మాట‌లెందుకు బాబు.. స్టాలిన్‌లా చేత‌ల్లో చూపండి!

నిజంగా ముస్లింల‌కు సీఎం చంద్ర‌బాబు అండ‌గా వుండాల‌ని నిజాయితీగా అనుకుంటే, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌లా చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రించాల‌ని వారు కోరుకుంటున్నారు.

తియ్య‌టి మాట‌లు చెప్ప‌డంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు దిట్ట‌. నాలుగు ద‌శాబ్దాల పైబ‌డి రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వం ఉంద‌నే చంద్ర‌బాబు మాట చెప్పిన త‌ర్వాత‌, దానిపై నిల‌బ‌డ‌కుండా వుండ‌ర‌ని ఎవ‌రూ అనుకోరు. అయితే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా, అలాగే పాల‌కుడిగా చంద్ర‌బాబు మాట‌ల్లో చాలా తేడా క‌నిపిస్తుంటుంది. జ‌నం కూడా ప్ర‌తిసారి ఈ ద‌ఫా మోసం చేయ‌రులే అనుకుంటూ, ఆద‌రిస్తుంటారు.

ఇఫ్తార్ విందులో సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముస్లింల‌కు తాను ఏ ర‌కంగా అండ‌గా వుంటున్నారో చెప్పుకొచ్చారు. వ‌క్ఫ్ ఆస్తుల్ని ప‌రిర‌క్షిస్తామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం హామీ ఇచ్చారు. అన్ని విష‌యాల్లోనూ ముస్లింల‌తో క‌లిసి ముందుకు న‌డుస్తామ‌న్నారు. వాళ్ల‌కు అండ‌గా వుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

అధికారంలో ఉన్న నాయ‌కుడిగా చంద్ర‌బాబు మ‌ద్ద‌తును ముస్లింలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుపై వైఖ‌రి తేల్చి చెప్పాల‌ని ముస్లింలు కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఇఫ్తార్ విందును బ‌హిష్క‌రించాల‌ని కూడా కొంద‌రు ముస్లిం మ‌త‌పెద్ద‌లు పిలుపునిచ్యారు.

నిజంగా ముస్లింల‌కు సీఎం చంద్ర‌బాబు అండ‌గా వుండాల‌ని నిజాయితీగా అనుకుంటే, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌లా చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రించాల‌ని వారు కోరుకుంటున్నారు. త‌మిళ‌నాడు అసెంబ్లీలో వ‌క్ఫ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును కేంద్రం వెన‌క్కి తీసుకోవాల‌ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. స్టాలిన్ ప్ర‌భుత్వం మాదిరిగా చంద్ర‌బాబు స‌ర్కార్ కూడా వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుపై తీర్మానం చేసే ధైర్యం చేయ‌గ‌ల‌దా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

పార్ల‌మెంట్‌లో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు టీడీపీ మ‌ద్ద‌తు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. కానీ వైసీపీ వ్య‌తిరేకించింది. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుపై ముస్లింల‌లో ఆందోళ‌న వుంది. దాన్ని తొల‌గించాలంటే త‌న మ‌ద్ద‌తుతో కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్న ప్ర‌ధాని మోదీకి చంద్ర‌బాబు సూచ‌న‌లు చేయొచ్చు. కానీ కేంద్ర ప్ర‌భుత్వం అంటే, సీఎం చంద్ర‌బాబు భ‌యభ‌క్తుల‌తో మెలుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

24 Replies to “మాట‌లెందుకు బాబు.. స్టాలిన్‌లా చేత‌ల్లో చూపండి!”

    1. What I’m saying is….

      ఆ పై ఫొటో లో టోపీ పెట్టుకున్న పండు ముసలి.. N@KK@@ గాడికి .. శారీరమంతా మొఖం నుండి.. చేతులు.. అన్ని నల్లటి.. తేపలు .. తేపలు అన్ని మరకలే కదా ర..? అన్ని మరకలు.. వీడి మొహం మీదే పెట్టుకుని.. దేశంలో…. మరకలు వెతకడం ఏంది ర?

      I briefed you! హహ్హహహ్హ

      1. ఒ రే య్ D@K బో*స్ మరకలు గురించి నీకు తెలియకపోతే ముస్కోని కూర్చో..ikkada body shaming cheyataniki comment pettaleduraa be wkoof.

        1. Rey ఏ మొగ్గకు పుట్టావో కూడా తెలియని.. XX గా…

          మీ బొల్లి గాడే మొన్న జగన్ ని సాంస్కృతిక కార్యక్రమాలలో బాడీ షేమింగ్ చేస్తుంటే.. ఎప్పుడు నవ్వని ఎప్పుడు ఏడుపు మొఖం పెట్టుకునే వాడు.. పగల బడి నవ్వినప్పుడు.. అప్పుడని పించలేదా ర? LK B@ల్? అప్పుడు.. సమ్మగా.. నా మొగ్గ చీకుతొందా ర.. మీ అమ్మగారు? ల @nZ పుట్టిన.. K0 D@ K@?

        2. ఏ మొగ్గకు పుట్టావో కూడా తెలియని.. XX గా…

          మీ బొల్లి గాడే మొన్న జగన్ ని సాంస్కృతిక కార్యక్రమాలలో బాడీ షేమింగ్ చేస్తుంటే.. ఎప్పుడు నవ్వని ఎప్పుడు ఏడుపు మొఖం పెట్టుకునే వాడు.. పగల బడి నవ్వినప్పుడు.. అప్పుడని పించలేదా ర? LK B@ల్? అప్పుడు.. సమ్మగా.. నా మొగ్గ చీకుతొందా ర.. మీ అమ్మగారు? ల @nZ పుట్టిన.. K0 D@ KQ@?

        3. ఏ మొగ్గకు పుట్టావో కూడా తెలియని.. XX గా…

          మీ బొల్లి గాడే మొన్న జగన్ ని సాంస్కృతిక కార్యక్రమాలలో బాడీ షేమింగ్ చేస్తుంటే.. ఎప్పుడు నవ్వని ఎప్పుడు ఏడుపు మొఖం పెట్టుకునే వాడు.. పగల బడి నవ్వినప్పుడు.. అప్పుడని పించలేదా ర? LK B@ల్?

      2. ఇంట్లో కుర్చోపెట్టేసాడు కదా తప్పదు .. ఇలాగె రగిలి పోవాలి మరి ..

      1. మీ అమ్మగారి L@న్ G@ లేపి… పంగల్లోకి.. నా.. ============D మొగ్గ పెడితే.. పుట్టిన. L@న్ G@ గాడివి కాబట్టే.. ర.. నీకు నేను మీ అమ్మ కలిసి.. ఆ L@న్ G@ గుర్తుగా .. నీ పేరు.. అలా.. L@న్ G@ అని వొచ్చేట్టు పెట్టుకున్నాం. హహహహహ్హహ్

    1. మన కల చెదిరిపోయేలా చేసి .. మనల్ని ఇంట్లో కూర్చో పెట్టేసి.. గుర్తు వొచ్చిందా ..

  1. NDA కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బిల్ ని రాష్ట్ర NDA ప్రభుత్వం వ్యతిరేకించాలి అది కూడా ప్రతిపక్ష INDIA కూటమి స్టాలిన్ ని చేసి…. వాహ్ అన్నా వాహ్

    1. అవును, మరి అన్నియ్య మద్దతు ఇవ్వట్లేదా. టీడీపీ వున్న NDA ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టే అన్ని బిల్లులకు . అర్ధం చేసుకోవాలి

  2. హిందువుల టాక్స్ డబ్బుల తో “మాడామోహనరెడ్డి” రంజాన్ ఇఫ్తార్ కి govt కోట్లు ఖర్చు పెట్టి dryfruits n ఖర్జురాలతో అంగరంగ వైభవంగా పసందైన విందు ఇచ్చాడు, మరి శ్రీరామ నవమికి కనీసం నీళ్ళుమజ్జిగ కూడా పోయలేదు ఎందుకు??

    రాముడి తల విరిచేయిస్తాడు, రథాలు కాల్చేయిస్తాడు etc.. హిందువులు ఎలా కనిపిస్తున్నారు వాడికి??

Comments are closed.