ఈ ధోకా కోసమేనా జనం ఎగబడి ఓట్లేశారు?

అయిదేళ్లలో అయిదువేల రూపాయలు ఎక్కువ ఇస్తానని నమ్మించి.. ఒక ఏడాది ఎగ్గొట్టడం ద్వారా.. ఏకంగా 15వేల రూపాయలు మోసం చేసినట్టుగా అయింది.

ఎన్డీఏ రూపంలో మూడు పార్టీల కూటమి ఇటీవలి ఎన్నికలలో ఏపీ రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో మెజారిటీ సీట్లను దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. తాము నెగ్గేలాగా ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు నాయుడు పుంఖానుపుంఖాలుగా హామీలు కురిపించారు. ప్రజలు కూడా వాటిని నమ్మారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసలు హామీల గురించి పట్టించుకోవడమే లేదని జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా తన గళం వినిపిస్తున్నారు.

అయితే.. తాజా పరిణామాలను గమనిస్తోంటే.. చంద్రబాబు నాయుడు హామీల అమలు గురించి ఎదురుచూస్తున్న ప్రజలకు పెద్ద ధోకా రుచిచూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ‘తల్లికి వందనం’ పథకాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు.. పాఠశాల విద్యార్థుల తల్లులకు ఒక్కొక్కరికి ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చేలా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. చిన్నారుల్లో డ్రాపవుట్స్ లేకుండా చూసేందుకు తీసుకువచ్చిన అద్భుతమైన పథకంగా అది దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

దేశమంతా కూడా ఈ పథకం గురించి చర్చ జరిగింది. అయితే 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పథకాన్నే పేరు మార్చి ప్రకటించారు.. చంద్రబాబునాయుడు. ప్రతి విద్యార్థి తల్లికీ రూ.15వేల వంతున ఇస్తానని ప్రకటించారు. పైగా ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ లెక్కవేసి డబ్బులు ఇస్తాం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ‘తల్లికి వందనం’ అని కొత్త పేరు పెట్టారు. మొత్తానికి ప్రజలు నమ్మి.. ఓట్లేసి గెలిపించారు. తీరా గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2024-25 విద్యాసంవత్సరంలో ఇప్పటిదాకా ఆ ఊసెత్తలేదు.

ఇప్పటికే పలుమార్లు ఈ విషయాల్ని ప్రశ్నించిన ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత జిల్లాల యాత్రలకు సిద్ధమవుతున్న తరుణంలో.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయబోతున్నట్టుగా ప్రకటన వచ్చింది. విధివిధానాలు తయారుచేస్తాం అంటున్నారు.

అంటే ఏమిటన్న మాట.. హమీ ప్రకారం.. అధికారంలోకి వస్తే అయిదేళ్లపాటు ఏడాదికి 15వేల వంతున తల్లులకు ఇవ్వాల్సిన చంద్రబాబు.. ఒక ఏడాది ఇవ్వాల్సిన మొత్తం పూర్తిగా ఎగ్గొట్టారన్నమాట. జగన్ ఇచ్చే మొత్తం కంటె చంద్రబాబు పెంచినది కేవలం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే. దానికి ఆశపడి ప్రజలు ఓట్లు వేశారు. అయిదేళ్లలో అయిదువేల రూపాయలు ఎక్కువ ఇస్తానని నమ్మించి.. ఒక ఏడాది ఎగ్గొట్టడం ద్వారా.. ఏకంగా 15వేల రూపాయలు మోసం చేసినట్టుగా అయింది.

ఈ ధోకా కోసమేనా ప్రజలు ఎగబడి.. చంద్రబాబును గెలిపించింది అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రజలను ఇలా మోసం చేయడం తగదని అంతా అంటున్నారు.

86 Replies to “ఈ ధోకా కోసమేనా జనం ఎగబడి ఓట్లేశారు?”

  1. సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చవని ముందు నువ్వు అర్థం చేసుకో.. ఆ తర్వాత నీ జగన్ రెడ్డి కి అర్థమయ్యేలా చెప్పు..

    మీకు తెలిసిన రొడ్డకొట్టుడు రాజకీయం ఒకటే.. ముష్టి పడేస్తే ఓట్లు వేస్తారని భ్రమల్లో రాజకీయం చేస్తుంటారు..

    మీలానే అన్ని పార్టీలు ఉండాలని.. అదేదో అల్లాఉద్దీన్ అద్భుత దీపం అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు..

    ..

    నాలుగు లక్షల కోట్లు సంక్షేమానికి పంచేసిన జగన్ రెడ్డి కి ఏమి మిగిలింది.. చేతికి చిప్పే కూడా మిగలలేదు.. మీకు షర్మిల కాంగ్రెస్ కి తేడా ఏంటి.. ఏ నా బొక్కా లేదు..

    అయినా ఆ జగన్ రెడ్డి ఎదో వీరుడు శూరుడు అనే రేంజ్ లో బిల్డ్ అప్ లు ఇస్తుంటారు..

    ఊపుడు ఎక్కువ.. దంచుడు తక్కువ..

    ..

    మీరు పంచేసి సంక నాకిపోయారు.. అందరినీ మీలా మొగ్గ గుడిసిపోవాలని మీ తాపత్రయం.. మీ దరిద్రపు ట్రాప్ లో వాళ్ళు పడటం లేదని.. రోజూ ఏడుపు..

    ..

    అంతగా గుల గా ఉంటె.. జగన్ రెడ్డి ఆస్తులు అమ్మేసి పంచుకోమను.. మాకు అభ్యంతరం లేదు..

      1. నీలాంటి అడుక్కుతినేవాళ్ళు జగన్ రెడ్డి వేసే ముష్టి కోసం జగన్ రెడ్డి కి ఓట్లు వేసి ఉంటారు..

        నాలాంటి అభివృద్ధి కోరుకొనేవాళ్ళు చంద్రబాబు పై నమ్మకం తో ఓట్లు వేసాము..

        సంక్షేమం అనేది అవసరం వరకు ఇవ్వాలి.. నీలాంటి అనాకారి, సోంబేరులకు కాదు..

        ..

        ఇప్పుడు చంద్రబాబు కూడా ముసలోళ్ళు, వికలాంగులు, అనాధలకు సంక్షేమం ఇచ్చి.. మిగతా అందరికీ ఉపాధి, ఉద్యోగం కల్పిస్తే ..అదే అభివృద్ధి..

        ..

        నీలాగా జనాల కష్టార్జితాన్ని సంక్షేమం పేరుతో తినేసి పడుకొందామనుకొనేవాళ్ళకి .. ఆ అవకాశం ఉండదు అని మీ ఏడుపు..

          1. నీలాంటి అడుక్కుతినేవాళ్ళు జగన్ రెడ్డి వేసే ముష్టి కోసం జగన్ రెడ్డి కి ఓట్లు వేసి ఉంటారు..

            నాలాంటి అభివృద్ధి కోరుకొనేవాళ్ళు చంద్రబాబు పై నమ్మకం తో ఓట్లు వేసాము..

            సంక్షేమం అనేది అవసరం వరకు ఇవ్వాలి.. నీలాంటి అనాకారి, సోంబేరులకు కాదు..

            ..

            ఇప్పుడు చంద్రబాబు కూడా ముసలోళ్ళు, వికలాంగులు, అనాధలకు సంక్షేమం ఇచ్చి.. మిగతా అందరికీ ఉపాధి, ఉద్యోగం కల్పిస్తే ..అదే అభివృద్ధి..

            ..

            నీలాగా జనాల కష్టార్జితాన్ని సంక్షేమం పేరుతో తినేసి పడుకొందామనుకొనేవాళ్ళకి .. ఆ అవకాశం ఉండదు అని మీ ఏడుపు..

  2. areye pichhisachhinoda prajalu JAGAN ane vaadini mallee gelipincha koodadhani nirnayaaniki vachhaka ichhina haameelu ivi. Jagan chesina thappulu chuttutha REDDI KULAPOLLANI ( PEDDHI REDDI, VIJAYASAI REDDI, SAJJALA REDDI, SUBBAREDDI, MIDHUN REDDI, PINNELLI RMAKRISHNA REDDI, BALINENI SRINIVASAREDDI, DHWRAMPOODI CHANDRASEKARAREDDI, ROJAREDDI, CHEVIREDDI, BHOOMANA KARUNAKARA REDDI, KETHIREDDI, GADIKOTA SRIKANTHAREDDI, PEDDHAAREDDI, BAIEDDI SIDDHARDHAREDDI, SRIREDDI ILAA SALAHA DHARLU REDLU, TTD EO REDDI ANTHA REDLA MAYAM CHESAADU ) PETTUKUNI rastranni, prajal aasthulani dhochukuntu palana padakesi, rajadhaani leni anadha rastramgaa andhraprades ni marchesi, abhivruddhini atakekkinchi appulu chesthu sarva naasanam chesthunte ika JAGAN ni intiki pampinchalani nischayinchukuni maree odinchaaru ani gurthupettuko.

  3. అరె బొచ్చు గా, Y.-.C.-.P కూడా 2019 లొ బడికి వెల్లె ప్రతి పిల్లవాడికి 15 వెలు ఇస్తాము అని చెప్పలెదా? స్వయానా జగన్ సతీమని గారె…ఒక తల్లి ఒకరికి పిల్లవాడిని బడికి పంపిస్తె 15 వెలు, ఇద్దరిని పంపిస్తె ఒక్కొకరికి 15 వెలు కలిపి 30 వెలు అని చెప్తూ ప్రచర చెసిన విడియొలొ నెట్లొ ఉన్నయి గా! మరి అప్పుడు నీకు ధొకా అనిపించలెదా?

    .

    వారం లొ CPS రద్దు చెస్తా అని చెయక పొతె ధొకా అనిపించలెదా?

    మోడి మెడలు వంచి ప్రతెక హొదా తెస్తా అన్ని చెప్పి గెలిచి ,ఆతరువాత మోడి కాల్ల మీద పడ్డపుడు నీకు దొకా అనిపించలెదా?

    నారాసుర రక్థ చరిత్ర అని కదలు చెప్పి, బాబయి ని చంపిన వారిని వెనుకెసుకొస్తుంటె ధొకా కాదా?

    25 లక్షల పక్క ఇల్ల నిర్మానం చెస్తాం అని చెప్పి దొకా చెసింది ఎవరు?

    సంపూర్ణ నిద్యనెషెదం అని దొకా చెసింది ఎవరు?

    మెగా DSC, కంట్రాక్టు ఉద్యొగుల క్రమ బద్దీకరణ, ప్రతి ఎటా జాబ్ క్యలెండెర్! ఈ ధొకాలు ఎమిటి?

    దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్, వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు దొకా ఎవరిది.

    రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు, ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు ఎవి?

    45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెన్షన్ ఎక్కడ?.

    వసతి, భోజనం కోసం ప్రతి విద్యార్ధికి అదనంగా ఏటా రూ. 20 వేలు ఎవి??

    రాజదాని నిర్మానం, పొలవరం దొకా చెసింది ఎవరు?

    1. జగన్ కూడా ఒక్క సంవస్చరం అమ్మ వడి ఇవ్వలెదుగా!

      మళ్ళి 75% హాజరు లెదు అని కొందరికి సంక నాకిస్తె, క్లీనింగ్ చార్జస్ అంటూ 2 వెలు కట్ చెసి 13 వేలెగా ఇచ్చింది.

      1. అవి ప్రజలు మర్చిపోయి ఉంటారని.. వీడి ఎదవ కవరింగులు..

        అంతెందుకు.. 2024 జనవరి లో బటన్ లు నొక్కి.. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఫండ్స్ రిలీజ్ చేసాడు.. ఎందుకు.. ఓట్ల కోసం..

        ఈ ఎదవ నాటకాలు జనాలు మర్చిపోయి ఉంటారని.. కాన్ఫిడెంట్ గా అబద్ధాలు తిప్పేస్తున్నాడు..

  4. ఏ పథకం ఇచ్చిన తిరిగి ప్రజలమీద పన్నులు వేసి ఇస్తారు తప్పితే వాళ్ళ జేబులోది ఏ పార్టీ ఇవ్వదు పిల్లలను చదువుకు బడికి పంపితే డబ్బు ఇవ్వడమంటే ఓట్లు కొనుగోలు మాత్రమే ఫీజు రేయింబర్సుమెంట్ ఆరోగ్యశ్రీ వృద్దులకు వికలాంగులకు పెన్షన్ మాత్రమే ఇవ్వాలి పిల్లలకు మంచి మరుగు దొడ్లు మంచి మధ్యాహ్న భోజన పథకం టీచర్ ల కొరత లేకుండా చూడడం ముఖ్యం ఒంటరి వృద్దులకు ఒక పూట భోజనం అందిస్తే మంచిదే బీపీ షుగర్ బ్లడ్ టెస్ట్ లు mri స్కాన్ లు x రే లు లాభాపేక్ష లేనివిధం గ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి

  5. పథకాలు కావాల్సిన వాళ్ళు 40 % ఓట్లు వేసింది అన్నకే కదా .. కూటమి కి వేసినోళ్లు పథకాలు కోసం కాదు కానీ .. రెస్ట్ తీసుకో ..

      1. Manatho mingle avvadaaniki evadu raaka single party ayyindhi… Aakariki thalli chelli kuda verey goodu choosukunnaru inka manam endhuku bro jabgadini anavasaramga moyadam

  6. “ప్రజలను ఇలా మోసం చేయడం తగదని అంతా అంటున్నారు”..do you really care about andhra people…or just che ddi batch coming back to power..

    where were you between 2019 to 24?

  7. దేశం అంత చర్చ జరిగితే మిగతా రాష్ట్రాలు ఎందుకు అమలు చేయాలేదు ఇంరట్లో ఉన్న అందరికి అని ఒక్కడికే ఇచ్చాడు అది మొదటి సంవత్సరం 14000 తర్వాత 13000 ఇప్పుడు నిజం చెప్పు రా గజ్జి గా

  8. గ్రౌండ్ లెవెల్లో జనాల దగ్గరికి వెళ్లి నువ్వు ఇంటర్వ్యూ చెయ్యి అప్పుడు జనాలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది నీకు నచ్చిన పిచ్చి రాతలు రాయకూడదు ఇక ఎప్పటికీ శాశ్వతంగా జగన్ ను గెలిపించరు గుర్తెరిగి రాసుకో

      1. ఒక మనిషి చనిపోతాడు అని నువ్వు ఎలా చెప్పగలవు నీ తప్పుడు కామెంట్ తోనే తెలుస్తుంది నీ బుర్ర తక్కువ తనం రిప్లై పెట్టేముందు ఆలోచించుకో

      2. కలలు కాదు నిజాలే. ఒక మనిషి చనిపోతాడు అని నువ్వు ఎలా చెప్పగలవు. రిప్లై పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి

  9. లబ్ది దారులకన్న chenchaagaalla లోల్లి ఎక్కువుగా ఉంది..muddi kadigina neellu మంచినీళ్లగా వాడుకునే వాళ్లే జగన్ కి వ్యతిరేకంగానిపోస్టులు పెట్టేది

    1. పధకాలు పడేస్తేనే పాలనా అనుకునే వాళ్ళని కూడా ఏమని అనాలో లో సెలవియండి ..

        1. Anna మాత్రం కచారా మరియు ఓవైసీ ల హెల్ప్ తీసుకొని గెలిచాడు లాస్ట్ టైం

  10. ఢోకా అంటే అర్ధం తెలియని బ్లడ్ చంద్రబాబు గారిది.

    2014 – 19 లో ప్రత్యేక హోదా మీద ఢోకా ఇచ్చాడా ? ఎక్కడ u టర్న్ తీసుకోలేదు.

      1. హామీలు తో కాదు కదా గెలిచింది ఈవీఎం లతో కదా మళ్ళీ ఈ కొత్త కథ ఏమిటి ఎదో ఒక దానికి ఉండాలి

  11. ఆ భయం ఉండటం సహజం ఆదానీ లాగ అందరు 1750 కోట్లు లంచం ఇవ్వలేరు కదా లేకపోతె వీళ్లకు వాటాలు రాసి ఇవ్వాలి

  12. ఒరేయ్ ఆరికట్ల నీ జగ్గాడు 5 ఏళ్లలో ఎన్ని సార్లు ఇచ్చాడు రా అమ్మ ఒడి 3 సార్లు, 2024 జనవరి లో బటన్ నొక్కాడు డబ్బులు ఎవరికి పడలేదు ఏమిరా కనీసం జనాలకి నిజాలు తెలుసు ఇలా మాట్లాడితే ఉన్న విలువ కు డా పోతుంది మీ జగ్గాడికి అనే జ్ఞానం కూడ లేదురా నీకు..

  13. జనాలు జగన్ కి ఢోకా ఇచ్చారు …

    జనాలకి బాబు ఢోకా ఇచ్చారు…

    తాడిని తన్నే వాడు ఒకడుంటే.. వాడి తలని తన్నే వాడు ఒకడుంటాడు..

  14. Next elections ki tdp party kotha hamylu geddam vunte blade free, underwear free, rythulu ki matti free, ladies ki katuka free, mussalollaki chombu free😁😁😁😁😁😂😂😂😂

  15. నీ లెక్క ప్రకారం ప్రజలు ఉచితాల కోసం ఆశ పడేవాల్లే ఐతే ఆల్రెడీ అమ్మఒడి వేస్తున్న మన అన్న నీ ఓడించటం ఏంటి….అంటే ప్రజలకి కావలిసింది ఉచితాలు కాదు అని అర్థం

  16. హామీలు తో కాదు కదా గెలిచింది ఈవీఎం లతో కదా మళ్ళీ ఈ కొత్త కథ ఏమిటి ఎదో ఒక దానికి ఉండాలి

  17. హోదా ఇవ్వనందుకు cbn కనీసం పోరాటం అన్న చేసేడు దెబ్బతిన్నాడు కూడా మనోడు ఎదో పొడిచేస్తాడని భారీ మెజారిటీ తో గెలిపిస్తే వెళ్లి కేసు లు బైళ్ళు కోసం మోడీ కాళ్ళ మీద పడి రాష్ట్రాన్నిరోడ్స్ కూడా లేకుండా సంక నాకించేడు సర్ ఏమో పెళ్ళాం తో హెలికాప్టర్ ల మీద జనల డబ్బుతో పర్యటనలు చేసేరు పాలస్ లు కట్టుకున్నారు ఆస్తులు పెంచుకొన్నారు ప్రత్యర్థుల ఆస్తులు నాశనం చేసేరు లంచాలతో ఆదానీ లాంటి వాళ్ళతో అక్రమ్ కాంట్రాక్టు లు కుదుర్చుకొని రాష్ట్రము వెన్ను విరిచేసేరు

Comments are closed.