ఒక అటాచ్‌మెంట్‌కు సంబంధించి ఈడీ చేసిన ట్వీట్.. టీడీపీలో ఉలికిపాటు. ఎన్డీఏలో ఉన్నప్పటికీ, కేసుల బెడద తప్పేలా లేదని, ఏమవుతుందో అనే భయాన్ని ఈడీ అటాచ్‌మెంట్ కలిగించింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) మరోసారి కొరడా ఝుళిపించింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్- సీమెన్స్ ప్రాజెక్ట్‌లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ ట్వీట్ చేయడం టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఎందుకంటే ఈ కేసులోనే చంద్రబాబును గత ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గడపాల్సి వచ్చింది.
చంద్రబాబు వర్గీయులకు సహకరించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్, సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్‌కు చెందిన వివిధ ప్రాంతాల్లోని రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఈడీ అటాచ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే కేసులో గతంలో డిజైన్ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లయింది.
చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన స్కిల్ కేసు కావడంతో , ఈడీ అటాచ్‌మెంట్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడ్డారనేందుకు ఈ అటాచ్‌లే నిదర్శనమని ప్రత్యర్థులు తీవ్ర విమర్శలకు దిగారు. అయితే చంద్రబాబుకు ఏ మాత్రం సంబంధం లేదని ఈడీ అధికారులు చెప్పారని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. కానీ చంద్రబాబు కేసుకు సంబంధించిన అటాచ్‌మెంట్స్ కావడంతో… ఆయనకు సంబంధం లేకుండా ఎలా వుంటుందనే ప్రశ్న తలెత్తింది.
చంద్రబాబునాయుడి ఆస్తుల్ని అటాచ్ చేస్తే తప్ప, కేసుతో ఆయనకు సంబంధం లేదని చెప్పదలుచుకున్నారా? అంటూ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఎన్డీఏలో చంద్రబాబు భాగస్వామి అయినప్పటికీ, కేసు నుంచి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోడానికి వీల్లేదని ఈడీ అటాచ్‌మెంట్ నిదర్శనమనే వాదన బలంగా వినిపిస్తోంది.
Call boy jobs available 9989793850
Moderator?
ఈడీ దర్యాప్తు జరుపుతున్న స్కిల్ స్కాం కి..
జగన్ రెడ్డి సిట్ జరిపిన స్కిల్ స్కాం కి..
సంబంధమే లేదు..
ఇష్టమొచ్చిన కథలు అల్లేసుకుని .. శునకానందం పొందడమే..
మరి.. మన జగన్ రెడ్డన్న వి 43000 కోట్లు ఈడీ /సిబిఐ దగ్గర 11 ఏళ్ళుగా అటాచ్మెంట్ లో మూలుగుతున్నాయి..
తొందరగా సిబిఐ కేసులు క్లోజ్ చేయించుకుని మీ ఆస్తులు మీరు తెచ్చుకోవచ్చు కదా..
ఎందుకో మీ జగన్ రెడ్డి కి ఆ ఇంటరెస్ట్ లేనట్టుంది..
Nee Amma needs otters cheppara 43000 kotlu Nijam ani
Okay proof chupinchu 43k ani. Nee-pillla needs otteai cheppu
ఓకే..
బాబాయ్ ని చంపేసింది చంద్రబాబే అని చెప్పాడు.. నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు.. అది నిజమా..
పింక్ డైమండ్ చంద్రబాబు దొంగలించేసాడు అని ప్రచారం చేశారు.. నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు.. అది నిజమా..
Babbai case court lo undi? Viveka second wife issue undi. Case sivert chestunnaru. Pink diamond sastry ippudu Mee daggara unnadu. Nadine adagandi. Nenu viveka case lo ottu vestha jagan hand ledani, nuvvu 43k ki cheyagalava.
ED’s tweet yesterday have not mentioned name of any company nor any one from AP cabinet that time….Attachment done is only provisional of 23.54 cr and can be revoked in case of no further evidence…. Still there are no proofs yet to demonstrate that Chandra babu is the beneficiary in the money trail from alleged exchange between Siemens to Designtech…..
“చంద్రబాబునాయుడి ఆస్తుల్ని అటాచ్ చేస్తే తప్ప, కేసుతో ఆయనకు సంబంధం లేదని చెప్పదలుచుకున్నారా? అంటూ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.”
ED కేసుల్లో అంతే కాదా మరి, అది చిన్న పిల్లగాడికి కూడా తెలుసు. కానీ ప్రత్యర్థులకే ఇంకా బుర్రకెక్కలేదు.
అదిగో పులి.. ఇదిగో తోక
అదిగో పులి… ఇదిగో తొండం… ఇది కొత్త సామెత ప్రసాదం గారు ఇలా అంద్రీకరించారు… ఈ మధ్య నే…
Call boy works 9989793850
ముసిలోడికి దసరా కానుక..ఈ. డి. అటాచ్మెంట్..
దొబ్బిన కాడికి తండ్రీ కొడుకులు లూటీ చేశారు. ఇప్పుడేమో పిల్లి రుద్రాక్షలు ధరించినట్లు కబుర్లు.
ఆఖరికి రాయపాటి కొడుకు కూడా సాఖ్యాలతో చూపించాడు. పోలవరం లో 150 కోట్లు పప్పు కి ఇచ్చినట్లు..
అందినోడికి అందిన కాడికి…
ED given clean chit to CBN… Who cares about remaining things GA?
can you share the link for this?
కరకట్ట ఇంటిని కాపాడుకోవటం కోసం బుడమేరు గేట్లు తెరిచి వరదని బెంగళూరు వైపు తిప్పిన చంద్రబాబు నాయుడు అని చెప్పినట్లుది నీ ఆర్టికల్ .
Cbn ippudu kuda ollikipaduthuntadu next elections ni lokesh ni cm cheyalem emmo anni