రైతాంగ సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి .. తాను మాత్రం ఎక్కడా పాల్గొనలేదని సమాచారం. జగన్ పిలుపు మేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.
కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం తాడేపల్లిలోని తన నివాసానికే పరిమితం కావడం గమనార్హం. శ్రేణులతో కలిసి జగన్ కూడా ఏదో ఒక కలెక్టరేట్ ఎదుట ఆందోళనలో పాల్గొని వుంటే, శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రైతు పోరులో పాల్గొనకూడదనే నియమాన్ని జగన్ ఎందుకు పెట్టుకున్నారో ఆయనకే తెలియాలి. రైతు పోరులో జగన్ పాల్గొని వుంటే, శ్రేణులతో మమేకం అయ్యారనే సానుకూల సంకేతాలు వెళ్లి వుండేవనే చర్చకు తెరలేచింది. శ్రేణుల్ని మాత్రం ఆందోళనలకు ఉసిగొల్పి, తాను మాత్రం ఇంటికి పరిమితం కావడం సబబుగా లేదని వైసీపీ నాయకులు అంటున్నారు.
కనీసం రానున్న ఆందోళనల్లో అయినా జగన్ పాల్గొని శ్రేణుల్లో భవిష్యత్‌పై భరోసా కల్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలాఖరులో ఒకటి, అలాగే జనవరి మొదటి వారంలో మరో ఆందోళనకు జగన్ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను ముందుండి పార్టీ శ్రేణుల్ని వెంట నడిపించుకుంటే ఆ కిక్కే వేరని జగన్ గుర్తిస్తే మంచిది.
మేము మొదటినుంచి చెప్పేది అదే.. నాయకుడు ముందు ఉండి నడిపించాలి. అంతే కానీ.. మీరు ముందుకు వెళ్ళండి నేను ఇంట్లో కూర్చుంటే అని అనకూడదు. వీడికి వారసత్వం గ వచ్చింది పదవి బ్లడ్ లో బుద్ది నాయకత్వ లక్షణాలు లేవు. గొర్రెలు కొంచెం ఆలోచించాలి
//మేము మొదటినుంచి చెప్పేది అదే.. నాయకుడు ముందు ఉండి నడిపించాలి. అంతే కానీ.. మీరు ముందుకు వెళ్ళండి నేను ఇంట్లో కూర్చుంటే అని అనకూడదు. వీడికి వారసత్వం గ వచ్చింది పదవి బ్లడ్ లో బుద్ది నాయకత్వ లక్షణాలు లేవు. గొర్రెలు కొంచెం ఆలోచించాలి//
కార్యక్రమం కి వచ్చి ఎవరితో అయినా గులక రాయి వేయించుకుని… హత్యా యత్నం అనచ్చు కదా
నా పోస్ట్‌లు అన్నీ మోడరేషన్ అంట స.న్నాసి
టెస్ట్
అయన డ్రిప్ సబ్సిడీ యంత్రపరికరాల మీద సబ్సిడీ కాక అనేకరకాల రైతుకు ఉపయోగపడే పథకాలు తీసేసేడు వీడి వెనక ఏ రైతు రాడు దీనికన్నా గంజాయి మీద ఉక్కుపాదం మోపటం అన్యాయం అని ధర్నా చేస్తే వాళ్ళు అయినా వస్తారు
Caronaa time lo drip irrigation entra puka ??
2 years below poverty line people without work, how would they survive??
chamba alias bolli gaadu care of Hyderabad house….
ippudu chepparaa ??
నేను ఈ రోజు ఏలూరు కలక్టర్ ఆఫీసు పరిసరాల్లో తిరిగాను నా వ్యక్తి గత పనుల మీద. ఒక్కడు కూడా కనపడలేదు మాస్టారు
😂
జగన్ ఒక విధమైన భ్రాంతిలో ఉంటాడు. జనం నాకు 175 కి 200 సీట్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు అనుకుంటాడు. ఎవరైనా తన ముందు ప్రజా వ్యతిరేకత గురించి చెబితే అతనికి నచ్చదు.. వాళ్ళని దూరం పెట్టేస్తాడు. జగన్ కి ప్రజలు డబ్బుకు పడిపోతారు అనే ఒక ఒపీనియన్ ఉంది అన్ని అన్నీ సార్లు కుదరదు. జగన్ మారాలి