచిది లో అనుమతులు ఇస్తే మంచిది ఎక్కడికో పోయి ఆడి డబ్బు అక్కడ పొసే బదులు మన రాష్ట్రము లోనే అనుమతులు ఇస్తే అమ్మ వడి కి రైతు భరోసా కి కచ్చితం గ నిధులు సరిపోతాయి ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది దాని పై విమర్శలు వచ్చిన ఇప్పటి తరం పట్టించుకోరు అప్పుడు పారిశ్రామీకరణకు నిధుల ప్రాబ్లెమ్ రాదు

  12. ఇక్కడ అందరూ కలసి బటన్ లు నొక్కి బాగానే వుంటారు టాక్స్ చెల్లింపులు పెరిగి మద్య తరగతి ప్రజలకు భారం అవుతుంది, ఉచిత పథకాలు ఇంకనైనా ఆపండి, నిజంగా ఆర్థికంగా వెనుక బడి నా వారికి కుల మత లకు అతీతంగా సహాయం చేయండి, ధరలు పెరుగుతున్నాయి రోజు రోజుకి.

    1. గత ఎనిమిది నెలలలుగా ఎం ఉచితాలు లావుగా.. రేట్స్ ఎందుకు పెరిగాయ్.. ? ఉచితాలు ఇస్తే రేట్స్ పెరుగుతాయి అన్నది ఒక పెద్ద కామెడీ..

Comments are closed.