లోకేశ్ దందాల గురించి చ‌ర్చ‌కు రావ‌ద్ద‌ని…!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి లోకేశ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదిక‌గా విరుచుకుప‌డ్డారు. కూట‌మి పాల‌న‌పై ప్ర‌భుత్వ అనుకూల మీడియా వ్య‌తిరేక క‌థనాల వెనుక మ‌త‌ల‌బు ఏంటో ఆమె వెల్ల‌డించ‌డం…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి లోకేశ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదిక‌గా విరుచుకుప‌డ్డారు. కూట‌మి పాల‌న‌పై ప్ర‌భుత్వ అనుకూల మీడియా వ్య‌తిరేక క‌థనాల వెనుక మ‌త‌ల‌బు ఏంటో ఆమె వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఎక్స్‌లో ఆమె పెట్టిన పోస్టు ఏంటో తెలుసుకుందాం.

“ఆత్మస్తుతి పరనింద ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు మొదటి నుంచి ఉన్న అలవాటు. ఈ విషయంలో మనాతనా అనే భేదం కూడా ఉండదు. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వహించిన మొదటి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారుల సమావేశంలో `మాది పొలిటికల్ గవర్నెన్స్… మా వారు చెప్పిందే చేయండి` అని చెప్పి విచ్చలవిడిగా దందాలకు, అరాచకాలకు ఆజ్యం పోశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి ఆ తప్పులు ఎమ్మెల్యేల మీద నెట్టుతున్నారు.

తన మీడియాతోనే తమ ఎమ్మెల్యేల మీద బురదజల్లి తప్పంతా వారిదే అన్నట్లు ప్రచారం చేయిస్తున్నారు. ఈ మాటున తన తప్పులు, వైఫల్యాలు, కుమారుడు లోకేశ్ దందాలను చర్చకు రానివ్వడం లేదు. ఎమ్మెల్యేల అవినీతిపై ఉదయం కథనాలు, చర్చ చేస్తున్న సదరు మీడియానే.. సాయంత్రం ముఖ్యమంత్రి వీరుడు శూరుడు అంటూ ఎంపిక చేసుకున్న వందిమాగాదులతో చిలకపలుకల మాటలతో రక్తికట్టిస్తున్నారు.

అధికారంలోకి రావడం కోసం మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత తన వైఫల్యాలను, తన కుమారుడి దందాలను కప్పిపుచ్చుకోవడానికి తమ ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా తన మీడియాతోనే ప్రచారం మొదలెట్టిన ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ కలెక్టర్ల, ఎస్పీల సమావేశంలో తమ వారు చెప్పిందే చేయాలని చెప్పినట్లు, తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాలని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమేనని
వైఎస్ జ‌గ‌న్‌లా చెప్పాలి”

నిత్యం కూట‌మి ప్ర‌భుత్వంపై సొంత మీడియాలోనే వ్య‌తిరేక క‌థ‌నాలు రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే చంద్ర‌బాబు మాత్రం మంచి నాయ‌కుడ‌ని, మంత్రులు, ఎమ్మెల్యేలే దందాల‌కు పాల్ప‌డుతున్నార‌ని క‌థ‌నాలు రావ‌డంపై రోజా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇదంతా లోకేశ్ దందాల గురించి చ‌ర్చ జ‌ర‌గ‌కుండా చేసే కుట్ర‌లో భాగ‌మే అని ఆమె అభిప్రాయం.

25 Replies to “లోకేశ్ దందాల గురించి చ‌ర్చ‌కు రావ‌ద్ద‌ని…!”

  1. ఈ వైసీపీ లో నాయకులు రాజకీయాలు ఎప్పుడు నేర్చుకొంటారో ఇక..

    చెప్పేది నిజమైనా అబద్ధమైనా .. చెప్పే మనిషి నిబద్ధత మీద కూడా ఆధారపడి ఉంటుంది..

    వైసీపీ లో రోజా లాంటి వాళ్ళు ఏది చెప్పినా.. లంజలు పతివ్రత పాఠాలు చెపుతున్నట్టే చూస్తారు జనాలు..

    వైసీపీ లో ఇక నాయకులే లేరా.. పార్టీ మొగ్గ గుడిసీపోటానికి కారణమే ఈ అలగా నాయకులు.. ఇంకా వీళ్ళనే ముందుకు తెస్తుంటే.. జనాలకు టీడీపీ /జనసేన తప్ప వేరే ప్రత్యామ్న్యాయమే ఉండదు..

    మొన్న మొగ్గ చూపించిన గోరంట్ల మాధవ్.. ఈ రోజు ఆ మొగ్గ వాడిది కాదని సిగ్గొదిలేసి చెప్పిన రోజా..

    ఇదేనా వైసీపీ పార్టీ ఫ్యూచర్..?

      1. మా కూజా అక్కని ఏమైనా అంటే నేను ధర్నా చేస్తా, నువ్వు బ్రతిమిలాడినా నీ next birthday కి రాను..!😜😜😜

    1. అంటే లాస్ట్ 3 months నుంచి ఎల్లో మీడియా లో అలాంటి న్యూస్ మరియు అలాంటి కాండిడేట్ వస్తున్నారు అందుకే దింపారు ఎమో వాళ్లు కూడా

      1. ఇందులో కూడా కాపీ కొట్టేసి బతకాలా బ్రో.. మన కల్తీ రెడ్డి కి 10త్ ఎగ్జామ్స్ నుండి కాపీ కొట్టి బతికేయడం అలవాటైపోయినట్టుంది..

        అందుకే కాబోలు.. వాళ్లకి 23 వచ్చాయని.. పోటీ పడి అందులో సగం కన్నా తక్కువ 11 తెచ్చుకొన్నాడు.. కల్తీ రెడ్డి..

        మీ పార్టీ కంటూ ఒక ఒపీనియన్ , ఒక భావజాలం ఉండదేమో..

    2. Yellow media itself is spitting on the face of kootami leaders. Go and watch how this government is facing severe backlash from people within just 4 months. BTW, nice pay-per-use idea from Kootami. People can stop paying taxes and use these services.

      1. జగన్ రెడ్డి తన సొంత మీడియా సాక్షి, NTV , TV9 కి దోచిపెట్టినట్టు.. చంద్రబాబు చేయడు కదా..

        ఆ మాత్రం బాధ ని చూపిస్తారు లే..

        నువ్వు జగన్ రెడ్డి బుక్ లో పేరు రాయించుకో ఇప్పుడే.. వాడికి మూడ్ మారిందంటే దేశం వదిలి పారిపోతాడు..

          1. అందుకేగా మీ మొఖాన 11 సీట్లు ముష్టి కొట్టారు.. ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా.. మీ ఖర్మ..

  2. పిర్రల బర్రె… ఒక మొగుడితో కాపురం చేసే రకం ఐతే x లో కామెంట్ enable చెయ్యమను యంగాటరెడ్డి… రోజా అంటే నే పెద్ద బోకు లంజ… అలాంటి పతివ్రత ఏం చెప్పినా దేకేటోడు ఎవడు..

  3. దందాల గురించి మీపార్టీ వాళ్ళే మాట్లాడాలి?! ఆఖరికి దేవుడిని కూడా వదలని నువ్వు మాట్లాడాలి?!

  4. Credit to Kootami for inventing wealth creation schemes for their leaders. First of its kind, they introduced pay-per-use services where people need to pay for any government services they would seek. A local MLA from Kurnool demanded 10K for filing an FIR and this was not exposed by media supporting opposition party but instead was exposed by media supporting the government. This shows the sad state of affairs that AP is in.

    https://www.cinejosh.com/news/2/112785/cbn-getting-shock-from-own-media.html

  5. Credit to Jagan Reddy for inventing wealth creation schemes for their leaders. First of its kind, they introduced pay-per-use services where people need to pay for any government services they would seek. A local MLA from Kadapa demanded 100K for filing an FIR and this was not exposed by media supporting opposition party but instead was exposed by media supporting the Jagan Reddy. This shows the sad state of affairs that AP is in.

    https://www.cinejosh.com/news/2/112785/JaganReddy-getting-shock-from-sakshi-and-tv9-media.html

Comments are closed.