ఈడీ ట్వీట్‌.. టీడీపీలో ఉలికిపాటు!

ఒక అటాచ్‌మెంట్‌కు సంబంధించి ఈడీ చేసిన ట్వీట్‌.. టీడీపీలో ఉలికిపాటు. ఎన్డీఏలో ఉన్న‌ప్ప‌టికీ, కేసుల బెడ‌ద త‌ప్పేలా లేద‌ని, ఏమవుతుందో అనే భ‌యాన్ని ఈడీ అటాచ్‌మెంట్ క‌లిగించింది. ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఏపీఎస్ఎస్‌డీసీ)…

View More ఈడీ ట్వీట్‌.. టీడీపీలో ఉలికిపాటు!