ఫైబర్‌నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. లౌక్యం తెలియక, మీడియా ముందుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగులపై విమర్శలు గుప్పిస్తూ, చివరికి తానే సీఎం చంద్రబాబుతో మందలించుకోవాల్సిన పరిస్థితి. వ్యక్తిగతంగా జీవీరెడ్డి స్నేహశీలి, తెలివైన వాడు. అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతున్నారు. రాజకీయాల్లో నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది.
బహుశా టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా తన నోరే కొండ ఆస్తిగా ఉపయోగపడిందనే భావనతో, ఇప్పుడు కూడా దాన్నే నమ్ముకున్నట్టున్నారు. ప్రభుత్వ అనుకూల మీడియా రాతల ప్రకారం… మీడియా సమావేశంలో ఐఏఎస్, ఇతర అధికారులపై తీవ్ర అభ్యంతరకర కామెంట్స్ చేశారనే కారణంతో జీవీరెడ్డిని చంద్రబాబు మందలించారు.
“నేను ఎంతో కష్టపడి వ్యవస్థను నిర్మించాను. ఐఏఎస్ అధికారులపై ఇలా బహిరంగంగా మాట్లాడితే మిగిలిన వాళ్లు అదే మార్గాన్ని అనుసరిస్తే పరిస్థితి ఏంటి? అధికారులకు నేను సమాధానం చెప్పుకోవాలి. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి” అని జీవీరెడ్డికి చంద్రబాబు హితబోధ చేశారట!
జీవీరెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే… చంద్రబాబు ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలోని అధికారుల తీరు అర్థం చేసుకుని మెలగాలి. అయ్యా జీవీ…మీరు తిడ్తున్నది ఐఏఎస్ దినేశ్‌కుమార్‌ను కాదు, నన్ను స్వామి అని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని జీవీకి సున్నితంగా చంద్రబాబు సూచన చేశారనే కంటే, హెచ్చరించారనడం సరైంది. ఎందుకంటే, గతంలో చంద్రబాబు పీఎస్‌ను పేరు పెట్టి మరీ ఏకిపారేసిన ఘనత జీవీరెడ్డిది. అయినప్పటికీ ఎందుకో జీవీరెడ్డి టీడీపీకి నిజాయితీగా చేసిన సేవల్ని పరిగణలోకి తీసుకుని ఫైబర్‌నెట్ చైర్మన్ పదవి ఇచ్చారు.
మీకున్న తెలివితేటల్ని అభివృద్ధికి ఉపయోగించాలనే చంద్రబాబు చూచనల్ని జీవీరెడ్డి అర్థం చేసుకునే దాన్నిబట్టి, అతని రాజకీయ భవిష్యత్ ఆధారపడి వుంటుంది. రాజకీయాల్లో హత్యలుండవ్, ఆత్మహత్యలే వుంటాయని అనుభవజ్ఞులు ఊరికే చెప్పలేదు. గాయం సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన పాట రాశారు. కృష్ణుడి గీతోపదేశం కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపిందా? అని ఆ పాటలో ప్రశ్నించారు.
ఏదో ఉద్ధరించాలని అనుకుంటున్న జీవీరెడ్డి తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. విద్యార్థి దశలో పాఠాలు చదువుకుని పరీక్షలు రాస్తుంటాం. కానీ జీవితంలో అలా కాదు. పరీక్షలు ఎదుర్కొని ఎప్పటికప్పుడు గుణపాఠాలు నేర్పుకుంటుంటాం. ఈ వాస్తవాన్ని జీవీరెడ్డి తెలుసుకుంటే మంచిది. కావున లౌక్యంగా మెలిగితే తప్ప, రాణించలేనని గ్రహించడం అతని చేతిలోనే వుంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
అందరూ జగన్ రెడ్డి లాగా “బట్టలిప్పేసుకుని” బతకలేరుగా..
అవునూ.. జగన్ రెడ్డి అసెంబ్లీ కి వెళ్లాలని నిర్ణయించుకుంటే.. ఆ ముక్క ఇంకా ముక్కలేదేంటి..
జగన్ కి లాభం .. టీడీపీ కి నష్టం అంటూ కాస్త పులిహోర కలపొచ్చు కదా..
..
వాడికి ఎలేవేషన్స్ ఇస్తే.. వాడు ఆ రోజు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడని అనుమానం వచ్చి తప్పుకొన్నట్టున్నావు..
“అరవింద సామెత వీరరాఘవ” లో తారక్ ఒక డైలాగ్ ఉంటుంది.. ఒక మగాడు ఇంకో మగాడిని చెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. అంటాడు..
RRR నిండు అసెంబ్లీ లో జగన్ రెడ్డి ని “మూసుక్కూర్చోరా పూలచొక్కా” అంటే ఎలా రీసౌండ్ వస్తుందో వినాలని ఉందా..
చివరి బెంచ్ లో కూర్చుని.. బెల్ కొట్టగానే పారిపోదామని చూసే పిల్లాడి భయాన్ని చూడాలని ఉందా..
సోమవారం.. మనకు పండగ దినం..
ami aanandam ra babu meeku.. wait cheyi monday varaku …Jagan vachina meeku probleme..raakapoina probleme…. Appude elections endukule ani assembly ki vasthu vundachu.. danlo pedda vishayamemi undi.. Jagan mettu digadu ane bharosa undi meeku. Ippudu mettu digadante …inka anni metlu digutado.. digali..digithene cinema ranjuga untadi..
ఏందబ్బా మన అన్న కి ఎన్ని సలహాలు ఇచ్చిన చెవిటోడి ముందు శంఖం ఊడడం లాంటిదే అని ఫీల్ అయ్యి మిగతా వాళ్లు కి రాజకీయయం నేర్పుతున్నారా ???ఏదయినా కానీ న్యూట్రల్ జోర్నలిజం చెయ్యాలి అంటే మీ తరువాతనే!!!
లౌక్యం తెలిసిన జగనన్న అని రాయెచ్చు కదా
Mee Dulagadagidiki cheppu ee visayalu
veedu okka eddy gaadu and babu livker