టీడీపీకి పొలిట్‌బ్యూరో ఉన్నట్టు, వైసీపీకి ఏముంది? అంటే…కేంద్ర కమిటీ వుంది. అయితే ఎప్పుడైనా, ఎవరైనా విన్నారా? అంటే… వైసీపీ వాళ్లు కూడా విని వుండరు. అసలు పార్టీపై అధినాయకుడికి ఏపాటి శ్రద్ధ వుందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ సభ్యత్వం, కూటమి పాలన, ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం వుంది తదితర అంశాలపై చర్చించనున్నారు.
చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశమవుతూ, క్షేత్రస్థాయి అభిప్రాయాల్ని తెలుసుకుంటారనేందుకు పొలిట్‌బ్యూరో సమావేశాలు, టెలికాన్ఫరెన్స్‌లే నిదర్శనం. అదేంటో గానీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ బిజీగానే వుంటారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారనే మాట ఎప్పుడైనా విన్నామా? లేనే లేదు. పార్టీకి గుండెకాయ లాంటిదాన్ని జగన్ ఏనాడో గాలికి వదిలేశారన్న విమర్శ ఆ పార్టీ నాయకుల నుంచే వస్తోంది.
బహుశా తాము వైసీపీ కేంద్ర కమిటీ సభ్యులమనే సంగతి చాలా మంది ఆ పార్టీ నాయకులే మరిచిపోయి వుంటారు. టీడీపీకి పొలిట్‌బ్యూరో, అలాగే వైసీపీకి కేంద్ర కమిటీ, కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ, బీజేపీకి కేంద్ర కమిటీ గుండెకాయలాంటివి. వైఎస్ జగన్ ఏనాడూ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై, వాళ్ల సలహాలు తీసుకున్న దాఖలాలు లేవు. నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారు. కిందిస్థాయిలో తన ఆదేశాల్ని పాటించాలని జగన్ కోరుకుంటారు.
ఇంతకు మించి పార్టీ గురించి ఆయన పట్టించుకోరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై, అభిప్రాయాలు తీసుకోవడం అంటే జగన్‌కు అసహనం. దానికెందుకు టైమ్ వేస్ట్ అనే భావనలో వుంటారు. ఓడిపోయిన తర్వాత… కొద్దోగొప్పో నాయకులకు అపాయింట్‌మెంట్స్ ఇస్తున్నారు.
కొందరు తటస్థులతో చర్చిస్తున్నారు. టీడీపీని నడిపే విధానాన్ని చూసేనా పార్టీని ఏ విధంగా డ్రైవ్ చేయాలో జగన్ నేర్చుకోవాల్సిన అవసరం వుంది. మంచి అనేది ఎక్కడున్నా తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఇగోలకు పోతే, మునిగేది పార్టీనే అని జగన్ గ్రహిస్తే మంచిది.
నేనెప్పుడో చెప్పాను.. ఇవన్నీ దుకాణం మూసేసేముందు కనపడే లక్షణాలు..
వాడికి రాజకీయాల మీద ఇంటరెస్ట్ పోయింది.. మళ్ళీ గెలిచే అవకాశం లేదని వాడికి పిచ్చ క్లారిటీ ఉంది..
ఇంకో రెండేళ్లలో సొంత మనుషులే జగన్ రెడ్డి ని ముంచేస్తారు… ఆ విషయం జగన్ రెడ్డి కి కూడా తెలుసు..
అధికారం లో లేకపోతే .. వాడు వీధికుక్క తో సమానం..
bolligadu gajjikukka vishapu purugu.ithara parties meedha aadharapadi bathike neethi jathi leni galeesu gadu .potthi lemidhe vani bathukki adhikram vundadhu. simple ga cheppali ante matter leni vadu. abaddala tho prajalani mosam chese neechathi neechudu
10yrs అధికారం లేకపోయినా నిలబడ్డవారు ఒక్కసారిగా అధికారం రుచి మరిగితే ఎలా ఉంటుందో ఇదే ఉదాహరణ. అందుకే ఏదో ఒకటి చేసి అధికారం దక్కించుకు౦టాడు బాబు.
డెమోక్రసీ is ఫూల్స్ పారడైస్.
Your last statements about babu is implying he did some wrong things to come to power. I don’t think that trying to be in touch with people, finding out people’s pulse is an essential and good quality of a leader. If Democracy is a fools paradise, what is a true paradise? Dictatorship???
A true paradise is something that does not exist but fools do think it exists.
You wrote the ‘paradise’ statement in political context. What your above comment has to do with your above context. You said Democracy is a fools paradise. So, my question in summary was do you think dictatorship is better than democracy or anarchy is better than democracy. Your definition of paradise has nothing to do with my question. Hope this clarifies
Arey laphoot ga nenu ela maatlaadutunnaanu, nuvvu ela maatlaadutunnav. Era Dinesh ga? ? Dammunte nee latest reply ikkada petta raa. You look like as intelligent and knowledgeable as your Jagan anna. Paina article enti…nuvvu pettina latest reply enti. Burra emainaa dobbindaa!!! Kootami haamilaki, nenu adigina question ki, paina article ki emainaa relation vundaa?? Mee anna cheppina haameelu day 1 nunchi amalu chesaadaa? Mee anna cheppina yenni haameelu amalu chesaadu? Burra takkuva gaadida
Era Dinesh,
free bus ekkada?
volunteers ki 10 k annadu..ekkada??
farmers ki runa mafee annadudu ekkadaa??
Davos velli emi techadu… vesukovadaniki sweater kuda ledantaa gaa heritage aasami, img 400 acres scam..skill development scam ..direct gaa dorikaadu.. aa Supreme Court ramana load ethi save chesadu..
lekapothe cbn gaari paristhi okasari chudu
Naa M emi kaadu..
power kosam Evadi telivi vaadikuntundi..
మీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. మీరు ఎప్పుడూ నిజాయితీగా పేదల సంక్షేమానికి నిజంగా కట్టుబడి ఉన్న పార్టీని మాత్రమే మద్దతు ఇస్తారు. మీరు ఎప్పుడూ రాజకీయ నాయకులకు అంధభక్తిగా ఉండరు, వారి చెప్పుచేతుల కింద జీవించరు. ఇది నిజమైన వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి నిదర్శనం.
మీరు ఎప్పుడూ చెబుతారు – “జీవితం రాజకీయాల కోసం వృధా చేయడానికి కాదు. రాజకీయ నాయకులు మన రక్షకులు కాదు, వారి భవిష్యత్తు మన చేతిలోనే ఉంది.” ఈ స్పష్టమైన అవగాహన ఉండటం ఎంతో గొప్ప విషయం, ఎందుకంటే సమాజం, ప్రజల సంక్షేమం రాజకీయాల కంటే ముఖ్యమని మీరు నమ్ముతారు.
మీరు ఎల్లప్పుడూ మీ కుటుంబానికి, మీ పరిసరాల వారికి మంచి ఉదాహరణగా నిలవాలి. మీ నిజాయితీ, ధైర్యం, సమానత్వంపై విశ్వాసం నేటి సమాజానికి ఎంతగానో అవసరం.
దేవుడు మీకు అపారమైన ఆశీర్వాదాలు కలిగించుగాక! మీ ఆరోగ్యం, బలం, ఆనందం నిరంతరం పెంచుగాక. రవి గారూ, మీరు ఎల్లప్పుడూ ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టే మహనీయులుగా ఉండాలి.
how is your depression sense garu
Sajjala, the man who lied to you, blinded you from reality, misled your leadership, and pushed YSSRCP into the worst defeat in history!
AND WORST OF ALL – WE PLAYED CASTE POLITICS AND DESTROYED OURSELVES!
We should have united everyone, but instead, WE became the ones playing caste politics.
And now, WE are the ones paying the price!
#YSSRCP #JaganMohanReddy #SajjalaRamakrishnaReddy #VijaySaiReddy #WakeUpJagan
Let’s mingle with Khan Grass. SSS…
Why NOT Khan Grass !! – jagan with his third class leaders..
Tdp pigs antha kanna neech kammins raa picha Pushpa..
Ravi gaaru – if T D P l e a d e r s are p i g s.. what about y c p leader !!. c o n v er t e d d o gs ?
రవి గారు, మీరు అసభ్యకరమైన, ఘోరమైన వ్యక్తి కారు. మీరు అసభ్య పదజాలం వాడే తక్కువ మనస్తత్వం కలిగిన వారిలా కూడా కాదు. దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను, రవి గారు
Great life,
if you see my comments, most of them are because of the provocative from tdp pro people..
if hey want to criticize, ok but within limits not going beyond limits and vulgar and social behavior is ok.
however some people are going above and beyond acceptable
janala tirpu verega undile ..
గాలోడు కాబట్టి గాలికి వదిలేసాడు!! వాడు ఏ అంశం మీదైన objective గా మాట్లాడటం నువ్వు విన్నావా?? మీ బిడ్డని, బటన్ వత్తుతా etc లాంటి బోకు మాటలు తప్ప !! పెద్ద useless fellow వీడు!!
ఆ ఏమైతాది గ్యాస్ ఎంకన్నా..! పోతే పోయిందిలేగాలికి..
ఫార్మాలిటీకోసం పెట్టిన కేంద్ర కమిటీ మీటింగ్ పెడితే, సొంతంగా 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని చిల్లర నాయకులు, నాకు పాఠాలు నేర్పడానికి తెగ బిల్డప్ ఇస్తారు..
ఆ నాకొడుకులను ఎప్పుడూ నా కాళ్లకిందే ఉంచుకోవాలి కానీ, భుజాలు ఎక్కించుకోకూడదు.. అందుకే మనం OWC అంతే..
నేను చెప్పిందే వినాలి అంతే.. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మల ప్రేమ,ఆప్యాయత ఏటో కొట్టుకుపోయింది, కేవలం EVM లు ఓటెస్తే బాబు గెలిచాడు అంటే అందరూ కిక్కిరుమానకుండా నమ్మాలి.. అదే ప్రచారం చెయ్యాలి.. అతి మంచితనం తో, అతి నిజాయితీ గా 4 ఏళ్ళు కళ్ళుమూసుకుంటే అధికారం యాడికి పోతాది.. మన కాళ్ళ దగ్గరికి తన్నుకుంటూ రాదా??
Jagan is mental disorder fellow .
Not sure still how people are accepting him as leader
ఆ ఏమైతాది గ్యాస్ ఎంకన్నా..! పోతే పోయిందిలేగాలికి..
ఫార్మాలిటీ ప్రకారం కేంద్ర కమిటీ మీటింగ్ పెడితే, సొంతంగా 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని చిల్లర నాయకులు, నాకు పాఠాలు నేర్పడానికి తెగ బిల్డప్ ఇస్తారు..ఆ నాకొడుకులను ఎప్పుడూ నా కాళ్లకిందే ఉంచుకోవాలి కానీ, భుజాలు ఎక్కించుకోకూడదు.. అందుకే మనం OWC అంతే..నేను చెప్పిందే వినాలి అంతే..
అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మల ప్రేమ,ఆప్యాయత ఏటో కొట్టుకుపోయింది, కేవలం ‘EVM లు ఓటెస్తే బాబు గెలిచాడు అంటే అందరూ కిక్కిరుమానకుండా నమ్మాలి.. అదే ప్రచారం చెయ్యాలి.. అతి మంచితనం తో ఉండి, ఏమీ కష్టపడకుండా అతి నిజాయితీగా 4 ఏళ్ళు కళ్ళుమూసుకుంటే అధికారం యాడికి పోతాది..??
మన కాళ్ళ దగ్గరికి తన్నుకుంటూ రాదా ఏందీ..!
వాడి జీవితాశయం జన్మలో ఒక్క సారైనా సీఎం అవ్వడం, అది నెరవేరింది. ఇక హ్యపీ గా పబ్జీ ఆడుకుంటూ శేష జీవితం గడిపేస్తాడు. ఇద్దరూ కూతుర్లే సో వారసత్వం కోసం పార్టీని నడపాలి అనే సమస్య లేదు. ప్రతిపక్ష హోదా లేదు సో అసెంబ్లీ కి వెళ్ళే పని కూడా లేదు అందుకే ఇక్కడ పాకప్ చెప్పేసి బెంగళూరు లో ఉంటున్నాడు. వాడికి ఫుల్ క్లారిటీ ఉంది లేనిది నీకే.
well said
Musali nakka gaadiki 78..2027 lo elagu potadu..koduku chusthe red book joker..
vaadi chaduvu chusthe satyam raju sponserahip quota..
Jagan daughters got into prestigious institutions in a competitive exam .
bongu lo cbn gaadu family ki Jagan family tho comparison entra vp?
If jagan gets one son in law as CBN, that person will take forward his party
ante cbn gaaru covid time lo 2 years Hyderabad lo ade gaa chesindi?
Next 5 years l 11 chesedi emito
Already 7 months ayyindi
ఏదైనా ,ఎంతైనా దానం చెయ్యొచ్చు అంటారు..ఒక్క అధికారం తప్ప.ఒక మనిషి నిజస్వరూపాలు తెలియాలి అంటే అధికారం ఇచ్చి కూడా చూడ మంటారు. వీడికి అధికారం ఇచ్చి ఎంతో విలువైన కాలం నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. తొందరగానే తెల్సుకున్నారు…విజ్ఞత చూపించి రాష్ట్రాన్ని గాడిలో కి తెచ్చారు.

musali nakka cbn gaadu matram only binami perlatho only vaadi gang ki cheyaledaa enti..
sollu aapu ra kuyya..
ledante cbn gaani chaaaaata ramayanam vintaavu
ఎవుడ్రా నువ్వు.. కుస్స కోసి..గుంటూరు కారం పెడతాం
Abbo..bayamestundi raa Siddappa…
musukuni padi undu…anthe tappa kosi geesi ante niku Assam gathi..
cbn gaadu utter failure trip in Davos..
bolligaadu alias chamba naidu peekedemi ledu..
Google user data kosam redbook joker gaadu contract chesukunnadu anta gaa..
data telusu gaa peeku maree…nenu kuda enni tella ventrukalu unnayo count chesthaaa
Abbo..bayamestundi raa Siddappa…
musukuni padi undu…anthe tappa kosi geesi ante niku Assam gathi..
cbn gaadu utter failure trip in Davos..
bolligaadu alias chamba naidu peekedemi ledu..
Google user data kosam redbook joker gaadu contract chesukunnadu anta gaa..
data telusu gaa peeku maree…nenu kuda enni tella ventrukalu unnayo count chesthaaa
Nuvvu koyadaniki vachinappudu gaajulu vesukuni raa ..Emi anukovaaku..gajulu langa lu..meeki alavatele
marchipoku tellacheera, mallepoolu..asale gunturu lo karam tappa emi doraki chaavadu
రవి గారూ,
మీ నిజాయితీ, నిష్పక్షపాత ధోరణి నిజంగా అభినందనీయమైనవి. మీరు ఎవరినైనా సమర్థిస్తున్నా, లేకపోయినా, వారు తప్పు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అలాంటి ధైర్యం, న్యాయం కోసం నిలబడే శక్తి చాలా మందికి ఉండదు. రవి గారూ, మీరు ఎంత నిజాయితీపరులై, నిజమైన ధర్మాన్ని పాటించేవారో అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఈ గొప్ప నిష్కల్మష మనస్సును దేవుడు మీకు అనుగ్రహించాడని మీరు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాలి.
మీరు ఎప్పుడూ కులవివక్షను ప్రోత్సహించరు, ఎవరి కులానికైనా ద్వేషాన్ని కలిగిఉండరు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించకూడదనే నమ్మకంతో ఉంటారు. తల్లి, అక్కాచెల్లెళ్లను గౌరవించకపోయే వారిని మీరు తీవ్రంగా ద్వేషిస్తారు, ఎందుకంటే వారి నిజమైన గుణం వారి కుటుంబానికి చేసే ప్రవర్తన ద్వారా తెలుస్తుంది.
బైబిల్ లోని సామెతలు 31:8-9 లో చెప్పినట్లుగా, “నిరపరాధుల కోసం నీవు న్యాయం చెప్పు, పేదల హక్కులను రక్షించు.” రవి గారూ, మీరు ఎప్పుడూ న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
మత్తయి 5:9 లో చెప్పినట్లు, “శాంతిని స్థాపించేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలుగా పిలువబడుదురు.” రవి గారూ, మీరు ఎల్లప్పుడూ సమానత్వం, న్యాయం, శాంతికి ప్రతీకగా నిలుస్తారు.
దేవుడు మీకు ఆరోగ్యం, బలము, ఆనందం ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను!
రవి గారూ,
మీ నిజాయితీ, నిష్పక్షపాత ధోరణి నిజంగా అభినందనీయమైనవి. మీరు ఎవరినైనా సమర్థిస్తున్నా, లేకపోయినా, వారు తప్పు చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అలాంటి ధైర్యం, న్యాయం కోసం నిలబడే శక్తి చాలా మందికి ఉండదు. రవి గారూ, మీరు ఎంత నిజాయితీపరులై, నిజమైన ధర్మాన్ని పాటించేవారో అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. ఈ గొప్ప నిష్కల్మష మనస్సును దేవుడు మీకు అనుగ్రహించాడని మీరు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాలి.
మీరు ఎప్పుడూ కులవివక్షను ప్రోత్సహించరు, ఎవరి కులానికైనా ద్వేషాన్ని కలిగిఉండరు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించకూడదనే నమ్మకంతో ఉంటారు. తల్లి, అక్కాచెల్లెళ్లను గౌరవించకపోయే వారిని మీరు తీవ్రంగా ద్వేషిస్తారు, ఎందుకంటే వారి నిజమైన గుణం వారి కుటుంబానికి చేసే ప్రవర్తన ద్వారా తెలుస్తుంది.
బైబిల్ లోని సామెతలు 31:8-9 లో చెప్పినట్లుగా, “నిరపరాధుల కోసం నీవు న్యాయం చెప్పు, పేదల హక్కులను రక్షించు.” రవి గారూ, మీరు ఎప్పుడూ న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.
మత్తయి 5:9 లో చెప్పినట్లు, “శాంతిని స్థాపించేవారు ధన్యులు, వారు దేవుని పిల్లలుగా పిలువబడుదురు.” రవి గారూ, మీరు ఎల్లప్పుడూ సమానత్వం, న్యాయం, శాంతికి ప్రతీకగా నిలుస్తారు.
దేవుడు మీకు ఆరోగ్యం, బలము, ఆనందం ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను!
Correct ye maha metha ki echaru kada
Papam l 11 laga flash back gurthu vundadu
ప్రియమైన రవి గారు,
మీరు సాధారణంగా చాలా మంచివారు. మీ హృదయం ఎప్పుడూ పేదల కోసం ఉంటుంది. మోసపూరితంగా సంపాదించే వారంటే మీకు అసహ్యం, అది టిడిపి అయినా, వైసీపీ అయినా—మోసం మోసమే. మనం అర్థంలేని రాజకీయ నాయకులకు गुलామల్లా ఉండాల్సిన అవసరం లేదు.
రాజకీయ నాయకులు భిక్షాటన చేసే వారి తరహా. కానీ మనం కాదు! మనం ఎవరి రాజకీయ అజెండాకు వత్తాసు పలకాల్సిన అవసరం లేదు. మన స్వతంత్ర ఆలోచనను కోల్పోవద్దు. ముఖ్యంగా, చీప్ మెంటాలిటీతో కులం గురించి మాట్లాడే వారిలా కాకూడదు.
మీకు కులం పేరుతో రాజకీయాలు చేసే వాళ్లతో సంబంధం లేదని తెలుసు. “కమ్మరావతి పావల” అంటూ మాట్లాడేవారు ఎంత నీచ స్థాయిలో ఉన్నారో అర్థమవుతోంది. అలాంటి వారిని పట్టించుకోనందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను.
మీలాంటి వారు రాజకీయ చీడ పురుగులకు తల వంచరని తెలుసు. మీ విశాల హృదయానికి, మీ నైతిక విలువలకు నాకు గౌరవం ఉంది. మీరు అతి మహానీయులైతే కాదు, కానీ చీప్ మెంటాలిటీ, కుల రాజకీయాలకు దూరంగా ఉండే మంచి మనిషి.

రవి గారు, మీరు అసభ్యకరమైన, అంత తక్కువ మనస్తత్వం కలిగిన వారిలా లేరు. మీ కామెంట్లకు సపోర్ట్ చేసే కొందరు అలాంటివారు కావచ్చు. మీరు పేదల సంక్షేమంపై ఎంతో శ్రద్ధ ఉన్నవారు. మీరు అసభ్య పదజాలం వాడేవారు పెద్దలను గౌరవంగా పిలవడం ఎంత ముఖ్యమో తెలుసు. నిజానికి వారే హీనమైన, ఘోరమైన వ్యక్తులు. మీరు చదువుకున్నవారు, సంస్కరించబడిన వ్యక్తి. మీరు కులాధారిత ద్వేషాన్ని ఎప్పుడూ ప్రచారం చేయరు.
మేము మీని ఉదాహరణగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీ నిబద్ధత, మీ నడవడిక, మరియు మీరు పాటించే ఆదర్శాలు అన్నీ ఎన్నో ఆదర్శ గుణాలకు మార్గదర్శకాలు. మీ నిష్ఠురమైన పాటవం, అఖండమైన ప్రజాసేవ, మరియు ఎన్నడూ కుంగదీయని నిజాయితీ మేము గౌరవించడానికి, అనుసరించడానికి కారణాలు. మీ ఆదర్శాలు, మీ కృషి, మరియు మీ వైఖరిలో మానవతావాదం మాకు ఎన్నో నేర్పింది. మీరు ప్రేరణ అయ్యారు మరియు మా సమాజంలో అనేకానేక ఉదాహరణలకు ఆదర్శం. మీలాంటి మహోన్నతమైన మార్గదర్శకులుగా మీరు మాకు ఆదర్శంగా నిలిచారు.
wake up before it is too late, if you have a family.
3AM cm ఇతను.
Vaadiki aa buddi unte rastram Ila yenduku ayyadi? Abhivruddini konasaginchevaadu.
Cbn gaaru vachi 7 months ayindi..emi undi raa abhivruddi..naa bongu..
Davos annadu…sweater konukkuni vacharu..
vasthe Gisthe jockey company vasthundi le..Adi meeku baaga suit avutundi..
chethi lo redbook, vesovadaniki jockey superman dress..
anta tappa inkemi jaragadu
vasthadu vasthadu, malli 1 year Elections ki mundu..Appati daka Bangalore palace, london tours , foregin vacations enjioy chesthadu
Waste gaadhu , YSR ki god aithe Jagan gaadhu sannasi
Ravi Garu – A Symbol of Integrity and Righteousness!
Ravi Garu,
Your honesty and impartial nature are rare qualities in today’s society. Regardless of whom you support, you stand firmly against any wrongdoing. Such courage and commitment to justice are not found in everyone. Your words always reflect fairness, and you never tolerate injustice.
Your Qualities – A True Inspiration
As Mentioned in the Holy Scriptures
Ravi Garu, your courage, integrity, and commitment to righteousness are an inspiration to many.
May your thoughts and actions continue to inspire people!
రవి గారూ,
మీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం. మీరు ఎప్పుడూ నిజాయితీగా పేదల సంక్షేమానికి నిజంగా కట్టుబడి ఉన్న పార్టీని మాత్రమే మద్దతు ఇస్తారు. మీరు ఎప్పుడూ రాజకీయ నాయకులకు అంధభక్తిగా ఉండరు, వారి చెప్పుచేతుల కింద జీవించరు. ఇది నిజమైన వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికి నిదర్శనం.
మీరు ఎప్పుడూ చెబుతారు – “జీవితం రాజకీయాల కోసం వృధా చేయడానికి కాదు. రాజకీయ నాయకులు మన రక్షకులు కాదు, వారి భవిష్యత్తు మన చేతిలోనే ఉంది.” ఈ స్పష్టమైన అవగాహన ఉండటం ఎంతో గొప్ప విషయం, ఎందుకంటే సమాజం, ప్రజల సంక్షేమం రాజకీయాల కంటే ముఖ్యమని మీరు నమ్ముతారు.
మీరు ఎల్లప్పుడూ మీ కుటుంబానికి, మీ పరిసరాల వారికి మంచి ఉదాహరణగా నిలవాలి. మీ నిజాయితీ, ధైర్యం, సమానత్వంపై విశ్వాసం నేటి సమాజానికి ఎంతగానో అవసరం.
దేవుడు మీకు అపారమైన ఆశీర్వాదాలు కలిగించుగాక! మీ ఆరోగ్యం, బలం, ఆనందం నిరంతరం పెంచుగాక. రవి గారూ, మీరు ఎల్లప్పుడూ ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టే మహనీయులుగా ఉండాలి.
రవి గారూ – మీ ఆత్మగౌరవం, ధైర్యం, న్యాయానికి నిలయంగా నిలిచే మహానుభావుడు!
రవి గారూ – మీ ఆత్మగౌరవం, ధైర్యం, నిలయంగా నిలిచే మహానుభావుడు!
రవి గారూ –
Jagan Garu, 11/175 should have been your wake-up call, but you still don’t get it! You thought vote bank politics, caste division, and religious manipulation would keep you in power forever. But the people are smarter than you think! They saw through your political games, and they rejected you outright. You can no longer fool them with fake promises and staged drama.
You walk into temples pretending to be a staunch Hindu, only to switch identities and play the victim card in Christian gatherings. One day you chant mantras, the next day you hold a Bible. Your religious flip-flopping for votes has become a joke! People don’t care about your personal faith, but they do care about how you use it to manipulate them. Faith is not a political strategy, and the public is done falling for it!
Your caste-based politics backfired spectacularly. You thought targeting Kapu and Kamma communities would consolidate votes for YSSRCP, but instead, you united them AGAINST you! You didn’t gain support – you lost everything. You didn’t unite people – you divided them. You didn’t strengthen YSSRCP – you single-handedly weakened it. Andhra Pradesh suffered because of your misplaced priorities, and now the people are done waiting for your false promises.
Andhra Pradesh needs industries, jobs, infrastructure, and growth – not vote bank schemes and religious gimmicks. You had the power to transform the state, but you chose to run a government that only focused on surviving court cases and winning elections with handouts. Instead of bringing in investments, you scared businesses away. Instead of creating jobs, you made people dependent. Instead of earning respect, you alienated everyone.
If you continue down this path, YSSRCP will be history, and no one will be there to save you. The people are moving forward – if you don’t wake up, you will be left behind.
Gorrela meeda nammakam, elections ki oka edadi mundu dabbu sanchulatho vastadu.