తిరుమ‌ల‌లో మ‌హాశాంతి యాగం

తిరుమ‌ల ల‌డ్డూ ప్రసాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని, కావున ఆల‌యంలో ప్రాయ‌శ్చితం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పారు. సీఎం ఆదేశాల మేర‌కు సోమ‌వారం ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో శాస్త్రోక్తంగా…

తిరుమ‌ల ల‌డ్డూ ప్రసాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని, కావున ఆల‌యంలో ప్రాయ‌శ్చితం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పారు. సీఎం ఆదేశాల మేర‌కు సోమ‌వారం ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో శాస్త్రోక్తంగా మ‌హాశాంతి యాగం నిర్వ‌హించారు.

శ్రీ‌వారికి ఉద‌యం మొట్ట‌మొద‌ట నైవేద్య స‌మ‌ర్ప‌ణ చేశారు. అనంత‌రం బంగారు వాకిలి స‌మీపంలో ఉన్న యాగ‌శాల‌లో మూడు య‌జ్ఞ కుండ‌లాల్లో మ‌హాశాంతి యాగ క్ర‌తువు నిర్వ‌హించ‌డం విశేషం. ఎనిమిది మంది అర్చ‌కులు, ముగ్గురు ఆగ‌మ పండితుల‌తో పాటు ఈవో శ్యామ‌ల‌రావు దంప‌తులు యజ్ఞంలో పాల్గొన్నారు.

ఒక‌వైపు ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగిందా? లేదా? అని తేల్చ‌డానికి సిట్ ద‌ర్యాప్తు క‌మిటీని వేశారు. ఇంకా ద‌ర్యాప్తుపై ఎలాంటి క్లారిటీ లేకుండానే , త‌న ఆరోప‌ణ‌లే నిజ‌మైన‌ట్టు చంద్ర‌బాబు తిరుమ‌ల‌లో ప్రాయ‌శ్చిత యాగం నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌న్నీ రాజ‌కీయ కోణంలో జ‌రిగాయ‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

వైసీపీని మ‌తాన్ని అడ్డం పెట్టుకుని దెబ్బ కొట్ట‌డానికి తిరుమ‌ల ప్ర‌సాదంలో క‌ల్తీ అంశాన్ని తెర‌పైకి తెచ్చార‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడా క్ర‌మంలో ప్రాయ‌శ్చితం పేరుతో సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని రాజ‌కీయాల‌కు తెర‌లేపారని వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

18 Replies to “తిరుమ‌ల‌లో మ‌హాశాంతి యాగం”

  1. యాగం చేస్తే ఏమీ తిన్న పర్లేదు? వో .. బారిష్టర్ పార్వతీశం లోల కాల్చి నాలిక మీద వాతలు పెట్టమన లేదు నయం. అందుకే కాదు హిందూ ధర్మాన్ని చులకన చేస్తున్నారు. మో .. డి, షా .. నోట్లో తిరుపతి లడ్డూ పెట్టుకున్నట్లు ఉన్నారు, నోరు రావడం లేదు.

  2. వంకాయ కాలిస్తే కచ్చిక , వెలిబూడిద వస్తుందా, మూ :ర్ఖు :డు అని చాటుకోవడం తప్ప! కాలచలిసింది ఈ వామాచారా వ :: ట్ట వె.. ద.. నీ

    1. కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం వైసీపీ మద్దతుదారులు ఉపయోగించే తాత్కాలిక వ్యూహం మాత్రమే కాదు, ఇది సమాజంలో తీవ్రమైన విభజనను సృష్టించే ప్రమాదకరమైన చర్య. గత ఎన్నికల్లో ఇది జగన్ మోహన్ రెడ్డికి చాలా నష్టం చేసిందని ప్రజలు స్పష్టంగా చూపించారు. ప్రజలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కూటమికి కేవలం కమ్మలు లేదా కాపులు మాత్రమే కాకుండా, చాలా ఇతర కులాలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రెడ్డులు కూడా మద్దతు ఇవ్వడం ఈ సత్యాన్ని మరింత స్పష్టం చేసింది.

      ప్రస్తుతం మనం కలసి పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం — తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ సమస్య. ఇది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన విషయం కాదు; ప్రతి భారతీయుడి విశ్వాసం, ఆచారాలు, మనోభావాలను దెబ్బతీసే అంశం. 95% రెడ్డులు సహా, అన్ని కులాలవారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కులం గురించి కాదు, నిజాయితీ, ధర్మం గురించి. ఈ వ్యవహారంలో బాధ్యులెవ్వరైనా సరే, మనం ధైర్యంగా నిలబడి వారి తప్పును ఖండించాలి.

      పవిత్రమైన తిరుపతి లడ్డును కల్తీ చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీసే చర్య. కులాలకు అతీతంగా ఇలాంటి దారుణ చర్యలను ఖండించాల్సిన సమయం ఇది. కుల విద్వేషం ప్రోత్సహించడం ద్వారా మనం కేవలం విభజనలను సృష్టిస్తాం, కాని సమాజాన్ని ఏకీకృతం చేయలేం. మంచి మానవులుగా ఉండి, కులాలకు అతీతంగా నైతిక విలువలు, సత్యం, న్యాయం కోసం నిలబడాలి.

      కుల విద్వేషం మన సమాజాన్ని నిర్మించదు, అది కేవలం మనల్ని బలహీనంగా చేస్తుంది. కులం ఏదైనా కావచ్చు, కానీ తప్పు ఎక్కడ జరిగినా, అది ఖండించబడాలి.

  3. మీ శవాల సెంటిమెంట్ రాజకీయాన్ని…. దేవుడి sentiment తో ఎదుర్కొందాం అని అనుకుంటున్నారేమో GA…. పాపం….

  4. పుట్టుకతో నీచుడు ఎదవ అయినా జగన్ రెడ్డి కి తిరుపతి, తిరుమల టెంపుల్ ఇష్టం లేకుంటే వెళ్లకుండా ఉండాల్సింది, ఇప్పుడు విచారణ జరగకుండా హై కోర్ట్ కి వెళ్ళాడు నీచుడు జగన్ రెడ్డి & కో

      1. కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం వైసీపీ మద్దతుదారులు ఉపయోగించే తాత్కాలిక వ్యూహం మాత్రమే కాదు, ఇది సమాజంలో తీవ్రమైన విభజనను సృష్టించే ప్రమాదకరమైన చర్య. గత ఎన్నికల్లో ఇది జగన్ మోహన్ రెడ్డికి చాలా నష్టం చేసిందని ప్రజలు స్పష్టంగా చూపించారు. ప్రజలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కూటమికి కేవలం కమ్మలు లేదా కాపులు మాత్రమే కాకుండా, చాలా ఇతర కులాలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రెడ్డులు కూడా మద్దతు ఇవ్వడం ఈ సత్యాన్ని మరింత స్పష్టం చేసింది.

        ప్రస్తుతం మనం కలసి పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం — తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ సమస్య. ఇది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన విషయం కాదు; ప్రతి భారతీయుడి విశ్వాసం, ఆచారాలు, మనోభావాలను దెబ్బతీసే అంశం. 95% రెడ్డులు సహా, అన్ని కులాలవారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కులం గురించి కాదు, నిజాయితీ, ధర్మం గురించి. ఈ వ్యవహారంలో బాధ్యులెవ్వరైనా సరే, మనం ధైర్యంగా నిలబడి వారి తప్పును ఖండించాలి.

        పవిత్రమైన తిరుపతి లడ్డును కల్తీ చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీసే చర్య. కులాలకు అతీతంగా ఇలాంటి దారుణ చర్యలను ఖండించాల్సిన సమయం ఇది. కుల విద్వేషం ప్రోత్సహించడం ద్వారా మనం కేవలం విభజనలను సృష్టిస్తాం, కాని సమాజాన్ని ఏకీకృతం చేయలేం. మంచి మానవులుగా ఉండి, కులాలకు అతీతంగా నైతిక విలువలు, సత్యం, న్యాయం కోసం నిలబడాలి.

        కుల విద్వేషం మన సమాజాన్ని నిర్మించదు, అది కేవలం మనల్ని బలహీనంగా చేస్తుంది. కులం ఏదైనా కావచ్చు, కానీ తప్పు ఎక్కడ జరిగినా, అది ఖండించబడాలి.

  5. వైసీపీ ప్రభుత్వంలో TTD ని వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ వాడుకున్నారు. వైసీపీ వారికి కావలసిన పనులు చేయించుకునేందుకు టీటీడీ బోర్డును ఉపయోగించుకున్నారు.

    .

    వైసీపీ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి.

  6. రాజా గారు, తిరుమల ప్రసాదం అయిన తిరుపతి లడ్డూ లో కల్తీ చేసిన పార్టీలో మీరు మద్దతు ఇస్తున్నది ఎంతో అత్యంత సిగ్గుచేటు అంశం. ఇది చిన్న విషయంలో కాదు, కోటీ కోట్లాది భక్తులు పూజించే పవిత్ర ప్రసాదంపై దాడి. భగవద్గీతలో (అధ్యాయం 16, శ్లోకం 24) చెప్పినట్లు:

    “తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ”

    (“శాస్త్రాలు ఏది సమంజసమో, ఏది అసమంజసమో చెబుతాయి. వాటినే మార్గదర్శకంగా తీసుకోవాలి.”)

    తిరుపతి లడ్డూ, శ్రీ వేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం, కల్తీ చేయడం చాలా ఘోరమైన పాపం. మన ఇళ్లలో లేదా దేవాలయాలలో కూడా గోవు నెయ్యే తప్ప భేషమ పాల నెయ్యిని పూజల కోసం ఉపయోగించం. మరి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిని కల్తీ చేయడం ఎంత పెద్ద నేరమో ఊహించండి! ఇది పవిత్రతను పూర్తిగా తుంచడం.

    మీకు అన్ని ఆధారాలు లేవని అనుకున్నా, మీ మనసులో నిజం తెలుసు. ఈ కల్తీ జరిగింది కాదా? పవిత్రమైన ప్రసాదం అపవిత్రం చేయబడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండగలరా? మీ పార్టీని అంధంగా కాపాడటం మానుకుని, జగన్మోహన్ రెడ్డి ఎలా ఈతరం సంపాదించాడు అనే ప్రశ్న అడగాలి.

    “సత్యమేవ జయతే”సత్యమే గెలుస్తుంది. తిరుపతి లడ్డూ పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేసిన వారిని సమర్థించడం మీ ధార్మిక విలువలకు వ్యతిరేకం. ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదు, ఇది ధర్మంపై ఒక దాడి.

    రాజా గారు, జీవితం చాలా చిన్నది. ఏది సమంజసమో, ఏది అసమంజసమో మీ హృదయం స్పష్టంగా చెబుతుంది. మీ పార్టీ ఈ నేరంలో పాలుపంచుకోలేదనుకుంటే, ఈంత భయమేమిటి? ప్రజలు ఈ కల్తీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మీరు కూడా వ్యక్తం చేయాలి. సత్యం, ధర్మం పట్ల మీరు నిలబడే సమయం ఇది.

    ఈ ఘోరమైన నేరాన్ని ఖండించండి, లేకపోతే ఈ నేరంపై మీ మౌనం చరిత్రలో చెరగని మచ్చగా మిగులుతుంది.

  7. కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం వైసీపీ మద్దతుదారులు ఉపయోగించే తాత్కాలిక వ్యూహం మాత్రమే కాదు, ఇది సమాజంలో తీవ్రమైన విభజనను సృష్టించే ప్రమాదకరమైన చర్య. గత ఎన్నికల్లో ఇది జగన్ మోహన్ రెడ్డికి చాలా నష్టం చేసిందని ప్రజలు స్పష్టంగా చూపించారు. ప్రజలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కూటమికి కేవలం కమ్మలు లేదా కాపులు మాత్రమే కాకుండా, చాలా ఇతర కులాలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రెడ్డులు కూడా మద్దతు ఇవ్వడం ఈ సత్యాన్ని మరింత స్పష్టం చేసింది.

    ప్రస్తుతం మనం కలసి పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం — తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ సమస్య. ఇది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన విషయం కాదు; ప్రతి భారతీయుడి విశ్వాసం, ఆచారాలు, మనోభావాలను దెబ్బతీసే అంశం. 95% రెడ్డులు సహా, అన్ని కులాలవారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కులం గురించి కాదు, నిజాయితీ, ధర్మం గురించి. ఈ వ్యవహారంలో బాధ్యులెవ్వరైనా సరే, మనం ధైర్యంగా నిలబడి వారి తప్పును ఖండించాలి.

    పవిత్రమైన తిరుపతి లడ్డును కల్తీ చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీసే చర్య. కులాలకు అతీతంగా ఇలాంటి దారుణ చర్యలను ఖండించాల్సిన సమయం ఇది. కుల విద్వేషం ప్రోత్సహించడం ద్వారా మనం కేవలం విభజనలను సృష్టిస్తాం, కాని సమాజాన్ని ఏకీకృతం చేయలేం. మంచి మానవులుగా ఉండి, కులాలకు అతీతంగా నైతిక విలువలు, సత్యం, న్యాయం కోసం నిలబడాలి.

    కుల విద్వేషం మన సమాజాన్ని నిర్మించదు, అది కేవలం మనల్ని బలహీనంగా చేస్తుంది. కులం ఏదైనా కావచ్చు, కానీ తప్పు ఎక్కడ జరిగినా, అది ఖండించబడాలి.

Comments are closed.