గోరంట్లకు మ‌రో షాక్‌.. అనంత‌లో మ‌రో కేసు!

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవలేదన్న సామెత చందాన ప్ర‌భుత్వం త‌ల‌చుకుంటే కేసులు కొద‌వ అనే రీతిలో ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవలేదన్న సామెత చందాన ప్ర‌భుత్వం త‌ల‌చుకుంటే కేసులు కొద‌వ అనే రీతిలో ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. తాజాగా అనంత‌పురంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై టీడీపీ, జ‌న‌సేన నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

నిన్న ఓ కేసులో విచార‌ణ‌కు రావాల‌ని విజ‌య‌వాడ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు గోరంట్ల మాధ‌వ్‌కు నోటీసులు ఇవ్వ‌డంతో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేత‌ల‌ను అక్ర‌మంగా అరెస్టులు చేస్తున్నారని.. ఇలాగే అరెస్టులు చేసుకుంటు పోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం మొద‌ల‌వుతుంద‌ని వ్యాఖ్య‌లు చేయ‌డంతో.. గోరంట్ల మాధ‌వ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కూట‌మి నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఇప్ప‌టికే రాష్ట్రంలో ఎక్క‌డ చూసిన వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను మొద‌లుకొని నాయ‌కుల‌పై కేసులు, అరెస్ట్‌లు జ‌రుగుతుండ‌టంతో ఎవ‌రు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అని అనుకుంటున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఓ కేసులో విజ‌యవాడ సైబ‌ర్ క్రైమ్ విచార‌ణ‌కు రమ్మ‌ని నోటీసులు ఇచ్చారు. ఇవాళ మ‌రోకేసు ఆయ‌న‌పై నమోదు కావ‌డంతో పోసాని త‌ర్వాత అరెస్ట్ గోరంట్ల‌దే అని భావిస్తున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కొంత మంది టీడీపీ నేత‌లు మీడియా స‌మావేశాల్లో సూసైడ్ బాంబ్‌గా మారుతాం, మేము అధికారంలోకి వ‌స్తే నడిరోడ్డుపై కొట్టుకుంటు ఇచ్చుకుంటుపోతాం అని చెప్పిన విషయం తెలిసిందే. కేవలం ఇలాగే అరెస్టులు జ‌రుగుతుంటే రాష్ట్రంలో అంత‌ర్యుద్ధం జ‌రిగే అవకాశం ఉంద‌ని చెప్పిన మాజీ ఎంపీపై మాత్రం కేసులు పెడ‌తారా అని వైసీపీ ప్ర‌శ్నిస్తోంది. కూట‌మి నేత‌ల ఫిర్యాదును పోలీసులు సీరియ‌స్‌గా తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

23 Replies to “గోరంట్లకు మ‌రో షాక్‌.. అనంత‌లో మ‌రో కేసు!”

  1. YCP నీచ రత్నాలు బొరుగడ్డ అనిల్ పోసాని కృష్ణమురళి రామ్ గోపాల్ వర్మ పేరు కూడా రాయడానికి అర్హత లేని ఒక మహిళ వీరిని సమర్ధించే jaglak …

    మహిళలపై, ఆడబిడ్డలపై, ఆఖరికి పసిపిల్లలపై కూడా నీచంగా మాట్లాడే వీళ్ళు క్షమార్హులు కాదు. వీరిని సమర్ధించే వారు ఒకసారి మీ ఇంటి ఆడ బిడ్డలపై అవే వ్యాఖ్యలు చేస్తే మీరు ఊరుకుంటారా ఆలోచించండి.

  2. జగన్ రెడ్డి “దిల్ కా దడ్కన్” కష్టాల్లో ఉన్నాడు పాపం..

    ఒకప్పుడు వీడి “లాఠీ” చూసి ముచ్చటపడిపోయి ‘ఎంపీ’ ని చేసాడు జగన్ రెడ్డి..

    అందుకు ప్రతిగా వీడు జగన్ రెడ్డి ని ‘వీపీ’ ని చేసాడు..

  3. అంతర్యుద్దం.. అంటె లొపల పడెయ వచ్చు!

    మరి వీడు యుద్దం అంటె ఎ ఉద్దెసంతొ అన్నడొ?

  4. మరో అందగాడు చిక్కుల్లో పడతాడేమో.. అన్న కెన్ రెలిష్ పెరేడ్ అఫ్ హ్యాండ్సమ్స్ వెన్ హి విజిట్స్ జైల్

  5. జగన్ మోహన్ రెడ్డి: ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టిన నాయకుడు

    జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, ప్రజల ఆకాంక్షలనే తాకట్టు పెట్టి నడిచిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ప్రజల సంక్షేమం కన్నా తన కోర్టు కేసులు, ఆర్థిక ప్రయోజనాలు, వ్యక్తిగత సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు ప్రజలు స్పష్టంగా గమనించారు. ఇది ఆత్మకేంద్రిత నాయకత్వానికి దారితీస్తూ, ప్రజల నమ్మకాన్ని పూర్తిగా చేజార్చేలా చేసింది. ఆ నమ్మకాన్ని కోల్పోయి ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నా, తన పార్టీని దిగజార్చిన ఘనత మాత్రం జగన్ మోహన్ రెడ్డి సొంతం.

    పార్టీలో అసభ్యమైన ప్రవర్తనకు ప్రోత్సాహం:

    జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ పతనానికి ప్రధాన కారణం అసభ్యమైన భాష వాడే వ్యక్తులను వేదికలపై నిలబెట్టడం. పోసాని వంటి వ్యక్తులు యుద్ధరంగంలోకి దిగి అసభ్యంగా మాట్లాడటం, ప్రజాస్వామ్య సంస్కృతిని కించపరచడం ఒక పరిపాటిగా మారింది. జగన్ మౌనంగా అంగీకరించడం వల్ల ఈ ప్రవర్తన మరింత ప్రోత్సహింపబడింది. పార్టీ అధినేతగా ఉన్నా, ఇటువంటి అసభ్య వ్యాఖ్యలను నిలువరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. వైసీపీ పేరును నిందకు గురిచేస్తూ, ప్రజల్లో అసహ్యాన్ని పెంచే పని జగన్ సరిగా చూసుకోలేకపోయారు.

    కుల, మత ద్వేషాలను రెచ్చగొట్టే నీచ ప్రయత్నాలు:

    తన అధికారంలో ఉన్నప్పుడు, కులం, మతం ఆధారంగా విభజనలను రగిలించడం జగన్ పాలనలో స్పష్టంగా కనిపించింది. అభివృద్ధి అజెండాని పక్కన పెట్టి, రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మత ఆత్మగౌరవాలను రేకెత్తించడం ఆయన అనుచరుల వ్యూహాలుగా మారింది. ఇది ప్రజల మధ్య సంఘర్షణలను పెంచుతూ, రాష్ట్ర అభివృద్ధికి నిరోధంగా నిలిచింది.

    పార్టీ ప్రతిష్ఠను మరింత దిగజార్చడం:

    పోసాని వంటి వ్యక్తుల అసభ్య వ్యాఖ్యలు, కుల-మత చిచ్చులు—all these have only dragged the party deeper into a reputational quagmire. జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ గౌరవాన్ని నిలబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల్లో వైసీపీపై అసంతృప్తి పెరిగింది. తాను రాజకీయ లబ్ధి పొందడానికి వైసీపీ పేరు వాడుకోవడం ద్వారా ఆ పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టింది.

    వైసీపీ అనుచరులు – గుడ్డి మద్దతు కాదు, ప్రశ్నలు వేసే సమయం:

    మీ నాయకుడు ప్రజా సంక్షేమం పక్కనపెట్టి, అసభ్య భాషను ప్రోత్సహిస్తూ, కుల, మత ద్వేషాలను రెచ్చగొట్టే విధానాలను అనుసరిస్తున్నప్పుడు—ఇంకా మీరు గుడ్డిగా మద్దతు ఇస్తూ ఆ పార్టీకి మిగిలిన గౌరవాన్ని కూడా పోగొట్టే పని చేయవద్దు. మీ నాయకుడిని నిలదీయండి. జగన్ మోహన్ రెడ్డి తన విధానాలను మార్చకపోతే, వైసీపీ పూర్తిగా నాశనం అవడం ఖాయం

  6. వానితో కొంచెం జాగ్రత్త, అరెస్ట్ గిరస్ట్ అంటూ దగ్గరికి పోతే అక్కడే ప్యాంటు విప్పి గంట కొట్టి మీ మొహాల మీద అభిషేకం చేసేస్తాడు

  7. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏస్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విజయవంతంగా పోసాని కృష్ణమురళిని రిమాండ్ కు తరలించేలా చేయగలిగారు. జగన్ ఆదేశించారని పోసాని కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఆయన మీడియా ముందు చాలా గొప్పగా చెప్పారు. విజయవాడ నుంచే నల్లకోటుతో బయలుదేరిన ఆయన.. పోలీసులు పోసానిని కోర్టులో హాజరు పరిచే వరకూ అదే నల్లకోటుతో చట్టాలను..న్యాయాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఆయన రాజకీయ నాయకుడి తరహాలో వాదించారు కానీ లా పాయింట్లేమీ చెప్పకపోవడంతో పోసానిని రిమాండ్ కు పంపిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. దాంతో పోసానికి కడప సెంట్రల్ జైల్ లో నివాసం ఉండనున్నారు.

    పోసాని కోసం జగన్ మోహన్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపినప్పుడే చాలా మంది ఇక రిమాండ్ ఖాయమనుకున్నారు. ఆయన కడపకు పోయి మీడియాతో మాట్లాడి చేసిన వ్యాఖ్యలతో పాపం పోసాని అనుకున్నారు. పొన్నవోలుకు బదులు కనీసం పోసాని తన సొంత లాయర్ ను పెట్టుకున్నా బాగుండేదని ఆయన శ్రేయోభిలాషులు అనుకుంటున్నారు. జగన్ ప్రతి కేసుకు నిరంజన్ రెడ్డి వస్తూంటారు. ఇతర సీనియర్ నేతలకూ ఆయనే లాయర్. కానీ కిందిస్థాయి నేతలకు మాత్రం పొన్నవోలును పంపిస్తూంటారు.

    పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులోవాదించే తీరు కానీ.. బయట మాట్లాడే పద్దతికానీ చూస్తే ఆయన లాయర్ ఎలా అయ్యాడో చాలా మందికి అర్థం కాదు. బయటపడిపోయే కేసుల్లోఆయన న్యాయమూర్తితో వాదనలకుదిగి..బెదిరించి నిందితుల్ని జైలుకు పంపించిన ఘటనలు ఉన్నాయి. అయినా వైసీపీ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిలో ఏ చూస్తున్నారో కానీ.. ఆయననే లాయర్ గా పంపిస్తారు. తనతో పాటు కొంత మంది ముఖ్యుల విషయంలో మాత్రం ఆయనను దగ్గరకు రానివ్వడం లేదు.

Comments are closed.