తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడికి వెళ్లారు. వేర్వేరు సమయాల్లో రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు.
అయితే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ క్షతగాత్రుల పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఘటనకు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం గమనార్హం.
అయితే పవన్‌కు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, అలాగే సీఎస్‌వో శ్రీధర్‌లను బదిలీ చేశామన్నారు. మరో ఇద్దరిని సస్పెండ్ చేసినట్టు సీఎం చెప్పారు.
కానీ వీళ్లలో టీటీటీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి లేకపోవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు తనకు కావాల్సిన వాళ్లను వెనకేసుకొచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ క్షతగాత్రుల్ని పరామర్శించి, మాట్లాడి వివరాలు తీసుకున్నాకే మీడియాతో మాట్లాడ్డాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. పవన్‌కు మాత్రం టీటీడీ ఉన్నతాధికారులైన ఈవో, అదనపు ఈవో నిందితులుగా కనిపించారు. మరి చంద్రబాబుకు ఎందుకు కనిపించలేదో అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
We can’t trust both of them, seems they both didn’t talk before pressmeet
We need to trust one n only “item 11cheddy” bcz he is the single simham who is facing media thrice a day.
Correct langa 1 1 and gajjala mud.. should answer
Are @Aba ni langa matalu inkaa enjirojulu ra .Ippudu ni langa babu langa star ruling so vallaki ni langa ivvu vesukuntaru
orey dk lk , shekka langa leven ye cm ra . neeli lk ki . annattu 3.00 ki rati asanam anta kallam statement to cbi .
ఇక్కడ కొంత మంది కొండఎర్రిపప్పలు ఉండే వారు… GA వాడు ఏదైనా ఆర్టికల్ రాయడం.. వచ్చి మీద పడిపోయి బూతులు, సెన్స్ లేని కామెంట్స్ రాసే వారు.. ఇప్పుడు ఎం చేస్తున్నారో
బెజవాడ వరదలు వస్తాయని 24 గంటలు ముందే తెలిసిన, జనాలకి చెప్పలేదు… ఎందుకంటే జనాలు పట్టించుకోరు అని చెప్పి.. సెలవిచ్చారు..
ఇప్పుడెందుకు ఇలా చేశారు అంటే.. చింతించడం తప్పితే మనం చేసేదేం లేదు.. అదీ వాళ్ళ పాలన, అనుభవం..
అన్నమయ్య డాం గేట్లకు మరమత్తులు అవసరం ఉంటుందని అక్కడ సిబ్బంది 6 నెలల క్రితమే ప్రభుత్వానికి నివేదిస్తే.. 2021 నవంబర్ లో డాం గేట్లు కొట్టుకుపోతే.. 25 మంది చనిపోయారు..
మరి ఈ తప్పిదానికి ఎవరిది బాధ్యత..?
సంఘటన జరిగిన వారం వరకు అప్పటి సీఎం జగన్ రెడ్డి భాదితులను పరామర్శించలేదు.. ప్రతిపక్షాలు నిలదీస్తే 10 రోజుల తర్వాత వెళ్ళాడు.. ఇల్లు కొట్టుకుపోయిన అందరికీ 3 నెలల్లో ఇల్లు కట్టిస్తాను అన్నాడు.. ఆ తర్వాత రోజు సాక్షి లో పెద్ద పెద్ద అక్షరాలతో “మానవతావాది జగన్” అంటూ హోరెత్తించారు..
..
2023 లో కూడా బాధితులు ఇళ్ల కోసం ప్రభుత్వాన్ని అడుక్కొంటూనే ఉన్నారు..
..
2024 లో జగన్ రెడ్డి దిగిపోయాక సంబరాలు చేసుకొన్నారు ..
..
బాధితుల తరపున చింతించడం తప్పితే మనం చేసేదేం లేదు.. అదీ వాళ్ళ పాలన, అనుభవం..
Langa 1 1 great 🙂
Heybro, I think you are a responsible civil engineer, do not peddle lies. Budameru gates lifted 6 hours before flood hits Singh nagar, but the actual flood is from Krishna’s back waters, which caused the breach of Budameru banks, which were dug by YCP local leaders and sold the dirt. Jagan never maintained these drainages, it is not in his list of the things other than button pressing.
Heybro, I think you are a responsible civil engineer, do not peddle l!es. Budameru gates lifted 6 hours before flood hits Singh nagar, but the actual flood is from Krishna’s back waters, which caused the breach of Budameru banks, which were dug by YCP local leaders and s0ld the dirt. Jagan never maintained these drainages, it is not in his list of the things other than butt0n pr3ssing.
Heybro, I think you are a responsible civil engineer, do not peddle l!es. Budameru gates lifted 6 hours before flood hits Singh nagar, but the actual flood is from Krishna’s back waters, which caused the breach of Budameru banks, which were dug by YCP local leaders and s0ld the dirt.
Heybro, I think you are a responsible civil engineer, do not peddle l!es. Budameru gates lifted 6 hours before flood hits Singh nagar, but the actual flood is from Krishna’s back waters, which caused the breach of Budameru banks. Jagan never maintained these drainages, it is not in his list of the things other than butt0n pr3ssing.
మావోడు అయితే
“తప్పంతా ఏడుకొండలవాడిది” అనేవాడు..ఇకపై దర్శనానికి వచ్చే భక్తులని సస్పెండ్ చేసేవాడు తెలుసా..!
ghee episode lo evarini suspend cheyali….cm cbn ni.
He provided wrong information to press..
only when Supreme Court entered, they provided right information…
Jai ho langa 1 1. Pigeons gutta 2 ??
emi akkada nee akka chelli wait chestunna da..
😂😂
Nee akka unda leka chelli undaa..leka nee Amma myndagaadu unnaraa?
Andaru nee laga langa 1 1 laga talli ni chelli chetha thu ani split chesukoru ra
After investigation facts will come out .. till then wait..
Maree cbn gaadu wait chesada ghee episode lo ??
he abused his cm position and sentiments of all Hindus in the entire world
Ravi garu Jagan —— wait chesada
He mentioned cbn was irresponsible . What’s wrong in it ?
Ravi garu Happy new year. you know all politicians are fraaud
anthe 3 kotlu laga vunde neeli l/k la ki langa leven chese ani correct
anduke 99 % chesina langa leven chesaru
nee basha endi swamy .. mee janalu andaru intena .. okkadiki sabyata samskaram lantivi undava .. ekkada dorikaru nayana rastraniki ..
meku padakondu janalu enduku iccharo nee basha oka udaharana ..
narasura rakta charitra ani rasinappudu nuvvu ilage react ayyava ? nuvvu enakesu kostunnavu choodu vallemi suddapoosalu kadhu ..
Vsk mana pane buradaa rayatam malli investigation deniki ? valle kadukuntaru manam puse buradani. Deniki wait cheyamantunnav
Andaru okari meeda okari chaluukuntune unnaru ..narasura raktha charitra ani okaru burada jallaru .. neyi kalti ani marokaru tirigi jallaru .. indulo nijam evariki telidu .. kani meru nenu comment box lo yuddalu chestam
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
CBN sir has become old and should retire as some state Governor and leave the CM post and administration to young and energetic next generation people like DCM Pawan sir. CBN sir is unable to get hold of the administration properly because of his age and is unable to coordinate and ensure that there is a tight grip on main issues. That is why we are seeing normal issues like water release in Vijayawada leading to a man made flood and normal ticket distribution to stampede situation. It is time for elevating DCM Pawan sir as CM and making Lokesh sir as DCM.
CBN sir is unable to get hold of the administration properly because of his age and is unable to coordinate and ensure that there is a tight grip on main issues. That is why we are seeing normal issues like water release in Vijayawada leading to flood and normal ticket distribution to stampede. It is time for elevating DCM Pawan sir as CM and making Lokesh sir as DCM. CBN sir should retire as state Governor.