వైసీపీకి ఇపుడు నెమ్మదిగా సమస్యలు దొరుకుతున్నాయి. ఇన్నాళ్లు లేవని కాదు, ప్రజా సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. కానీ జనాలు ఎలా స్పందిస్తారో అన్న సంశయంతో పాటు ఆరు నెలల కాలం హనీమూన్ పీరియడ్‌గా కూటమి ప్రభుత్వానికి సమయం ఇచ్చారు. ఇపుడు ఆ సమయం ముగిసింది మిత్రమా అంటూ మెల్లగా వైసీపీ నేతలు రంగంలోకి దిగుతున్నారు.
చోడవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కరణం ధర్మశ్రీ కూటమి మీద పోరాటానికి చక్కెరనే నమ్ముకున్నారు. తీపితోనే ప్రత్యర్థులకు చేదు తినిపించాలని ఆయన వ్యూహరచన చేశారు. చోడవరం నియోజకవర్గంలో గోవాడ చక్కెర కర్మాగారంలో రైతులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు తక్షణం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రైతులతో కలసి ఆందోళనకు సిద్ధమని ప్రకటించారు. దసరాలోగా పాత బకాయిలు అన్నీ తీరుస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వ పెద్దలు, ఇపుడు సంక్రాంతి వస్తున్నా ఏమీ చేయకపోవడమేంటని ఆయన గుస్సా అయ్యారు.
గోవాడ చక్కెర కర్మాగారం రైతులకు 16 కోట్ల రూపాయల బకాయిలు, సిబ్బందికి 60 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని లెక్కలతో సహా చెప్పారు. ప్రభుత్వ పరంగా చక్కెర కర్మాగారాలకు ఎలాంటి సహకారం లేదని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలలో ఇది ఒకటి అని ఆయన గుర్తు చేస్తున్నారు.
వైసీపీ హయాంలో చక్కెర కర్మాగారాలు లాభాల బాటలో నడిచాయని ఆయన పేర్కొంటూ, కూటమి ప్రభుత్వం వాటిని పక్కన పెట్టడం పైన రైతులతోనే కలసి ఉద్యమిస్తామని అంటున్నారు. దీంతో చక్కెర కర్మాగారం రైతులతో కలసి ఉద్యమాలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకారం చుడుతున్నారు.
Ha ha
ఏందీ.. గత 5 ఏళ్ళు లాభాల్లో ఉన్న ది 5 నెలల్లో నష్టాల్లో కి వచ్చిందా..సరసర్లే ఎన్నెన్నో అనుకుంటాం..
😂 సినిమా కథలు
సినిమా-కథలు
గత అయిదు ఏళ్ళు అసెంబ్లీ లో తవికలు చెప్పుకుంటూ బతికింది ఇతనే కదా
edi yendhi reddy
aidu samvastharau laballo vuntamiti
aidu nellao nastallo ki padatamemiti?
Aaa bakayulu pettindi yevaru GA……😂😂😂…..ina mana anniyya ki bayati nunchi setruvulu avasaram ledu GA….mee party vallu chalu….😂😂
గత ఐదేళ్ళలో ఇలాంటి సమస్యలు ఎప్పుడన్నా ప్రస్తావించారా? అప్పుడు జగన్ గా..డి ది చక్కెర ఏసుకొని చీకటం సరి పోయింది గా.
గత ఐదేళ్ళలో జగ్గ..డు..ది చక్కెర ఏసుకొని ఛీ.. కడమే సరి పోయింది గా..ఎప్పుడన్న అసెంబ్లీలో ప్రస్తావించారా?
Sugarcane panta feb lo chetikostundi march lo factory vallaki istaru. Ee prabhutvam vachindi may lo meeru eggottina dabbu ivvamani nuvve godava chestunnavu bagundi. Mee hayam lo factories labhalo nadisthe antha bakayi enduku undi bhayya
Sugarcane panta feb lo chetikostundi march lo factory vallaki istaru. Ee prabhutvam vachindi may lo meeru eggottina dabbu ivvamani nuvve godava chestunnavu bagundi. Mee hayam lo factories labhalo nadisthe antha bakayi enduku undi bhayya
ప్రభుత్వ సంస్తలేవున్న వాటి పెత్తనం మారే ఏర్పాటొ, లేక మూసేసే ఏర్పాటొ చేస్తారు కాని వాటిని సజావుగా పనిచేసుకునే ఏర్పాట్లు మట్టుకు ఈ కూటమి చేయదు.