టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన వ్యాపార కంపెనీలో సలహాదారుగా చేరలేదని టీటీడీ మాజీ ఉన్నతోద్యోగి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వేమిరెడ్డి కంపెనీలో ధర్మారెడ్డి చేరికకు సంబంధించి “గ్రేట్ ఆంధ్ర”లో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు.
“గ్రేట్ ఆంధ్ర ప్రతినిధి”తో ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తర్వాత ఏడాది వరకూ నిబంధనల ప్రకారం ఏ సంస్థలోనూ చేరకూడదన్నారు. వేమిరెడ్డి కంపెనీతో పాటు ఎందులోనూ చేరలేదని చెప్పుకొచ్చారు.
వేమిరెడ్డి దంపతులతో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందన్నారు. ఇతరత్రా అనుబంధం లేదని ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం తాను హైదరాబాద్, కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామంలో ప్రశాంతంగా గడుపుతున్నట్టు చెప్పారు. అలాగే టీటీడీలో విజిలెన్స్ విచారణ నేపథ్యంలో అవసరమైతే సహకరించేందుకు అమెరికా పర్యటనను కూడా రద్దు చేసుకున్నట్టు ధర్మారెడ్డి చెప్పారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆరోపణలపై ఉద్దేశపూర్వకంగా స్పందించకూడదనే ఆలోచన లేదన్నారు. అన్నిటికి కాలమే జవాబు చెబుతుందని ఆయన వివరణ ఇచ్చారు.
Annitiki kalame jawabu chebutundi neeku already cheppindi
Call boy jobs available 9989793850
vc estanu 9380537747
😂😂😂….final గా నీకు సిగ్గు లేదా అని అడిగాడు….అంతేనా GA….
oka reddi inko reddi office lo panichestunnadu. ademanna vintha? idoka news aa?
You are right. But oka kaapu inko kammaki baanisaga batikithe tappu
అయిదేళ్లు పని చేసినచోట తప్పు జరిగినట్టు ఆరోపణలు మీద స్పందించకూడదనుకున్నారు కానీ.. ఏదో కంపెనీ లో పని చేస్తున్నారని రాసినదానికి మాత్రం ఫోన్ చేసి మరీ చెప్పుకొచ్చారు.. ధర్మమే..?
బతికే వున్నాడు అన్న విషయం తెలిసింది