తోడల్లుడి కోసం ప్రత్యేక విమానంలో!

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వస్తున్నారు.

టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వస్తున్నారు. ఈ నెల 6న విశాఖలో జరిగే దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని అదే రోజున తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

చంద్రబాబు ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవాల్సి ఉంది. ఈ నెల 5న ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కలసి రాత్రికి అక్కడ నుంచి విశాఖ చేరుకుని టీడీపీ ఆఫీసులోనే బస చేసి మరీ ఈ నెల 6న జరిగే దగ్గుబాటి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఢిల్లీలో మిగిలిపోయిన పనులకు అటు నుంచి అటే బాబు బయల్దేరుతారని తెలుసోంది. ఇంతటి బిజీ ప్రొగ్రాం లో సైతం తోడల్లుడి కోసం ప్రత్యేక విమానంలో రావడం రాత్రికి బస చేయడం అంటే బాబుకు దగ్గుబాటి పట్ల ప్రత్యేక అభిమానం ఇదేనని అంటున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత ఒక దశాబ్దం పాటు అందులో ఇద్దరు అల్లుళ్ళూ పనిచేశారు. రెండు అధికార కేంద్రాలుగా నిలిచారు. వర్గాలుగా కూడా పార్టీ నాడు కనిపించింది.

ఆ తరువాత కూడా బాబుతో పొసగని దగ్గుబాటి వేరే పార్టీలలోనే తన రాజకీయం చూసుకోవాలని అనుకున్నారు. కానీ ఆయన రాజకీయ జీవితం గత మూడు దశాబ్దాలలో పెద్దగా సాగలేదు. దాంతో రాజకీయాలకు గుడ్ బై కొట్టి బాబుతో స్నేహానికి తెర తీశారు. రాజకీయంగా తోడల్లుడు తప్పుకోవడంతో బాబు సైతం ఆయన పట్ల అభిమానం పెంచుకున్నారని అంటున్నారు.

దగ్గుబాటి తన రాజకీయ వారసుడిని టీడీపీలో ప్రవేశపెట్టి ఆ పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేయిస్తారు అన్న ప్రచారం ఉంది. దగ్గుబాటి నారా కుటుంబాలు కలిసిపోవడానికి జనం ముందు ఒక్కటి అని చెప్పుకోవడానికి పుస్తకావిష్కరణ సభ ఒక వేదికగా చెబుతున్నారు.

30 Replies to “తోడల్లుడి కోసం ప్రత్యేక విమానంలో!”

  1. ఏమి రాస్తున్నావురా అయ్య! డెల్లి నుండి విశాకకి కారులొ రారు, ప్లైట్ లొనె వస్తారు!

    మన అన్న 10, 20 KM ల ప్రయానానికి కూడా ప్రత్యెక విమానాలు వాడాడు! అప్పట్లొ నువ్వు అరవటం అటుంచి కనీసం మొరగ కూడా లెదు!

      1. ఈ సైట్ లో వుండే తప్పులు చూసి చూసి అలా రాసాడు లే అన్నాయి. ఈ సారికి క్షమించు

  2. వై స్ కుటుంభం ఒకటే అని చెప్పడానికి అన్న కూడా ఒక పుస్తకం రచించాలని ఫాన్స్ కోరిక.. పుస్తకావిష్కరణ కు అమ్మ ను చెల్లి ని పిలిస్తే సరిపోతుంది కాకా పొతే అన్న తో ప్రాబ్లం ఏంటి అంటే…అటు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీష్ కష్టం

  3. కత్తులతో పొడుచుకునే అంత ద్వేషం వున్నా కూడా నవ్వుతూ ఎలా ఆలింగనం చేసుకోవాలో

    తోడల్లుళ్లుని చూసి నేర్చుకోవాలి.

  4. బాబు.. ని వెన్నుపోటు అన్నారు.. నచిమి పార్వతి పార్టీ పెట్టింది.. మొకన్ బాబు.. ఊగిపోయాడు..

    దగ్గుపాటి బూతులు దొబ్బాడు…

    చివరికి బాబు సత్తా ఏమిటో అందరికీ తెలిసింది

  5. కొట్టేసిన ఆస్తులకోస0, కత్తులతో పొడుచుకునే0త ద్వేషం వున్నా కూడా నవ్వుతూ ఎలా ముద్దులుపెట్టుకోవాలో “ఇడుపులపాయ అమ్మా ‘కొడుకులని” చూసి నేర్చుకోవాలి

  6. నిజాయితీ గా వున్నది డాక్టర్ దగ్గుపాటి. చంద్ర బాబు లాగా అవసరానికి ఎవరిని కాళ్ళు పట్టు కో లేదు. పైగా పురంధేశ్వరి గారు బీజేపీ లో వుండి టీడీపీ కోవర్ట్ లాగా పని చేసింది.ఆ మాత్రం రాకపోతే ఇక ఆతర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకొని పరుగులు పెడతాడు.

    1. Ponile , manam blue media ne Chuddam.

      Andulo aithe rupee salary gurunchi goppa chebutaru. Malli 1 km helicopter , alage tax money tho 240 salhalu eche valani pedam

  7. ఏ కుటుంబాలలోలైనా మనస్పర్థలు సహజం. కానీ గొడ్డళ్లు నూరుకోవటమే అసహజం.

  8. తోడల్లుడు రాజకీయాలకు స్వస్తి చెప్పారు కనుక ఘోర వెన్నుపోటు తప్పింది.. లేకుంటే మహనీయుడు నందమూరి తారకరామారావుగారి ఫొటో పక్కన తోడల్లుడి ఫొటో కూడా పెట్టి రాజకీయం చేసే వారు మన నారా వారు… అధికారం కోసం ఎంత కన్నా దిగజారే తనం బాబు కి సొంతం..

    1. అవసరాల కోసం అడ్డదారులు తొక్కే ప్రజలే అతని పెట్టుబడి.

      వారికీ ఆశ చూపి ఎన్ని సార్లు బురిడీ కొట్టించినా నమ్మించడం అతని రాబడి.

  9. వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు …దుగ్దపాటి!

    మన గులగుల వెన్నుపోటు దారుడికి ఇది ఏపాటి!!

Comments are closed.