విరాళాలివ్వండి.. మీ పేరుతో భోజ‌నం పెడ‌తాం

ఎన్నిక‌ల హామీలో భాగంగా అన్నా క్యాంటీన్ల‌ను స్వాతంత్ర్య దినాన్ని పుర‌స్క‌రించుకుని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్రారంభించారు. పేద‌ల‌కు త‌క్కువ ధ‌ర‌కే మూడు పూట‌లా క‌డుపు నింపాల‌న్న ప్ర‌భుత్వ ఆశ‌యం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కార్…

ఎన్నిక‌ల హామీలో భాగంగా అన్నా క్యాంటీన్ల‌ను స్వాతంత్ర్య దినాన్ని పుర‌స్క‌రించుకుని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్రారంభించారు. పేద‌ల‌కు త‌క్కువ ధ‌ర‌కే మూడు పూట‌లా క‌డుపు నింపాల‌న్న ప్ర‌భుత్వ ఆశ‌యం ప్ర‌శంస‌లు అందుకుంటోంది. గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కార్ దిగిపోవ‌డానికి కొన్ని నెల‌ల ముందు అన్నా క్యాంటీన్ల‌ను ప్రారంభించింది. జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత వాటిని మూసేశారు.

మ‌ళ్లీ ఇప్పుడు టీడీపీ ప్ర‌భుత్వం రావ‌డం, హామీ ఇచ్చిన ప్ర‌కారం అన్నా క్యాంటీన్ల ప్రారంభాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండుగలా నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో అన్నా క్యాంటీన్ల ద్వారా పేద‌ల క‌డుపు నింప‌డానికి విరాళాల్ని చంద్ర‌బాబు అభ్య‌ర్థించ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న మాట్లాడుతూ పేద‌ల ఆక‌లి తీర్చ‌డానికి రాష్ట్ర వ్యాప్తంగా నేడు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామ‌న్నారు.

విరాళాలు ఇచ్చి ఇందులో ప్ర‌జ‌లు భాగ‌స్వాములు కావాల‌ని ఆయ‌న కోరారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు, శుభ‌కార్యాల‌ను పుర‌స్క‌రించుకుని విరాళాలు ఇస్తే… మీ పేరుతో భోజ‌నం పెడ‌తామ‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు. అన్నా క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌కు చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి రూ.కోటి విరాళం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ధ‌న‌వంతులైన టీడీపీ నేత‌లు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని ఆశించి అన్నా క్యాంటీన్ల‌కు విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నార‌ని తెలిసింది. అమ‌రావ‌తి నిర్మాణానికి కూడా విరాళాల్ని అడుగుతున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగా లేక‌పోవ‌డంతో విరాళాల్ని చంద్ర‌బాబు అడుగుతున్నారు.

19 Replies to “విరాళాలివ్వండి.. మీ పేరుతో భోజ‌నం పెడ‌తాం”

  1. లక్షల కోట్లు ప్రజల డబ్బు kotteaaav కదరా.. అందులో oka 11 కోట్లు ivvochhu గా ల0గా 11.. em చేస్తావు రా అంత డబ్బు?? అన్ని ప్యాలస్ లు??

  2. అన్న తీసేసి దేముడు కాంటీన్ అని పేరుబెట్టి నిత్యాన్నదాన సత్రాల దగ్గర ఓపెన్ చేస్తే బెటర్, పుణ్యం అయినా వస్తుంది. Seperate begging ఎందుకు?

  3. మన “k” జాతి చెందినా 18 చన్నెల్స్ సహకరం తొ లక్షల కోట్ల దొచుకోవడనికి బాగా కష్టపడుతున్నారూ 

    మన “k” జాతి

    EEEenadu 

    AAAAndhra Jyothi  

    ETV 

    Gemini –

    MAA – (MAA – Music, MAA Music

    TV9  

    ETV2

    ABN

    TV 5

    NTV 

    Studio N

    Mahaa TV

    I News 

    ATV

    Bhakti

    Vanitha

    Channel 4 

    CVR News 

    CVR Health

    TV6

    Mahaa TV

    1. వొడ్లని ఐదేళ్లు మరించ లేక తరిమేశారు అన్న ..అందర్నీ కలుపుకుని వెళ్లలేక వొడము .. ఇంకా ఎందుకు ఈ గోల ..

  4. మంచి సూచన గోదావరి కృష్ణ పెన్నా వంశధార నాగావళి నదులు పేర్లు పెడితే బాగుండును ప్రతి మండల కేంద్రం లో పెట్టి తోడు కోల్పోయి ఒంటరి గ వున్నా వృద్దులకు ఇళ్లకు భోజనాలు సరసమైన ధరలకు పంపితే బాగుంటుంది

  5. విరాళాలు అంటే రెండు గాజులే గుర్తుకు వస్తాయి…

    విరాళాలు అంటే అమరావతి కోసం ఇటుకలు గుర్తుకు వస్తాయి…

    పంచాయితీల్లో బ్లీచింగ్ కోసం కూడా విరాళాలు అడగండి…

    అరాచకాలు చెయ్యడానికి గుల కమిటీల విరాళాలు అడగండి…

    దోపిడీ ఇసుక డబ్బులు మాత్రం గుల కమిటీల జేబుల్లోకే!

    చేసిన అప్పులు మాత్రం గుల కమిటీల జేబుల్లోకే!!

    1. అబ్బా ఇంకేముంది.. ఇక తరువాత లచ్చల ఉద్యోగాలు.. వర్క్ ఫ్రం హోం లు..

  6. ఎన్ని రోజులు నడుపుతారు విరాళాల తోటి.మహ అయితే రెండు నెలలు.తరవాత

    జగన్ పేరు ఎదో విధంగా ఇరికించి ఆపేస్తరు.

Comments are closed.