కేవలం సంక్షేమం మాత్రమే కాదు. అభివృద్ది కూడా అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసింది తెలుగుదేశం-జనసేన కూటమి. ఈ రెండూ ఎలా పాజిబుల్ అన్నది జనాలకు అర్థం కాలేదు. దానికి సమాధానంగా సంపద పెంచి సంక్షేమం సాధిస్తాం అనే అర్థం కాని వాదన వినిపించారు. జనం నిజమే అనుకున్నారు. కానీ వన్స్ అధికారంలోకి వచ్చాక తెలిసింది. ముందుగా సంపద సృష్టించే పని కన్నా, అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపే పనిలో పడ్డారు అని.
పేపర్లలో నిత్యం చూస్తుంటే అమరావతి అభివృద్ది వార్తలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవి కూడా వార్తలే తప్ప అసలు కాదని తెలుస్తూనే వుంది. పల్లెల్లో ఒక్కసారి కూడా బ్యాంక్ కు వెళ్లాల్సిన పని లేదు. అక్కౌంట్ చెక్ చేసుకోవాల్సిన పని లేదు అనే సణుగుళ్లు వినిపించడం ప్రారంభమైంది. తెలుగు దేశం స్థానిక నాయకులు సైతం ఏమీ మాట్లాడలేక మౌనం వహిస్తున్నారు.
ఇలాంటి టైమ్ లో మత్స్యకారులకు వేట విరామం వేళ అందించే సాయాన్ని చంద్రబాబు అందించారు. జగన్ మాదిరి బటన్ నొక్కడం కూడా నేరుగా ఓ విలేజ్ కు వెళ్లి అందించారు. బాగుంది. మంగళగిరి నుంచి కదలకపోవడం అన్నది జగన్ చేసిన తప్పిదం. చందబాబు ఆ తప్పిదం చేయడం లేదు. అంత వరకు ఓకె.
కానీ ఈ సహాయం అందిస్తున్నపుడు చందబాబు ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు. మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలు చేసేస్తున్నంత బిల్డప్ ఇచ్చారు. కానీ జనం మాత్రం నిట్టూరుస్తున్నారు. ఓ పక్క లక్షల అప్పులు యథావిధిగా అయిపోతున్నాయి. మరోపక్కన అభివృధ్ది అనేది అమరావతికే పరిమితం అయింది. ఇంకో పక్క సంక్షేమం అటక ఎక్కింది.
ఈ పరిస్థితుల్లో జనాల దృష్టి మొత్తం ఇంకా జగన్ జమానా మీదే వుండేలా రోజుకు ఓ అరెస్ట్, పూటకు ఓ కేసు అన్నట్లు ముందుకు నడుస్తున్నారు. సంక్షేమం చాలు..కేసులు పదివేలు అన్నట్లు వుంది పరిస్థితి.
చూడబోతే…కేసులు పది వేలె…పది కోట్లు చెయ్యాలి అన్యటులగా ఉంది నీ వాలకం
ఆకలైతే అన్నం పెట్టేవాడు లీడర్ కాదు.. ఆ అన్నం ఎలా సంపాదించుకోవాలో నేర్పేవాడు అసలైన లీడర్. ఒక్క సారి నేర్పితే జీవితాంతం సంపాదించుకుని తింటాడు. ఏ పనీ చేసుకోలని వాళ్లకు రోజూ కడుపు నింపే సంక్షేమం ఉండాలి. ఈ సిద్ధాంతాన్ని చంద్రబాబు నమ్మారు. 28 ఏళ్ల వయసులో చంద్రబాబు రాజకీయం ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు కానీ.. రాజకీయంగా మాత్రం ఎదుగుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ఆయన తెచ్చిన మార్పే ఈ ఎదుగుదలకు కారణం.
ఫ్యాక్షనిస్ట్లులు కు కావలసింది వాళ్ళు పడేసే ఎంగిలిమెతుకులు ఏరుకొనే జనాలనే కోరుకొంటారు సర్
చంద్రబాబు మా రాష్ట్రానికి సీఎం అయి ఉంటే ఈ పాటికి చైనాతో పోటీపడే ఎకానమీని సాధించేవాళ్లం అని ఇతర రాష్ట్రాల ప్రజలు అనుకుంటూ ఉంటారు. చంద్రబాబు 2004లో ఓడిపోకపోతే.. 2019లో ఓడిపోకపోతే అన్న భావన వచ్చినప్పుడు ఆంధ్రుడికీ అదే అభిప్రాయం వస్తుంది. తన పనితీరుపై ప్రజల్లో అలాంటి ముద్ర వేశారు చంద్రబాబు.
andukena 1 acre 1 rupee…
Who said ? Paid yellow media ? Not to all Andhra people. He was in politics for 40 years. AP has all natural resources, Human resources still not competing with states like Gujarat etc. If AI is in trending and CBN says teach AI to your kids it doesn’t mean CBN brought AI to AP. Same happened with IT. Hyd has potential to attract IT and 1990 is period IT came to India. That’s it. He has good media management. Because of YSR fees reimbursement many were graduated and got good jobs. Again Jagan doesn’t deserve CM seat again.
Fee reimbursement valla ekkuva mandiki jobs vachhayaa…siggu ledaa ila matladataniki
No common people from the street. Both elections voting happend on emotional issues than real issues.
can you answer what is the need of fee reimbursement and arogyasri ..when there are government engineering colleges and hospitals ?
రాష్ట్రానికి ఆ potential ఉంటే కంపెనీల చుట్టూ తిరిగి రాయితీలు ఇచ్చి మా రాష్ట్రానికి రండి అనటం ఎందుకు? ఆ పని గుజరాత్ చేస్తుంది ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయి ఎందుకూ potential సరిపోకనా? ఫీస్ రీయింబర్స్మెంట్ ఉంటే కాదు ఇంతమంది గ్రాడ్యుయేట్ అయింది, 37 ఇంజనీరింగ్ కాలేజెస్ నీ 250 కి పెంచటం వాళ్ళ ఎక్కువ మందికి చదువుకొనే అవకాశం దొరకటం వల్ల అయ్యారు చారి గారూ, అయినా మీకు వాస్తవాలు అనవసరం, సంక్షేమం పేరుతో భిక్షం వేస్తే చాలు, కర్మ
మనోడి పాలనలో చేసిన 99% సంక్షేమం భరించలేకే, ప్రజలు పంగనామాలు (11) పెట్టారు చాలదా??
yemundi reddo
inkemundi redda?
sare kani reddy?
mana Gurava Reddy S/o Atlanta na? leka Atlanta ani degree chadivada?
హాయ్
హాయ్
GA garu
కొంత టైమ్ ఇవ్వండి
నిజంగా లేక పోతే మీ విమర్శలకు అర్ధం వుంటుంది
కాకపోతే పర్యటన లో చెట్లు నరకడం బస్సులు దౌర్జన్యం గా లాక్కొని పోవడం ట్రాఫిక్ సమస్యలు లేకపోవడం.
ఒకే పత్రిక కు govt ప్రకటనలు దోచి పెట్టడం
మీకు కనబడడం లేదా
అవును అవును మరి .. మన ఐదేళ్లు రామ రాజ్యం .. జనాలు తెగ మిస్ అయిపోతున్నారు . .
మనం చేసిన 99% సంక్షేమానికి ఎగటు పుట్టి, పంగనామాలు పెట్టారు గుర్తులేదా గ్యాసు వెంకీ??
Em icharu ayya chalu anadaniki
️
Oka minister emo 60% promises chesyam antrau
Nikkar minister emo 117 promises fulfill chesyam antaru
2025 passout vallaki inka fee reimbursement a veyale… Inko one week pass out avthunam…staff emo 2024 vallaki a inka veyale miru marchipondi antunaru
2024 pass out vallaki anta private govt pendings ani valla midha thosesyaru..
2025 pass out vallaki ee govt a mari…esari evari midha thosestharu oo..
️
Tomorrow once they give talliki vandanam you will tell about something else is missing. When your cry is common there is no need to worry.
మన లెవెనన్న 99% సంక్షేమం చేసి, పేదలందరిని కోటేశ్వరులని చేసి వాళ్ళతోనే గుద్ద దె0గించుకుని పంగనామాలు (11 ) పెట్టించుకున్నాడు కాబట్టి ఇక సంక్షేమం ఆపేసి అభివృద్ధి చెయ్యండి
మన లెవెనన్న 99% సంక్షేమం చేసి, పేదలందరిని కోటేశ్వరులని చేసి వాళ్ళతోనే గుద్ద దె0గించుకుని పంగనామాలు (11 ) పెట్టించుకున్నాడు కాబట్టి ఇక సంక్షేమం ఆపేసి అభివృద్ధి చెయ్యండి
He is busy in crearing wealth for his benamis, give him some time to loot the entire state and then before elections he will distribute money just like he did with paupu kumkuma in 2019.
Gulte lo add petti vunna chusi intrest vunte call chei
మన లెవెనన్న 99% సంక్షేమం చేసి, పేదలందరిని కోటేశ్వరులని చేసి వాళ్ళతోనే గుద్ద దె0గించుకుని పంగనామాలు (11 ) పెట్టించుకున్నాడు కాబట్టి ఇక సంక్షేమం ఆపేసి అభివృద్ధి చెయ్యండి
మావోడు మడమ తిప్పకుండా 99.9% సంక్షేమం చేసాడు..
బికారీలందరినీ కోటేశ్వరులని చేసాడన్నారు
ఏమైంది??
గుద్ద మీద తన్ని 11 ఇంచులు గునపం దించి, పంగనామాలు పెట్టారు..
కొంతమంది పై వృధా ఖర్చు ఆపేసి, అందరికీ అందించే అభివృద్ధి పై focus పెట్టడం బెటర్..

సోమరులైన కొంతమంది పై చేసే వృధా ఖర్చు ఆపేసి, అందరికీ అందించే అభివృద్ధి పై focus పెట్టడం బెటర్..
99% సంక్షేమం result = 11
99%చేసాం ఏమైంది?? 11 ఇంచులు గునపం దించి, పంగనామాలు పెట్టారు..
99% = 11
అందుకే 11 ఇంచులు గునపం దించి, పంగనామాలు పెట్టారు..
99%=11
99 percent = Leven
లెవెన్ అన్న లా 99 % సంక్సలేమామ్ ఇవ్వగలవా ఛాలెంజ్??
ఓడించినా, సచ్చినట్టు సజ్జలే సర్వస్వం అంటున్న జెగ్గులు
9 9 % = 1 1
కాల్ బాయ్ వర్క్ వుంది నెంబర్ gulte లో వుంది చూసి కాల్ మీ డోంట్ మిస్