మీరెప్పుడైనా నిజం మాట్లాడారా బాబూ?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఘాటుగా స్పందించారు. చంద్ర‌బాబును అబ‌ద్ధాల చక్ర‌వ‌ర్తిగా ఆయ‌న అభివ‌ర్ణించ‌డం గ‌మ‌నార్హం. హామీలు అమ‌లు చేయ‌కుండా, డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ బాబు స‌ర్కార్‌ను నిల‌దీశారు. ఈ…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఘాటుగా స్పందించారు. చంద్ర‌బాబును అబ‌ద్ధాల చక్ర‌వ‌ర్తిగా ఆయ‌న అభివ‌ర్ణించ‌డం గ‌మ‌నార్హం. హామీలు అమ‌లు చేయ‌కుండా, డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ బాబు స‌ర్కార్‌ను నిల‌దీశారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అందులో ఏముందో తెలుసుకుందాం.

“అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్-6 హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీ లాంటి సీనియర్ రాజకీయ వేత్తకు తగునా? మీరు అధికారంలోకి వచ్చిన తరువాత మీ దొంగ సూపర్-6 హామీలు గురించి తలచుకుంటే భయమేస్తోందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయలు నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా? తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు.

మీరిచ్చిన అబద్దాల హామీలు అమలు అయితే పేద ప్రజల జీవితాలు బాగా ఉంటాయని అందరూ అనుకున్నారే, వారికి ఆ ఆనందం లేకుండా అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మార్చడానికి మీరు ప‌క్క చూపులు చూస్తున్నారు. తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, ఆరాచకం పైన, తప్పుడు పోస్టింగులు పైన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య బాబు గారు. ఎప్పుడైనా తమరు రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా?

ఈ మధ్య‌ రోడ్లు వేయడానికి నిధులు లేవని పి.పి.పి (పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్) పద్దతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలో చూసానండి. రోడ్లు మీద తిరగడానికి వాహన దారులు లక్షలాధి రూపాయలు ఎమ్.వి టాక్స్ రూపంలో కడుతున్నారు. మళ్లీ మీరు, పి.పి.పి పద్ధతిలో తోలు తీసే టాక్స్ (టోల్ టాక్స్) కట్టించుకోవడం న్యాయమంటారా? బాబు గారు ఇదే పద్దతిలో మీ మంత్రి వర్గంలో సగంమంది రాజకీయ నాయకులను, మిగిలిన సగం ప్రముఖ వ్యాపారస్తులను చేర్చుకుని జిల్లాల అభివృద్ధి వారికి అప్పచెప్పి తోలు తీసే టాక్స్లు లేకుండా చేస్తే మంచిది. ముఖ్యమంత్రి పీఠం కూడా పి.పి.పి పద్దతిలో చేస్తే మీ పేరు ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటారు.

సూపర్-6 హామీలు, స్టీల్ ప్లాంటు ప్రవేట్ పరం అవ్వకుండా కాపాడడం, ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయండి గాని, అమాయకులను జైలులో పెట్టి కొట్టించడం మంచిది కాదు..  ” అని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పేర్కొన్నారు.

40 Replies to “మీరెప్పుడైనా నిజం మాట్లాడారా బాబూ?”

  1. ఈయనగారి కి సమాధానం ఇవ్వకపోవటం బెటర్ ఈయనకు సమాదానాలు మహాజన రాజేష్ లేదా అయన కుమార్తె చేత మాత్రమే చెప్పించాలి ఎట్టిపరిస్థితి లోను జనసేన టీడీపీ బీజేపీ నేతలు సమాధానం చెయ్యకూడదు ఈయన నోట్లో నోరు పెట్టరాదు

    1. ఈయన వ్యక్తిత్వం ఎలాంటిదో మీ నాన్న ని తాత నుంచి అడుగు, ని మనసులో ఉన్న పెద్ద నాయకులు ఆయన కాలి గోటి కి కూడా పనికి రారు

      1. అయన వ్యక్తిత్వం గురించి నేను కామెంట్ చెయ్యలేదు చెయ్యను కూడా అయన తో వెళ్లకూడదని మాత్రమే చెప్పెను ఆయనను నేను గతం లో రెండు సార్లు మిత్రుడు ద్వారా కలిసెను అయన పర్సనల్ విషయాలు నాకు కొన్ని తెలుసు అందుకనే ఆయనను అగౌరవ పర్చే విధం గ నేను ఎప్పుడు కామెంట్ పెట్టలేదు

  2. ఓట్లు వేసిన కోటి 70 లక్షల మందికి లేని అభ్యంతరం మనకెందుకులే పద్మనాభ రెడ్డి గారు !

  3. ఓట్లు వేసిన కోటి 70 లక్షల మందికి లేని అభ్యంతరం మనకెందుకులే పద్మనాభ రె ****డ్డి గారు !

  4. ఓట్లు వేసిన కోటి 70 లక్షల మందికి లేని అభ్యంతరం మనకెందుకులే పద్మనాభ Xడ్డి గారు !

  5. ఓట్లు వేసిన కోటి 70 లక్షల మందికి లేని అభ్యంతరం మనకెందుకులే పద్మనాభ XX గారు !

  6. ఓట్లు వేసిన కోటి 70 లక్షల మందికి లేని అభ్యంతరం మనకెందుకులే పద్మనాభ గారు !

  7. ఓట్లు వేసిన కోటి 70 లక్షల మందికి లేని అభ్యంతరం మనకెందుకులే !

  8. ఓట్లు వేసిన కోటి 70 లక్షల మందికి లేని అభ్యంతరం మనకెందుకులే?

  9. ఓట్లు వేసిన మందికి లేని అభ్యంతరం మనకెందుకులే పద్మనాభ రెడ్డి గారు !

  10. ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకి లేని అభ్యంతరం మనకెందుకులే పద్మనాభ రెడ్డి గారు !

  11. ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకి లేని అభ్యంతరం మనకెందుకులే పద్మనాభ రెడ్డి గారు !

  12. ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకి లేని అభ్యంతరం మనకెందుకులే రెడ్డి గారు ?

  13. స్టార్ట్ చేసారా..ఇంకా రాలేదేమి అనుకుంటున్నాం…ఈసారి డప్పు కొట్టటానికి పళ్ళా లు కూడా మిగలవ్ రా పద్మనాభ రెడ్డి !

  14. రెడ్డి కాని రెడ్డి…గారు మళ్ళీ మొదలు పెట్టారు… ఈయన్ని కూడా ఒక రౌండ్ వేస్తే సెట్ అవుతారు

  15. అసెంబ్లీ లో ఈ వేల జరిగిన సీరియస్ డిస్కషన్..

    అన్ని రకాల మందు బ్రాండ్స్ అందుబాటులో ఉండాలి..

    ఎక్కువ బాటిల్స్ ఇంటిలో పెట్టుకోవడానికి అనుమతి ఉండాలి..

    ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి…

    1. ప్రతిపక్ష నాయకుల పెళ్ళాలకు రంకు గట్టినప్పుడు పోయిన మంచి రోజులు..

      ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చాయంటావ్..

  16. ఏది విధ్వంసం.. ?

    క్రిందితేడాది… ఈ టైం కి ఈ స్కూల్ కి ఎన్ని టాబ్స్ పంపించాలి.. అని డిస్కషన్ .. వాటిని పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చెయ్యడం కోసం డిస్కషన్..

    ఇప్పుడు.. ? మందు అందుబాటులో ఉంచాలి .. అన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి అని డిస్కషన్…..

    ఏది విధ్వంసం?

  17. మాట మీద నిలబడి పేరు మార్చుకున్న కొత్త రెడ్డి గారి పూర్తి పేరు రాయటానికి నామోషీ దేనికి? ఫాఫం ఆయన ఫీల్ అయి రేపు నీకు రాస్తాడేమో లెటర్! చూసుకో GA.

  18. రె డ్డి ఆడ్ చెయ్యలేదు ఏంట్రా.. ఉప్మా పెట్టు చల్ల బడతాడు. భౌ భౌ … లేని వారికి కూడా కులం తోక పెడతావు కదా … మరి ఈ కన్వర్టెడ్ రె డ్డి కి కూడా పెట్టాలి కదా పద్మనాభ రె డ్డి అని ..

  19. రె డ్డి ఆ డ్ చెయ్యలేదు ఏంట్రా.. ఉ ప్మా పెట్టు చల్ల బడతాడు. భౌ భౌ … లేని వారికి కూడా కు లం తో క పెడతావు కదా … మరి ఈ క న్వ ర్టె డ్ రె డ్డి కి కూడా పెట్టాలి కదా పద్మనాభ రె డ్డి అని ..

  20. భౌ భౌ … లేని వారికి కూడా కు లం తో క పెడతావు కదా … మరి ఈ క న్వ ర్టె డ్ రె డ్డి కి కూడా పెట్టాలి కదా ప ద్మ నా భ రె డ్డి అని ..

Comments are closed.