ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ను మళ్లీ తెచ్చుకోడానికి సిద్ధమైనట్టు తెలిసింది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబుకు శ్రీనివాస్ వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుతో పాటు శ్రీనివాస్‌కు పాత్ర వుందని సీఐడీ నోటీసులు ఇచ్చింది.
దీంతో తనను అరెస్ట్ చేస్తారని శ్రీనివాస్ విదేశాలకు పారిపోయారు. విధులకు హాజరు కాలేదని సస్పెండ్ వేటు వేసింది. అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని ప్రభుత్వానికి అతను విన్నవించుకున్నాడు. వెంటనే ప్రభుత్వం అతనిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేసింది. పెండ్యాల శ్రీనివాస్ విధుల్లో చేరాడు.
ఈ నేపథ్యంలో పెండ్యాల శ్రీనివాస్‌ను తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోడానికి చంద్రబాబు రెడీ అయ్యారని తెలుస్తోంది. తన కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు నమోదు చేయించుకున్న శ్రీనివాస్‌పై బాబుకు సానుకూలత వుంది. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా పెండ్యాలను కలిసినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. తాజాగా అధికారంలో ఉండడంతో శ్రీనివాస్‌ను చంద్రబాబు దగ్గర పెట్టుకుంటారనే చర్చ జరుగుతోంది.
good
ఎవడొ GST కట్టక పొతె CMని అర్రెస్త్ చెస్తారు అంట! పొని అప్పటి CM కి, వారికి ఎమన్న ఆర్దిక లావదెవీలు ఉన్నయా అంటె అదీలెదు!
అసలు స్కిల్ స్కాం అన్నదె బూటకం. మళ్ళి దీనికి సష్పెన్షన్, అర్రెస్ట్లు.
DONGA VEDAVALU ……….
chaaaaa
better be promoted as CID Chief.
Call boy jobs available 9989793850