విశాఖ‌కు టీసీఎస్ రాక .. జ‌గ‌న్ ఘ‌న‌తే!

విశాఖ ప‌ట్నంలో టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌) రావ‌డం …మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఘ‌న‌తే. ఈ విష‌యాన్ని వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల వెలుగులోకి తేవ‌డం విశేషం. ఎక్స్ వేదిక‌గా శ్యామ‌ల…

విశాఖ ప‌ట్నంలో టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్‌) రావ‌డం …మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఘ‌న‌తే. ఈ విష‌యాన్ని వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల వెలుగులోకి తేవ‌డం విశేషం. ఎక్స్ వేదిక‌గా శ్యామ‌ల తెర‌పైకి తీసుకొచ్చిన టాటా విశేషాలపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

విశాఖ‌కు టీసీఎస్‌ను తీసుకొచ్చిన ఘ‌న‌త ఐటీ, మాన‌వ వ‌న‌రుల అభివృద్ధిశాఖ మంత్రి లోకేశ్‌దే అని టీడీపీ నేత‌ల ప్ర‌చారం… ఉత్తుత్తిదే అని శ్యామ‌ల ఆధారాల‌తో స‌హా తేల్చేశారు. ఇవాళ టీడీపీ అనుకూల మీడియాలో టీసీఎస్ విశాఖ‌లో నెల‌కొల్పాల‌నే నిర్ణ‌యం వెనుక లోకేశ్ కృషి వుంద‌ని గొప్ప‌గా రాయ‌డం తెలిసిందే.

ముంబైలో టాటా సన్స్‌ బోర్డు చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంగ‌ళ‌వారం లోకేశ్ చర్చలు జరిపార‌ని, ఆ మ‌రుస‌టి రోజు భారీ ప్రకటన రాబోతోందని ‘ఎక్స్‌’లో ఆయన వెల్లడించారు. 24 గంటల్లోపే విశాఖలో టీసీఎస్‌ కార్యాలయం ఏర్పాటు కానుందని ప్రకటించడం గొప్ప అంటూ లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తేశారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లక్ష్యంగా కార్పొరేట్ల పెట్టుబడులకు అత్యుత్తమమైన సానుకూల వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని లోకేశ్‌ తెలిపారు. వ్యాపారంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే క్రమంలో టీసీఎస్‌ పెట్టుబడిని ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఐటీ రంగం పునరుజ్జీవం దిశగా ఇది కీలకమైన ముందడుగని ఐటీ వర్గాలు అంటున్నాయంటూ టీడీపీ అనుకూల మీడియా రాసుకొచ్చింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీర‌డంతో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోందని రాయ‌డం విశేషం. అయితే టీసీఎస్ విశాఖ‌లో త‌న కార్యాల‌యాన్ని పెట్టాల‌ని ఇప్ప‌టికిప్పుడు నిర్ణ‌యించింది కాద‌ని శ్యామ‌ల చెప్ప‌డం విశేషం. శ్యామ‌ల ఎక్స్‌లో పెట్టిన పోస్టు, పాత క్లిప్పింగ్‌ల‌ను ప‌రిశీలిస్తే, టీసీఎస్ ఎవ‌రి ఘ‌న‌తో అర్థమ‌వుతుంది. శ్యామ‌ల పోస్టు ఏంటో తెలుసుకుందాం.

“నిజాలంటే చంద్ర‌బాబుకు భ‌యం. ఆ నిజాల్ని పాతరవేయడానికి ఎంతకైనా దిగజారుతారు. వైజాగ్‌లో టీసీఎస్‌ రాబోతోందని నిన్న లోకేష్‌ ట్వీట్‌ చేయగానే వైఎస్ జ‌గ‌న్ విశాఖలో టీఎస్‌ క్యాంపస్‌ కోసం చేసిన ప్రయత్నాలు, 2022లో టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో చర్చలు తదితర వివరాలను నెటిజన్లు బయటపెట్టారు.

సొమ్ము ఒకరిది, సోకు ఇంకొకరిది అంటూ విమర్శలు సంధించారు. దీన్ని తట్టుకోలేక ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం ట్విట్టర్‌ హేండిల్‌ నుంచి వైఎస్‌.జగన్‌, నటరాజన్‌ చంద్రశేఖర్‌ల సమావేశానికి సంబంధించిన ట్వీట్‌ను డిలీట్‌ చేశారు”

2022, సెప్టెంబ‌ర్ 21న అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని టాటా స‌న్స్ చైర్మ‌న్ న‌ట‌రాజ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్‌ క‌లిసిన‌ప్ప‌టి పోస్టుల‌ను శ్యామ‌ల షేర్ చేశారు. ఏపీలో పెట్టుబ‌డులు, అవ‌కాశాల‌పై చ‌ర్చించిన‌ట్టు అందులో ఉంది. ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలైనా అందించ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు సీఎం జ‌గ‌న్ తెలిపార‌ని నాడు టాటా కంపెనీస్ ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించి నాటి ట్వీట్ల‌ను వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల …వెలుగులోకి తీసుకురావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే త‌మ హ‌యాంలో జ‌రిగిన మంచిని కూడా ప్ర‌చారం చేసుకోలేక‌, కొన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త‌ను తెచ్చుకుంది.

129 Replies to “విశాఖ‌కు టీసీఎస్ రాక .. జ‌గ‌న్ ఘ‌న‌తే!”

  1. ఎవరికో పుట్టిన బిడ్డని నాది అనటం లాగ వుంది ఈ వైసిపి వాళ్ల తంతు. వున్నా కంపెనీల్లనే వెళ్లగొట్టాడు TCS తెచ్చాడంట. Where is Franklin Templeton , Shyamala ?

    1. meeru cheppinadi correct ee bhayya, Oka saari mee eenadu old news paper ne chudandi

      daantlo raasaadu vaadu konni nelalala munde . TCS ela vachindo and tcs raavadaaniki jagan ela chesaado . Eeeroju mana lokesh maalokam vachi lokesh valane tcs vasthundi ani coluring ichukuntunnadu. idi maaththram evadiko puttina biddaku evado thandri ani cheppukune laaga vundi.

  2. Sare, jagan krushi valla anukundam…Mari aa shyamala ni 2022 lo confirm cheste…Anna govt two years vundi…Mari enduku start kale… comission adiginata raledu ani approvals apara?

  3. ఎప్పుడు కలిసాము అని కాదు అన్నయ్య, ఎవ్వరు పనిని పూర్తి చేశారు అన్నదే మేటర్…. September 21 2022 జగన్ని కలిస్తే అక్టోబర్ 2024 వరకు ఆ గుడ్డు ఎందుకు పొదగలేదు?.

  4. ఎప్పుడు కలిసాము అని కాదు అన్నయ్య, ఎవ్వరు పనిని పూర్తి చేశారు అన్నదే మేటర్…. September 21 2022 ఆయన్ని కలిస్తే అక్టోబర్ 2024 వరకు ఆ గుడ్డు ఎందుకు పొదగలేదు

  5. అవును, మహామేత కియా తెచ్చినట్టు.

    ఒకవేళ ఇది నిజంగా మీవాడి ఘనతే అనుకుంటే , అనౌన్స్ చేయడానికి 2 ఇయర్స్ కావాలా?

  6. అవును, మహా..మేత కియా తెచ్చినట్టు. ఒకవేళ ఇది నిజంగా మీవాడి ఘనతే అనుకుంటే , అనౌన్స్ చేయడానికి 2 ఇయర్స్ కావాలా?

          1. Kachitam ga nuvvu kamma ni vadive andu lo doubt ledu, for your kind information vizag is full of 70℅ chowdarys and unfortunately pk belongs to kaapu, so it’s evident that ysrcp lost in vizag, even in 2019 they did not get seats here

  7. ఇంకో మూడేళ్లు వెనక్కి వెళితే.. అప్పటి సీఎం చంద్రబాబు కూడా టాటా సీఈఓ ని కలిశారు..

    ఆ ఫోటోలు కూడా ఉన్నాయి..

    ఫోటో లు చూపించుకుని క్రెడిట్ మింగేద్దామనే జాతి కాబట్టే మీకు 11 ముష్టి మీ మొఖాన కొట్టి బెంగుళూరు కి తరిమేశారు..

  8. “ఈ విష‌యాన్ని వైసీపీ అధికార ప్ర‌తినిధి శ్యామ‌ల వెలుగులోకి తేవ‌డం విశేషం.”…lol

    siggu leni party

  9. హ! హ!! ఇలా చెపితె నవ్వుతారు అనె YCP లొ ఎవడూ ఇలా మొరగలెదు. ఇక నువ్వు ఇలా రాసినా నీ బొతుకు మరొ సారి జనానికి అర్ధం అవుతుంది అని మూసుకు కూర్చున్నవ్! చివరికి ఈ శ్యామల గారు ఎదొ భయట పెట్టరు అంటూ ఆమె పెరుని వాడుకుంటూ రాస్తున్నవ్!

    .

    గత 5 ఎళ్ళలొ TCS CEO ఒక 20 మంది లని ముక్యమంత్రులు కలిసి ఉంటారు.

    అయినా కియానె మె.-.త గాడి కి ఇచ్చిన వాగ్దానం వల్ల వచ్చింది అని అంటూ Highly respected reddy surname ఒక లెక మెరె రాసుకొని అప్పట్లొ నవ్వుల పాలు అయ్యరు!

    .

    చంద్రబాబు కాదు Hitech city జనర్దన్ రెడ్డి కట్టాడు, చంద్రబాబు కాదు KIA రాజషెకర్ రెడ్డి తెచ్చాడు, చంద్రబాబు కాదు TCS మా జలగన్న తెచ్చాడు అంటూ మన బతుకంతా పక్కనొళ్ళ ఘనత ని మన ఘనతగా చెప్పుకొవటమెనా?

  10. హ! హ!! ఇలా చెపితె నవ్వుతారు అనె YCP లొ ఎవడూ ఇలా మొరగలెదు. ఇక నువ్వు ఇలా రాసినా నీ బొతుకు మరొ సారి జనానికి అర్ధం అవుతుంది అని మూసుకు కూర్చున్నవ్! చివరికి ఈ శ్యామల గారు ఎదొ భయట పెట్టరు అంటూ ఆమె పెరుని వాడుకుంటూ రాస్తున్నవ్!

    .

    గత 5 ఎళ్ళలొ TCS CEO ఒక 20 మంది లని ముక్యమంత్రులు కలిసి ఉంటారు.

    అయినా కియానె మె.-.త గాడి కి ఇచ్చిన వాగ్దానం వల్ల వచ్చింది అని అంటూ Highly respected r3ddy surname ఒక లెక మెరె రాసుకొని అప్పట్లొ నవ్వుల పాలు అయ్యరు!

    .

    చంద్రబాబు కాదు Hitech city జనర్దన్ రెడ్డి కట్టాడు, చంద్రబాబు కాదు KIA రాజషెకర్ రెడ్డి తెచ్చాడు, చంద్రబాబు కాదు TCS మా జలగన్న తెచ్చాడు అంటూ మన బతుకంతా పక్కనొళ్ళ ఘనత ని మన ఘనతగా చెప్పుకొవటమెనా?

  11. హ! హ!! ఇలా చెపితె నవ్వుతారు అనె YCP లొ ఎవడూ ఇలా మొరగలెదు. ఇక నువ్వు ఇలా రాసినా నీ బొతుకు మరొ సారి జనానికి అర్ధం అవుతుంది అని మూసుకు కూర్చున్నవ్! చివరికి ఈ శ్యామల గారు ఎదొ భయట పెట్టరు అంటూ ఆమె పెరుని వాడుకుంటూ రాస్తున్నవ్!

    .

    గత 5 ఎళ్ళలొ TCS CEO ఒక 20 మంది లని ముక్యమంత్రులు కలిసి ఉంటారు.

    అయినా కియానె మె.-.త గాడి కి ఇచ్చిన వాగ్దానం వల్ల వచ్చింది అని అంటూ Highly respected రెడ్డి surname ఒక లెక మెరె రాసుకొని అప్పట్లొ నవ్వుల పాలు అయ్యరు!

    .

    చంద్రబాబు కాదు Hitech city జనర్దన్ రెడ్డి కట్టాడు, చంద్రబాబు కాదు KIA రాజషెకర్ రెడ్డి తెచ్చాడు, చంద్రబాబు కాదు TCS మా జలగన్న తెచ్చాడు అంటూ మన బతుకంతా పక్కనొళ్ళ ఘనత ని మన ఘనతగా చెప్పుకొవటమెనా?

  12. హ! హ!! ఇలా చెపితె నవ్వుతారు అనె YCP లొ ఎవడూ ఇలా మొరగలెదు. ఇక నువ్వు ఇలా రాసినా నీ బొతుకు మరొ సారి జనానికి అర్ధం అవుతుంది అని మూసుకు కూర్చున్నవ్! చివరికి ఈ శ్యామల గారు ఎదొ భయట పెట్టరు అంటూ ఆమె పెరుని వాడుకుంటూ రాస్తున్నవ్!

    .

    గత 5 ఎళ్ళలొ TCS CEO ఒక 20 మంది లని ముక్యమంత్రులు కలిసి ఉంటారు.

    అయినా కియానె మె.-.త గాడి కి ఇచ్చిన వాగ్దానం వల్ల వచ్చింది అని అంటూ Highly respected రెడ్డి surname ఒక లెక మెరె రాసుకొని అప్పట్లొ నవ్వుల పాలు అయ్యరు!

  13. హ! హ!! ఇలా చెపితె నవ్వుతారు అనె YCP లొ ఎవడూ ఇలా మొరగలెదు. ఇక నువ్వు ఇలా రాసినా నీ బొతుకు మరొ సారి జనానికి అర్ధం అవుతుంది అని మూసుకు కూర్చున్నవ్! చివరికి ఈ శ్యామల గారు ఎదొ భయట పెట్టరు అంటూ ఆమె పెరుని వాడుకుంటూ రాస్తున్నవ్!

  14. హ! హ!! ఇలా చెపితె నవ్వుతారు అనె Y.-.C.-.P లొ ఎవడూ ఇలా మొరగలెదు. ఇక నువ్వు ఇలా రాసినా నీ బొతుకు మరొ సారి జనానికి అర్ధం అవుతుంది అని మూసుకు కూర్చున్నవ్! చివరికి ఈ శ్యామల గారు ఎదొ భయట పెట్టరు అంటూ ఆమె పెరుని వాడుకుంటూ రాస్తున్నవ్!

    .

    గత 5 ఎళ్ళలొ TCS CEO ఒక 20 మంది లని ముక్యమంత్రులు కలిసి ఉంటారు.

    అయినా కియానె మె.-.త గాడి కి ఇచ్చిన వాగ్దానం వల్ల వచ్చింది అని అంటూ Highly respected రెడ్డి surname ఒక లెక మెరె రాసుకొని అప్పట్లొ నవ్వుల పాలు అయ్యరు!

    .

    చంద్రబాబు కాదు Hitech city జనర్దన్ రెడ్డి కట్టాడు, చంద్రబాబు కాదు KIA రాజషెకర్ రెడ్డి తెచ్చాడు, చంద్రబాబు కాదు TCS మా జలగన్న తెచ్చాడు అంటూ మన బతుకంతా పక్కనొళ్ళ ఘనత ని మన ఘనతగా చెప్పుకొవటమెనా?

      1. Mr.Raja can u please confirm if Jagan can speak to any officials without any notes. You should not be that much blind follower. Previous govt doesnt even know what to talk and how to get investments. Even your IT Minister Amarnath also doesnt know anythings

        1. How do you know that Jagan does not know how to speak with officials? Show any videos or interviews from officials that spoke about that? I am not a blind follower but with your generalized statements that no one in last 5 years could talk to officials or investors, you showed who is a blind follower.

          1. Jagan is the most hated person of AP. By each interaction with public or media appearances, he will only lose more ground. Identify, why this is happening you will get more answers. We want an efficient strong opposition, for AP to be prosper, but Jagan is a failure. Even a complete blood transfusion for Jagan will not change him. Neither will he come next term. It’s not what you are seeing, it’s what you don’t want see. Trust me.

  15. అప్పట్లొ జగన్ విశాకె రాజదాని చెప్పినా ఎవ్వరూ రాలెదు. ఇవ్వళ విశాకె రాజదాని కాదు అని చెప్పినా విశాకకు పెట్టుబడులు వస్తున్నాయి.

    ఇది చంద్రబాబు కి జగన్ కి ఉన్న తెడా?

      1. Amaravati lo asalu IT develop cheyyalani govt anukoledu kabatti raavu. Akkada education hub lo already SRM, Amrita unnai. Anna ki bayapadi aapina SRM phase 2 start ayindi. Anna tarimesina XLRI vastundi

    1. ఇంకొంచెం దూరం గా ఆలోచిస్తే, జగన్ విశాఖ ను రాజధాని అని చెప్పుకునే కన్నా, విశాఖ కు మకాం మార్చ్ బోతున్నాడని చెప్పిన భయం తో ఎవరూ విశాఖ లో పెట్టుబడులు పెట్టలేదు.

  16. ఒహో…జగ్గులు గాడి క్రుషి అయితే…2022 నుండి 2024 వరకు ఎందుకు రాలేదు…CBN వచ్చేదాక ఎదురు చూసి ఇప్పుడు ఎందుకు ప్రకటించారు…జగ్గులు గాడి J Tax కి భయపడి …CBN రాగానే ప్రకటించి ఉంటారు

  17. Tcs వాళ్ళతో సంప్రదింపులు చేసింది 2022 అయితే మిగతా రెండు సంవత్సరాలు అన్నియ పెద్ద గుర్రానికి పళ్ళు తోముటున్నాడా?

    అప్పుడు కాల్ సెంటర్ పెట్టడానికి ఆసక్తి చూపించారు అని వార్త అయితే వచ్చింది.. ఇప్పుడు డెవలప్మెంట్ సెంటర్.. అలాగ చూసుకున్నా క్రెడిట్ టీడీపీ కి వెళుతుంది..

    హైటెక్ సిటీ మొదలు పెట్టినది కాంగ్రెస్ లో అయినా పట్టాలు ఎక్కించి అభివృద్ధి చేసింది బాబు కాబట్టి పేరు నిలబడిపోయింది…

    అలాగే ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్.. ఇవన్నీ ఎవరు మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ఆపలేదు.. మన సైకొనియా లాగ

      1. When a company announces a facility, they do not take actions immediately. It is not your home renovation project. Also, there was slowdown in economy that could have stopped TCS from moving forward at the time and with things improving back now they could be planning to move ahead now. How can educated people like you be so foolish and selfish.

      2. ఈరోజు సాక్షి లో.. మీ ఆస్థాన విద్వాంసుడు కొమ్మినేని వారు కూడా చెప్పారు

  18. ఒహో…జగ్గులు-గాడి-క్రుషి-అయితే…2022 నుండి 2024 వరకు-ఎందుకు-రాలేదు…CBN-వచ్చేదాక -ఎదురు -చూసి-ఇప్పుడు-ఎందుకు-ప్రకటించారు…జగ్గులు-గాడి J-Taxకి -భయపడి …CBNరాగానే-ప్రకటించి-ఉంటారు

  19. papam….gas andhra…ninnu choostunte jaali vestondhi…..andharu mr.jaggu ni marchipothunte…inka nuvvu evaru chadavani nee news evevo cheppi…ettataniki try chestunnavu…nee kastam choosi vaadi black money neeku konchem istadani aasiddamu…

  20. To some educated people who are questioning what happened between 2022 and 2024, here is my answer.

    When a company announces a facility, they do not take actions immediately. It is not your home renovation project that you finsmd a contractor and start from tomorrow. Also, there was an economic slowdown that could have forced TCS to hold the investment in Vizag at the time and with things improving back now they might be moving forward with the idea.

    Even after knowing how corporates depend on economy and market conditions to prioritize their investments, some educated and politically selfish people are fighting about credit and stooping so much down that they are ready to steal others credit. Sad but true state of affairs.

  21. MR RAJA

    As an educated and cultured individual, I am utterly appalled by your comments, Mr. Raja Garu. How can someone with your background and intellect allow themselves to be so completely subservient to Jagan Mohan Reddy? Where are your personal values, your sense of integrity? It’s no secret that politicians, across the board, engage in fraud and use divide-and-rule tactics. Why, then, are you turning a blind eye when it comes to Jagan and his party?

    You should be ashamed—your education should empower you to think critically, not to blindly follow and serve. Whether Jagan has converted or not is completely irrelevant. Religion should not be an excuse for your lack of discernment. What matters is that as an educated person, you should act with independence, dignity, and a sense of responsibility.

    Where is your backbone? How long will you continue to behave like a puppet to political powers, swayed by their every move? It’s time to wake up, to stand for yourself, and stop allowing political affiliations to dictate your principles. Grow up, Mr. Raja, and learn to be your own person instead of just another mouthpiece for political agendas

  22. Mr. Raja Garu, I am beyond shocked by your comments. As someone with education and culture, how can you lower yourself to such a level of blind obedience to Jagan Mohan Reddy? Have you completely abandoned your values? Do you even recognize the level of submissiveness you’re displaying? It’s common knowledge that all politicians, without exception, engage in manipulation, fraud, and divide-and-rule tactics. Yet, here you are, blindly loyal to Jagan and his party. Do you not see the hypocrisy in turning a blind eye to the corruption that surrounds you?

    Frankly, it’s disgraceful that someone with your education has become this subservient. Where is your pride? Where is your sense of self-respect? Education should give you the wisdom and courage to think critically, to stand for something more than just following a political figure like a puppet. Whether Jagan has converted or not is completely irrelevant—religion should never be a factor in your behavior. What matters is your dignity, your values, and your ability to act with integrity, none of which you seem to be showing.

    Do you even have a backbone, or are you content to be controlled like a marionette by political parties? Your actions reflect a lack of character, and it’s embarrassing to witness someone like you stooping so low. It’s time to grow up, wake up, and stop letting political affiliations define you. Stand up for something real, or else you’ll be forever lost in the shadows of those who manipulate you

  23. ఒక పని చేద్దాం జగన్ గాడు తేచాడు అని చెప్తే ఎవడు నమ్మట్లేదు 1978 లో రాజా రెడ్డి లెటర్ రాయడం వల్ల వచ్చింది అని చెప్దాం మన పేటీఎం గాళ్లతో అదే 1000 సార్లు చెప్పిద్దాం ఇదంతా నిజమా కాదా అని తెలిసే లోపు ఎన్నికలు వస్తాయి

  24. ఏంటో మా జగనన్న సొంతం గా మాటాడలేడు..ఎలా గొప్ప బిజినెస్ మాన్ అయ్యాడో చెప్పుకోలేడు… చేసిన మంచి చెప్పుకోలేడు సలహాదారులు ని దాటి క్యాడర్ ని మీట్ అవ్వలేడు… పరదాలు లేకుండా బయట కి రాలేడు…. అయినా ముప్పై ఏళ్ళ పాటు సీఎం గా maత్రం ఉండాలి అనుకుంటాడు…

  25. మనం అట్టా కలవగానే ఇట్టా పెట్టుబడులు పెట్టేయరు సామీ.. వారికి నమ్మకం కలిగించాలి… అనువైన పరిస్థితులు కల్పించాలి.

  26. సూపర్ 6 లో t c s పెట్టి ఉంటే కలిసొచ్చేది. అయినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి పవన్ కదా విద్యాశాఖ మంత్రి లోకేష్ అనౌన్స్ చెయ్యడమేంటో. తొక్కేస్తున్నారు భయ్య

    1. మీకు తెలియకపోతే కామెంట్స్ రాయడం మానేయండి.. లేకపోతే క్లియర్ గా తెలుసుకుని రాయండి..

      మీ జగన్ రెడ్డి పార్టీ ఆఫీస్ నుండి వచ్చే సొల్లు ఇక్కడ రాస్తే.. వచ్చిన ఆ 11 కూడా రావు.. అయినా ఆ దరిద్రం మీ పార్టీ లోనే ఉంది..

      ఆంధ్ర ప్రదేశ్ ఐటి మంత్రి.. నారా లోకేష్..

      సింపుల్ గూగుల్ చేసినా తెలిసే విషయాన్ని.. ఇక్కడ సొల్లు రాసి బకరా అవడం మీ జగన్ రెడ్డి మనుషులకే సొంతం..

      1. సైన్స్ & టెక్నాలజీ కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి తేడా తెలియని యదవలు

        1. no wonder why Jagan Reddy got only 11 seats..

          నీలాంటి వెర్రిపప్పలను నమ్ముకుని ఎన్నికలకు వెళితే.. ఇలానే పార్టీ సంక నాకిపోతుంది అని జగన్ రెడ్డి ఇంకా తెలుసుకున్నట్టు లేదు..

          లోకేష్ రెండు పోర్టుఫోలియో లు చేస్తున్నారు..

          ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిష్టర్ (దాన్నే హ్యూమన్ రిసోర్సెస్ అని కూడా అంటారు)..

          నీలాంటి వాళ్లకు ఎడ్యుకేట్ చేయడమే మా దరిద్రం.. రాష్ట్రానికి పట్టిన అరిష్టం..

          1. వాడిచే ayidhu రుసోయిలకి ఇలాంటి నిషాని లు గాకా జేమ్స్ వస్తారా చెప్పు బ్రో .వాడికి గూగుల్ చెయ్యడం చేత కాదు

    2. ఇందుకు గాదూ… 11 ఇచ్చింది. సబ్జెక్టు లేకుండా ఏది పడితే అది మాట్లాడకూడదు భయ్యా

  27. TCS Vizag ki evadu teppinchina teppinchakapoyinaa vizag lo votes padedi maatram kootamike raa GA. Nee lanti lankos enni pracharaalu chesinaa Vizag lo okkadu kooda meeku vote veyadu. That is the power kootami in Vizag. Capital pedata ante ne d*beyamani gentesinaa kooda inkaa vizag ni pattukuni gabbilam laa veladutunna Jagan gaadi reddi manda ni g*a lo good book petti pampincheyali. blue lafuts ekkuvayipoyaru.

  28. TCS Vizag ki evadu teppinchina teppinchakapoyinaa vizag lo votes padedi maatram kootamike raa GA. Nee lanti lankos enni pracharaalu chesinaa Vizag lo okkadu kooda meeku vote veyadu. That is the power kootami in Vizag.

  29. TCS Vizag ki evadu teppinchina teppinchakapoyinaa vizag lo votes padedi maatram kootamike GA. Nee lanti lankos enni pracharaalu chesinaa Vizag lo okkadu kooda meeku vote veyadu. That is the power kootami in Vizag. Capital pedata ante ne d*beyamani gentesinaa kooda inkaa vizag ni pattukuni gabbilam laa veladutunna Jagan gaadi reddi manda ni g*a lo good book petti pampincheyali. blue lafuts ekkuvayipoyaru.

  30. TCS Vizag ki evadu teppinchina teppinchakapoyinaa vizag lo votes maatram kootamike ra GA. Nee lanti lankos enni pracharaalu chesinaa Vizag lo okkadu kooda meeku vote veyadu. That is the power kootami in Vizag. Capital pedata ante ne d*beyamani gentesinaa kooda inkaa vizag ni pattukuni gabbilam laa veladutunna Jagan gaadi reddi manda ni g*a lo good book petti pampincheyali. blue lafuts ekkuvayipoyaru.

  31. Whoever got TCS to Vizag is immaterial. Vizag will always vote for Kootami regardless of what anyone did or did not do for Vizag. That is the power of Kootami in Vizag. They did not care when Jaggu and his reddi gang said they will make Vizag as capital. That itself shows how much power Kootami has in Vizag. Inkaa vizag ni pattukuni gabbilam laa veladutunna Jagan gaadi reddi manda ni g*a lo good book petti pampincheyali. blue lafuts ekkuvayipoyaru.

  32. Whoever got TCS to Vizag is immaterial. Vizag will always vote for Kootami regardless of what anyone did or did not do for Vizag. That is the power of Kootami in Vizag. They did not care when Jaggu and his reddi gang said they will make Vizag as capital. That itself shows how much power Kootami has in Vizag.

  33. Whoever got TCS to Vizag is immaterial. Vizag will always vote for Kootami regardless of what anyone did or did not do for Vizag. That is the power of Kootami in Vizag. They did not care when Jaggu and his red gang said they will make Vizag as capital. That itself shows how much power Kootami has in Vizag.

  34. Whoever got TCS to Vizag is immaterial. Vizag will always vote for Kootami regardless of what anyone did or did not do for Vizag. That is the power of Kootami in Vizag. They did not care when Jagan and his yeddi gang said they will make Vizag as capital. That itself shows how much power Kootami has in Vizag.

  35. Whoever got TCS to Vizag is immaterial. Vizag will always vote for Kootami regardless of what anyone did or did not do for Vizag. That is the power of Kootami in Vizag. They did not care when Jagan and his yeddi gang said they will make Vizag as capital. That itself shows how much power Kootami has in Vizag. Vizag lo yeddi gang ki G*A lo Good book pampinche roju is also close.

  36. Whoever got TCS to Vizag is immaterial. Vizag will always vote for Kootami regardless of what anyone did or did not do for Vizag. That is the power of Kootami in Vizag. They did not care when Jagan and his yeddi gang said they will make Vizag as capital. That itself shows how much power Kootami has in Vizag.

  37. Whoever got TCS to Vizag is immaterial. Vizag will always vote for Kootami regardless of what anyone did or did not do for Vizag. That is the power of Kootami in Vizag. They did not care when Jagan and his yeddi gang said they will make Vizag as capital. That shows Kootami power and that too of Pawan sir.

  38. Whoever got TCS to Vizag is immaterial. Vizag will always vote for Kootami regardless of what anyone did or did not do for Vizag. That is the power of Kootami in Vizag. They did not care when Jagan and his gang said they will make Vizag as capital. That shows Kootami power and that too of Pawan sir.

  39. Whoever got TCS to Vizag is immaterial. Vizag will always vote for Kootami regardless of what anyone did or did not do for Vizag. That is the power of Kootami in Vizag. They did not even care when Jagan said Capital. Do you think they will care if even if he really was the reason for TCS. So, stop day dreaming ra GA. You can never win in Vizag. That is TDP and Janasena core adda.

      1. era blue dog vollu kovvekki naa meeda reverse comments raastunnav. Nenu core Janasena supporter ni. naaku vizag clear gaa telusu. Akkada emi chesina cheyakunna they are with us. fake ani reverse game aadutunna fakir naa ko*ka. k*a pagilipoddi neeku. poyi aa jagan gaadi kaallu naaki batikeyi ra ninja na k*a.

      2. era blue dog vollu kovvekki naa meeda reverse comments raastunnav. Nenu core Janasena supporter ni. naaku vizag clear gaa telusu. Akkada emi chesina cheyakunna they are with us. fake ani reverse game aadutunna pakir naa ko*ka. k*a pagilipoddi neeku. poyi aa jagan gaadi kaallu naaki batikeyi ra ninja na k*a.

      3. era blue dog vollu kovvekki naa meeda reverse comments raastunnav. Nenu core Janasena supporter ni. naaku vizag clear gaa telusu. Akkada emi chesina cheyakunna they are with us. fake ani reverse game aadutunna pakir naa ko*ka. k*a p*pod* neeku. poyi aa jagan gaadi kaallu naaki batikeyi ra ninja na k*a.

      4. era blue dog vollu kovvekki naa meeda reverse comments raastunnav. Nenu core Janasena supporter ni. naaku vizag clear gaa telusu. Akkada emi chesina cheyakunna they are with us. fake ani reverse game aadutunna pakir naa ko*ka. k*a p*pod*. poyi aa jagan kaallu naaku ra ninja na k*a.

      5. era blue d*g vollu kovvekki naa meeda reverse comments raastunnav. Nenu core Janasena supporter ni. naaku vizag clear gaa telusu. Akkada emi chesina cheyakunna they are with us. fake ani reverse game aadutunna pakir naa ko*ka. k*a p*pod*. poyi aa jagan kaallu naaku ra ninja na k*a.

  40. If Chandrasekharan was satisfied with CM’s promise in 2022, Why wasn’t it announced at that time it self? So many industrialists meet very often with Chief Ministers’s of different states. Finally, actual announcement is matter!

    1. వైసీపీ ఒక ట్వీట్ పెడితే మన పేటీఎం బ్యాచ్ వంద ట్వీట్స్ పెడతాం… వాళ్ళేన్ని నిజాలు చెప్పినా ఏం పీకలేరు…

  41. ట్విట్టర్ లో శ్యామల పెట్టిన పోస్ట్ కింద కామెంట్స్ చదవి ఉండి ఉంటె ఇక్కడ మల్లి నువ్వు ఆర్టికల్ రాసి ఉండే వాడివి కాదు .. పోనీ నీ ఆర్టికల్ కి వచ్చిన కామెంట్స్ అయినా చూసావా లేదా ? చూసి ఉండవు లే ..లేకపోతే ఈ పాటికి డిలేట్ చేసిఉండేవాడివి .

Comments are closed.