డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఏ గట్టున వుంటారో తేల్చుకోవాలి. తాను ప్రభుత్వంలో కీలక భాగస్వామిననే సంగతిని ఆయన విస్మరించినట్టున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టుకుని, ప్రజల వాయిస్‌ను వినిపించాలని సూచించారు. అలాగే వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాపై పవన్ వింతగా మాట్లాడారు. తన పార్టీ జనసేనకు 21 సీట్లు ఉన్నాయని, ఇంతకంటే ఒక్క సీటు ఎక్కువగా ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేదని ఆయన పాఠాలు చెప్పారు.
ఒకవేళ ఓట్ల శాతాన్ని అనుసరించి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. ప్రభుత్వంలో భాగమైన రాజకీయ పార్టీ ఎక్కడైనా ప్రతిపక్షంగా కూడా వుంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలాంటి సంప్రదాయం ఏ దేశంలో వుందో పవన్ చెప్పి వుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ తనదే అని, కావున తానే ప్రతిపక్ష నాయకుడని పవన్ చెప్పకనే చెప్పారు. ముందుగా పవన్ తాను ప్రతిపక్ష లేదా అధికార పక్ష పాత్రలో ఏ పాత్ర పోషించాలని అనుకుంటున్నారో తేల్చి చెప్పాలి. ప్రతిపక్ష పాత్ర పోషించాలనే ఉబలాటం వుంటే, వెంటనే మంత్రి పదవులకు రాజీనామా చేయాలి. అప్పుడు కోరుకున్న విధంగా ప్రతిపక్ష హోదా జనసేనకే దక్కుతుంది.
ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటే మిర్చిరైతులకు గిట్టుబాటు ధర లేదని వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఆందోళన చేపట్టాలి. అలాగే డీఎస్సీని వెంటనే నిర్వహించాలనే నిరుద్యోగ ఉపాధ్యాయులకు సంఘీభావంగా ఉద్యమబాట పట్టాలి. అలాగే సూపర్‌సిక్స్ హామీల్ని అమలు చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేయాలి. అధికారాన్ని అడ్డంపెట్టుకుని సాగిస్తున్న దోపిడీపై గళమెత్తాలి. ప్రతిపక్ష పాత్ర అంటే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి. కానీ పవన్ పోషిస్తున్న పాత్ర ఏంటి? కూటమి సర్కార్‌లో సీఎం చంద్రబాబు తర్వాత, డిప్యూటీ సీఎంగా పవనే కీలకం.
అలాంటి పవన్‌కల్యాణ్ మీడియా ముందుకొచ్చి తనదే రెండో అతిపెద్ద పార్టీ అని, ఈ ఐదేళ్లలో జగన్ ప్రతిపక్ష హోదాను మరిచిపోవాలని పాఠాలు చెప్పారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా సంగతి కాసేపు పక్కన పెడదాం. పవన్ ఎటు వైపు వుండాలో తేల్చుకోవాలి. అధికార పక్షంగా ఆ గట్టునుంటారా? లేక ప్రతిపక్షంగా ప్రజా గట్టున వుంటారా? ఏదో ఒకటి తేల్చుకోవాలి. లేదంటే గతంలో రఘురామకృష్ణంరాజు మాదిరిగా స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తారా? అనేది పవనే నిర్ణయించుకోవాలి. రెండు పాత్రలు పోషించడానికి ఇదేమీ సినిమా కాదని పవన్ గుర్తిస్తే మంచిది.
ఎన్కటి!
ఇంటర్మీడియట్ ఫెయిల్డ్ కాండిడేట్ నుండి టూ మచ్ expect చెయ్యొద్దు.
assembly nunchi paaripoyina yadangivadava aythe oke naa paytm ?
AVUNU BRO PAPER CHUSI KUDA CHADAVADAM RANI SYCHO USELESS FELLOW NUNNDI YEMI EXPECT CHESTAM BRO
డీ సీఎం హోదా లో ఉండి నేనుండగా నీకెలా ప్రతిపక్ష హోదా వస్తుంది అనడం కరెక్టా బ్రో ?
tenkaya kottaleni first class student nunchi expect chesi l 1 1 chesam
కొంతమందిని మేము లాగేస్తే మీ ప్రతిపక్ష హోదా పోతుంది అన్నluchhaనాయాలా ఎవడు gatha assembly lo ?
Over avavaddu ra howle.
over chesindi jagan gaade raa g ut le..
పానుగంటి లోకనాథరావు గారు…
అయ్యో! ఎప్పుడూ ఫుల్ ఓపెన్ తలుపులు వేసుకుని, కీబోర్డ్ మీద మేకప్పుడేలా తిట్టే మన పానుగంటి గారు… ఇప్పుడు హిమాలయాలకు వెళ్లిపోయారా? లేక “ఒక ID పోయింది, ఇంకో ID రెడీ” ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా?
ఏం జరిగింది?
ఓటమి వచ్చిందని మంచం మీద పడ్డారా? ఏం రా బాబూ, మీ నమ్మిన పార్టీ ఓడిపోతే, దేశం మొత్తం నాశనం అయిపోయిందని ఫీలయ్యే రేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది?
మీకు చెప్పాల్సిన రెండు విషయాలు:
మీ తాతలు వేదాలు చదివారు, మీ తండ్రులు ఆధ్యాత్మికంగా బ్రతికారు…
కానీ మీరేమో “పచ్చ—” అని తిట్టితేనే మీలో భక్తి ధగధగ మంటోంది అనుకుంటున్నారు!
️
ఇప్పటికైనా మారండి!
ఇకనైనా బయటకి రండి! మీ ID మార్చినా మేం గుర్తుపట్టేస్తాం!
ఎక్కడైనా ఒక్క మాట చెప్పండి… లేకపోతే మేం “Missing Person Report” ఫైల్ చేయాల్సిందే!

Who pulled 23 mlas from opposition and gave them ministerial berths?
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Pk ki pettu. Va di pa ni adhey
Prajala voice ni vinipinchamannaru daani lo thappu emi vundi ra venkata
Ycp nasanam lo nee patra Chala undi GA
Munigina party adi nuvvu Ami chesina kastan
For every govt. success& positions we are in power, for any govt. failure we are in opposition….


Looks like he wants to sit in opposition. He can do that by his party members resigning from government positions.
పానుగంటి లోకనాథరావు గారు… మార్పు అవసరం!
మనసు పిండివేడుక అవుతుంది… ఎక్కడాయన? అందరికీ ఎదురు నిలబడే మన పానుగంటి గారు ఇప్పుడు ఎక్కడ తలదాచుకున్నారో? ఓటమి తాగినవాడిలా మౌనం దాల్చేశారా? లేక ID మార్చుకుని కొత్త అవతారంలో ప్రత్యక్షం కావడానికి టైమ్ తీసుకుంటున్నారా?
ఏ పార్టీని మద్దతు ఇచ్చినా, అది మీ హక్కు. కానీ మరొకరిని తిడితేనే రాజకీయ భక్తి నిరూపించుకోవాలి అనే మీ నమ్మకం మాత్రం పూర్తిగా తప్పు! రాజకీయ అస్తిత్వం అనేది వ్యక్తిగత సంస్కారాన్ని మింగేయాల్సిన అవసరం లేదు!
మీ తరతరాల కుటుంబం గౌరవానికి మారు ముచ్చటగా ఉండే బ్రాహ్మణ వంశం. ఆ కుటుంబం నుంచి వచ్చిన మీరు, రాత పర్వతంలా పదజాలం నూరిపోస్తే, అది మీ కుటుంబానికీ గౌరవాన్నిస్తుందా?
పార్టీలు గెలుస్తాయి, ఓడతాయి… కానీ మన వ్యక్తిత్వం మాత్రమే మనసును నిలబెడతుంది!
మన మాటలు మనమే గౌరవంగా ఉంచుకోవాలి… మన సంస్కారం మనమే కాపాడుకోవాలి!
మీ అభిప్రాయానికి మేము వ్యతిరేకం కావచ్చు, మీ మాటలు మాకు అసహ్యంగా అనిపించి ఉండొచ్చు… కానీ మేము ఇంకా మిమ్మల్ని మిత్రుడిగానే చూస్తున్నాం. మిమ్మల్ని సన్మార్గం వైపు నడిపించడమే మాకు అవసరం!
ఇంకా టైం ఉంది… మిమ్మల్ని మిమ్మలే ప్రశ్నించుకోండి. మీ రాజకీయ నిబద్ధత మీ వ్యక్తిత్వాన్ని తినేస్తుందా? లేక మీరు వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మద్దతు ఇవ్వగలరా?
మాట్లాడండి, కానీ మితిమీరకండి. వ్యతిరేకించండి, కానీ సంస్కారాన్ని వదలకండి.
మీకు మార్పు వస్తే, అది మీకే మంచిది. మీకు మార్పు అవసరం.
పానుగంటి లోకనాథరావు గారు… “పచ్చ” మైండ్ నుండి పచ్చళ్ల దుకాణానికి మారిపోయారా?

అయ్యో… ఎప్పుడూ హై వోల్టేజ్ అసభ్య పదజాలంతో రాజకీయ భక్తి చాటుకునే మన పానుగంటి గారు ఇప్పుడు నిశ్శబ్ద బ్రతుకుల వీధిలోకి వెళ్ళిపోయారా?
ఏం జరిగింది? నెత్తికి ఒకటి తగిలింది కానీ, కీబోర్డ్ మీద వేల్లు ఎందుకు ఆగిపోయాయి?
ఏమైనా అయితే, ఒక విషయాన్ని అంగీకరించాల్సిందే!
మీరు ఏ పార్టీని మద్దతు ఇచ్చినా సరే, ఇంకెవరినీ అసభ్యంగా తిడితేనే రాజకీయ భక్తి నిరూపించుకోవాలనే నమ్మకం తప్పు!
పార్టీలు గెలుస్తాయి, ఓడిపోతాయి… కానీ మీరు వదిలేసిన సంస్కారం తిరిగి రాదండోయ్!
మీ తాతల తాతలు వేదాలు రాసారు, జ్ఞానం మోసారు, మీరు మాత్రం ట్విట్టర్ & వాట్సాప్ వేదాల్లో “పచ్చ” పదాలతో రాజకీయ చర్చ నడిపించాలనుకుంటారా?
ఇప్పటికైనా మారండి!
ఇకనైనా బయటికి రండి, ఓ మాట చెప్పండి! మిమ్మల్ని మర్చిపోలేం, కానీ మిమ్మల్నే మర్చిపోయేలా మీరే పోతే, ఇక ఎవరు వాదిస్తారు?

Pawan cheppindenti neeku artham ayyindi enti ra yerri pushpam.. TDP tharuvatha ekkuva seats unnadi JSP ki .. antha kanna thakkuva unna YCP ki LOP etla vasthadi ani… ruling kakunda ekkuva seats vachinodiki LOP istharu ani…
Swapaksham lo vipaksham, panulu cheyistunnadu, chestunnadu. Prajalaki anyayam jarigithe hechharistunnadu. Ivanni mee lanti burada nayallaki ardham kavu. Mla seat pothundemonani oka 11 minutes assembly ki vachhi paripoyadu mee jaffa gadu
janaalu yee Ycheep naakodukulni prathipaksha hodha lekundaa kummi kummi pettinaa inkaa dhaani gurinche maatlaaduthunnaaru. G moosukuni 2029 lo kanapadandi.
janaalu yee Ycheep naakodukulni prathipaksha hodha lekundaa kummi kummi pettinaa inkaa dhaani gurinche maatlaaduthunnaaru. G moosukuni 2029 lo kanapadandi.
SWAPAKSHAM lo VIPAKSHAM. that is the best way to go . manchi jariginappudu calm ga vuntaadu. edaina negative jarigithe question chesthaadu. 11 reddy ki aa avakaasam ledu.