కొత్త ప‌రిశ్ర‌మ‌లు దేవుడెరుగు.. పాత‌వాటి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కం!

వాస్త‌వాలు ఇలా వుంటే, కొత్త పరిశ్ర‌మ‌లు తీసుకొస్తాన‌నే బ‌డాయి మాట‌లు చెబుతున్నార‌ని జ‌నం అనుకుంటున్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మాట‌లు తియ్య‌గా వుంటాయి. అర‌చేతిలో వైకుంఠం చూప‌డం అంటే ఎలాగో, చంద్ర‌బాబు మాట‌లు వింటే అర్థ‌మ‌వుతుంది. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిశ్ర‌మ‌లు స్థాపిస్తామ‌ని, ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామ‌ని చంద్ర‌బాబు గంభీరంగా చెప్పారు. ప్ర‌జ‌లు కోరుకునేది కూడా ఇలాంటి అభివృద్ధినే. కానీ సీఎం చెబుతున్న‌దొక‌టి, క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న‌ది మ‌రొక‌టి.

అందుకే ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తాన‌ని చంద్ర‌బాబు అంటుంటే, సామి ఆల్రెడీ ఉన్న ప‌రిశ్ర‌మ‌ల్ని స‌జావుగా న‌డుపుకునేలా చేస్తే చాల‌ని జ‌నం హిత‌వు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఉదాహ‌ర‌ణ‌కు వైఎస్సార్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు దాకా సిమెంట్ ప‌రిశ్ర‌మ‌లతో పాటు ఆర్టీపీపీ ఉంది. త‌మ‌కు కావాల్సిన వాళ్ల‌కు కోరిన‌న్ని ప‌నులు ఇవ్వ‌లేద‌నే అక్క‌సుతో ఏకంగా సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల్లో ఉత్ప‌త్తినే నిలుపుద‌ల చేసిన ఘ‌న‌త కూట‌మికి చెందిన ప్ర‌జాప్ర‌తినిధికే ద‌క్కుతుంద‌ని వాళ్ల అనుకూల ప‌త్రికల్లోనే క‌థ‌నాలు వ‌చ్చాయి.

ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధుల్ని ఇబ్బంది పెడుతున్న ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఇంత వ‌ర‌కూ చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు. పైగా మ‌రిన్ని అడ్డంకులు సృష్టిస్తున్న‌ట్టు క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు చెబుతున్నాయి. అలాగే ప‌ల్నాడు జిల్లాలో ఇదే ప‌రిస్థితి. ఒక ఓడ‌రేవుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపుల గురించి కూడా ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక‌ల్లోనే క‌థ‌నాలు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ అదుపు చేయ‌లేని దుస్థితిలో ప్ర‌భుత్వ పెద్ద‌లున్నారు.

వాస్త‌వాలు ఇలా వుంటే, కొత్త పరిశ్ర‌మ‌లు తీసుకొస్తాన‌నే బ‌డాయి మాట‌లు చెబుతున్నార‌ని జ‌నం అనుకుంటున్నారు. పాల‌న గురించి వాస్త‌వాలు చెప్పుకోవాలంటే, అమ‌రావ‌తి అభివృద్ధి త‌ప్ప‌, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల‌ను గాలికి వ‌దిలేశారు. కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల దోపిడీ మాట‌ల్లో చెప్ప‌లేని విధంగా వుంది. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌నే న‌మ్మ‌కం లేకనో, టికెట్ ద‌క్కుతుంద‌నే భ‌రోసా క‌రువు కావ‌డం వ‌ల్లో …మొత్తానికి దౌర్జ‌న్యాలు పెరిగాయి. క‌ప్పం క‌ట్ట‌క‌పోతే, ఏ ప‌నీ చేసుకోలేని ద‌య‌నీయ స్థితి నెల‌కుంది.

57 Replies to “కొత్త ప‌రిశ్ర‌మ‌లు దేవుడెరుగు.. పాత‌వాటి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కం!”

  1. On one side they scare Industralists and investors demanding commissions and on other side they give away crores worths of lands to benamis in the guise of attracting investments. What an idea, Visionary!!

      1. Today non stop crying….from m, orning started going round for ENO, could not found so venting his frastruation here. Show some sympothy on these Jaffa Jagannadam

          1. Ha ha ha…jaglaq PayTM fake batch in jail. Even supreme court is well noted as judges also not spared by blue bafoons

  2. అబ్బొ!

    అమరరాజా బ్యాటరీస్ ని తన్ని తరిమెసింది ఎవరురా?

    KIA కి వెల్లి రబస చెసింది ఎవరి?

    జాకీ కంపనీని పంపింది ఎవరు?

    పెట్టుబడులు పెడతా అన్న సింగపూర్ కర్సార్టియం అని పంపెసింది ఎవరు?

    Asian pulp and paper ఎమయ్యింది?

    చంద్రబాబు పుట్టకముందు నుండి ఉన్న Franklin Templeton చంద్రబాబు బినామి కంపానీ అని పార్లమెంట్లొ మొరిగింది ఎవరు?

    .

    ఇలా చెప్పుకు పొతె ఎన్నొ?

      1. Jaffa Jagannadam must understand Amararaja is not like Jaffa’s kolkatta dabba company to shift just like that. Amararaja is well settled in Mahabubnagar with one of the country’s largest EV and Lithium Ion battery manufacturing unit

        1. That is exactly my point FakeFakir. It is not a dabba company to leave because of Jagan or a party but it established in Telangana for the interest of their company. Younproved mynpoint unknowingly.

          1. This is the knowledge of blue baffon. Amararaja has all their establishments in Chittor since  decades. IF Jaffa has not witch hunted even the Mahabubnagar plant has to come up at Tirupati. With Jaffa, Tirupati lost investment and andhra lost thousands of jobs

    1. KIA expanded it’s plant during last 5 years and why would they do that if they were extorted? Also, how did 900 engines go missing in KIA after alliance came to power?

      1. Were did Kia expanded? Come with proof , instead of Jaffa statement. Already 500 engines found. Its not like Jaffa governence , were Durga temple silver lion idol was stolen but not found till date

        1. I posted multiple online articles about expansion plans as evidence in my moderated comments. You should be able to find them in your emails. Go and check FakeFakir.

      2. Jaffa Jagannadam must know Kia lost 4000 crores of business during as Blue Baffons obstructed allied industries which ironically went to Tamil Nadu. Due to this operational cost has been substantially increased for Kia

          1. Check MOU and their plans. Why the allied industries went to TN between 2019-24. Ofcourse to understand them you require brain . So use it

      1. Jaffa Jagannadam says Franklin Templeton , a Fortune 500 company one of the worlds largest asset management company is fraud…#brainlessbluebaffons

        1. Go and check online about the history of the company and their complaints before you make a fool out of yourself again. You must be enjoying making a fool out of yourself but it is starting to become routine for me.

        2. AI generated review on Franklin Templeton…

          Fraudulent Impersonation:

          Franklin Templeton has reported an increase in scams involving fraudulent impersonation through social media and messaging platforms. 

          Legal and Regulatory Issues:

          Franklin Templeton has faced lawsuits, including one involving the misappropriation of proprietary technology, and investigations into trade allocations related to treasury derivatives. 

          1. Ha Ha Ha…Jaffa’s dont know basics  so AI prompts are also wrong and believing those answers on wrong prompts….Pity Jaffa. Franklin Templeton is one of the india’s oldest AUM with atleast 2 lakh crores asset. It has been operational in US and world wide since 1947

    2. The many more companies that you mention in your comment could be ones similar to Ursa Cluster benami companies which Jagan acted swiftly and cancelled land allotment  contracts which is the reason why you are crying?

      1. Ha! Ha!! LoL!!!

        Amararaja, KIA, Asian pulp and paper, Franklin Templeton are benami companies???

        .

        Benami companies means…

        Gali janardhan reddy’s Brammani steels (14,000 acers)

        Indu syam prasad reddy’s Lepakshi knowledge Hub (10,000 acers)

        Matix prasads Vanpic (10,000 acers) etc…

    3. Franklin Templeton – Mithun Che ddi so shamelessly lied about franklin templeton…and harassed them till they left Vizag….

      From then seeing Mithun Cheddi  face burns my blood

  3. sampada sampada srusthi. AP seeing 1980 in 2025. That is development. Development ante ento kinda iTDP batch vivaristundi chadivi tarinchandi. eenadu chadivi heritage paalu taagithe anni visions 5D 6D lo kanapadataayi.

    1. poni development ante emito nuvu cheppu .. nela nela appulu chesi buttonlu nokkadama ? mee mark development nacchake kada vallaki majority seats vochayi .. jilalu jilalu sunnalu vochayi ..ayina inka manaki marpu raledu .. 

  4. ప్రస్తుత కాలమానం లో విలువలు, వలువల విలువ ఉన్నది ఒక్క మధ్యతరగతి లోనే.. 

  5. అసలు ఏదొక ప్రాంతం లో అభివృద్ధి జరుగుతుంది కదా రోడ్స్ కాస్త మెరుగు పరచారు కదా ఈ పదినెలల్లో ఇంత కన్నా ఏమి కావాలి పోలవరం పరుగులు పెడుతుంది మెయిన్ అరాచకం అదుపులో పెట్టారు బూతు పోస్ట్లు ఆగనవి మన వెబ్సైటు దానికి సాక్ష్యం బూతు పోస్ట్ లు పెట్టె మన ఆస్థాన విద్వాన్సులు కనపడుట లేదు

  6. పరిశ్రమలు అంటే బ్రాహ్మణి స్టీల్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ , సరస్వతి సిమెంట్స్, వాన్ పిక్ లాంటి వాటిని తీసుకుని వచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించిన మహానేత రాజశేఖరరెడ్డి గారు..

    చంద్రబాబు హయాంలో ఒక్క పరిశ్రమ అయినా తీసుకుని వచ్చారా అని నిలదీస్తున్న మేధావులు, విశ్లేషకులు..

  7. “అమ‌రావ‌తి అభివృద్ధి త‌ప్ప‌, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల‌ను గాలికి”..Che ddi propaganda started…

    siggu vadilesara?

  8. కష్టాల్లో వున్న వారి అందరికి , లోటస్ పాండ్ అమ్మి ఆస్తి పంచుతారు అంట కదా ! నిజమేనా ?

Comments are closed.