పోసాని భార్యకు ధైర్యం చెప్పిన జగన్

పోసాని అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయన భార్యకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని, పోసాని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్‌, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టైనా నటుడు పోసాని కృష్ణమురళికి మాజీ సీఎం వైయస్ జగన్ బాసటగా నిలిచారు. పోసాని అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయన భార్యకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని, పోసాని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారనుకుని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున న్యాయపరంగా సహాయం అందిస్తామనీ, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు పోసాని అరెస్ట్ విషయాన్ని అప్పగించామని పోసాని భార్యకు జగన్ భరోసా ఇచ్చారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఇంటిపై దాడిచేయడంతో పవన్‌పై వ్యక్తిగతంగా తిట్టరనేది ఆయనపై ముఖ్యంగా ఉన్న ఆరోపణ. మరోవైపు రెడ్‌బుక్‌ పాలన తొమ్మిదో నెల పూర్తి చేసుకుంటున్న సందర్బంతో పాటు, జీవీ రెడ్డి రాజీనామాను డైవర్ట్ చేయడం కోసమే పోసానిని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు వైసీపీ ఆరోపిస్తోంది.

అప్పుడే పోసాని నోటికి తాళం వేసి ఉంటే, ఇప్పుడు ఆయనకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదుకదా అని టీడీపీ అంటోంది.  కాగా, నాలుగు నెల‌ల క్రిత‌మే పోసాని రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పిన విష‌యం తెలిసిందే. అయినా ఆయ‌న‌కు వైసీపీ స‌పోర్టు చేయ‌డం విశేషం.

34 Replies to “పోసాని భార్యకు ధైర్యం చెప్పిన జగన్”

  1. పోసాని భార్యకి ధైర్యం చెప్పే బదులు

    బూతులు మాట్లాడం తప్పని పోసానికి భయం చెప్పి ఉంటే బాగుండేది కదా.

    1. ఆయన బూతులు మాట్లాడితేనేగా స్టేక్షి లో వేసి టీ ర్ పీ, రీడర్షిప్ పెంచుకొనేది…ఎందుకు చెప్తాడు ఆపమని

    1. mee baasha chaaala ghoranga vuntundandi . TDP Party gelichaaka Chaalamandi inthakumundu petttukunna peru thesesi ippudu jagan gaariki against ga perlu pettukunnaru . Vaarilo meeru okarani nenu balanga nammuthunna.

      Meekanna EJAY gaaru melu , inthaka mundu kuda ade peru pettukuni messages peduthunnnaru.

      Inko vishayam andi TDP vallu andaru YCP vallani chaala ghoramga thiduthunnaru . kaani vallani maathram arrest cheyaru kada

  2. అందమైన కార్యకర్త కోసం, హుటాహుటిన నేరుగా ‘జైల్లో కి వచ్చి హడావిడి చేసి మీమర్స్ కి మేత వేస్తావనుకుంటే చాలా డిస్సపాయింట్ చేసావ్ లెవెన్ మోహనా.. రేపైనా వస్తావు కదా మోహనం?? ట్రోల్లర్స్ వెయిటింగ్ ఇక్కడ

  3. పోసాని లాంటి మానవోత్తముడు ని, నోట్లో నాలిక లేని సహృదయుడు ని అరెస్ట్ చేసారు

  4. స్కూలు ఎగ్గొట్టి గం*జాయి తాగే అలవాటు వున్న ఆన్న కి బూ*తులు అంటే కిక్కు ఎక్కిడ్డి.

    రోజుకో సరి అయినా బూతులు విని ఎంజాయ్ చేస్తాడు. అందుకే , బూ*తులు మాట్లాడే వాళ్ళకి పదవులు ఫ్రీ గా ఇస్తాడు.

  5. వైసీపీ పార్టీ చీఫ్ స్టాండ్ వంశీని పోసానిని కాపాడటం ఏమి సూచిస్తుంది బేవెర్స్ గాళ్ళను ఎదుటి వాళ్ళ కుటుంబసభ్యులను తిట్టడానికి వాడేడు కాబట్టే ఇప్పుడు ఈ రక్షణ కార్యక్రమం ఈయన గారు మల్లి ముప్పై ఏళ్ళు పాలించేస్తాడు ఈయన గారి ఇంట్లో ఆడోల్లు మాత్రమే పతివ్రతలు ప్రతిపక్షం వాళ్ళ స్త్రీల మీద అవాకులు చవాకులు పేలింతాడు బుడ్డి వున్నా వాడు ఎవడు కూడా వీళ్ళను రక్షించే కార్యక్రమం చూసిన తర్వాత ఓటు ఎందుకు వేస్తారు పథకాలు అర్హత లేకపోయినా పొందే వాళ్ళను తీసేసింది కూటమి ప్రభుత్వం వాళ్ళు మాత్రమే వేస్తారు

  6. పోసానికి అండగా నిలబడటం అంటే?

    ప్రతి పక్ష నాయకులని, పార్టీ స్థాపించిన వాళ్లని ముంజా కొడుకు అని తిట్టడం సబబు అని పరోక్షంగా అంగీకరించినట్టే కదా?

  7. ప్రతి పక్ష నాయకులని, పార్టీ స్థాపించిన వాళ్లని ముంజా కొడుకు అని తిట్టడం సబబు అని పరోక్షంగా అంగీకరించినట్టే కదా?

  8. ప్రతి పక్ష నాయకులని, పార్టీ స్థాపించిన వాళ్లని ముంజా కొడుకు అని తిట్టడం సబబు అని పరోక్షంగా అంగీకరించినట్టే కదా?

  9. అసలు పోసాని అనే నిషానీ గాడిని పార్టీలో పెట్టుకోవడమే తప్పు అంటే… ఆ పూ గ్గాడి కోసం మల్లి ఫోన్ చేసి పరామరిసించడం మరొక పెద్ద తప్పు

    జగ్గా ఆ లం జా కొడు కు మాట్లాడిన మాటల వల్ల పార్టీకి చాలా నష్టం జరిగింది, వాడిని సపోర్ట్ చేస్తూ ఇంకా అదే తప్పు చేస్తున్నావు

Comments are closed.