రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బాగా తెలుసు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ విమర్శలంటే తట్టుకోలేరు. సినీ సెలబ్రిటీలు చిన్న విమర్శని కూడా తట్టుకోలేరు. అద్దాల మేడలో జీవిస్తూ, ప్రజాజీవితంలో, అందులోనూ అధికారంలో ఉన్న నాయకుడిగా పవన్‌కు రోజుకో కొత్త తలనొప్పి. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటూ గతంలో పవన్‌కల్యాణ్ భారీ డైలాగ్‌లు కొట్టిన సంగతి తెలిసిందే.
ప్రతిపక్ష నాయకుడిగా పవన్‌కల్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడవే ఆయన మెడకు రాజకీయంగా చుట్టుకున్నాయి. వైసీపీ హయాంలో 30 వేల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారని పవన్‌కల్యాణ్ సంచలన ఆరోపణల్ని ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. ఇందులోకి కేంద్ర నిఘా వర్గాల్ని కూడా లాగారు. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసుని 100 రోజుల్లో తేల్చేస్తానని శపథం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దు, ఓపీఎస్ తీసుకురావడంపై పవన్ హామీ ఇచ్చారు. అలాగే కూటమిని అధికారంలోకి తెచ్చుకుంటే ఆడపిల్లల రక్షణ బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే నిరుద్యోగులకు రూ.10 లక్షలు చొప్పున ఇచ్చి, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా ఎన్నెన్నో హామీల్ని పవన్ ఇచ్చారు. తనను నమ్మి, ఒకే ఒక్కసారి అధికారం ఇవ్వాలని ప్రాథేయపడ్డారు.
జగన్‌ను కాదని పవన్‌పై నమ్మకం వుంచి చంద్రబాబు కూటమికి మద్దతుగా నిలిచారు. తానిచ్చిన హామీల్ని నిలబెట్టుకోడానికి పవన్ ఎలాంటి చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన్ను నిలదీసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాలు పవన్‌కల్యాణ్‌లో తీవ్ర అసహనాన్ని నింపుతున్నాయి.
అయితే కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టారంటూ పవన్ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. సోషల్ మీడియాకు అందరికంటే ఎక్కువ బాధితులు వైఎస్సార్ కుటుంబ సభ్యులే. తాజాగా ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసుల్లో, నిజంగా అభ్యంతరకర పోస్టులను పెట్టిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా ఆ పని చేయగలిగితే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. అలా కాకుండా కేవలం రాజకీయ కక్షతో ఒకపార్టీకి చెందిన యాక్టివిస్టులపై కేసులు పెడితే అభాసుపాలవుతారు.
ఇటీవల పవన్‌ను ఎమ్మార్సీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. పవన్ కేవలం కాపు పెద్దే తప్ప, అన్ని సామాజిక వర్గాల నాయకుడు కాదని విమర్శించారు. అయితే పవన్ చేష్టలు టీడీపీ నేతలకు నచ్చకపోయినా, రాజకీయ అవసరాల రీత్యా కలిసి వుండాల్సిన పరిస్థితి. పవన్ చెప్పినట్టు ప్రభుత్వం నడుచుకోవాల్సిన దుస్థితి.
Call boy works 9989793850
విమర్శలకి తట్టుకోలేని వాడు ఐతే ఎప్పుడో రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకునేవాడు. 10 సంవత్సరాలు అన్ని ఒడిదుడుకులను తట్టుకుని .. కూటమి కట్టి… మనల్ని అధః పాతాళానికి తొక్కేవాడు కాదు
బాగా చెప్పారు సార్
మంద కృష్ణ గారు పాపం అంత సపోర్ట్ చేస్తే… చివరకి అనితగారు… పవన్ గారు కలిసి… చక్కగా కూర్చుని… షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ… ఫోటోలు దిగి… విషయాన్ని సెటిల్ చేసారు. ఇక్కడ అభాసు పాలైంది మంద కృష్ణ గారే… అనవసరపు విషయం లో తల దూర్చి.. జనాల విమర్శలకి తావు ఇచ్చి అసమర్ధత బయట పెట్టుకున్నారు.
డోర్ డెలివరీ టైంలో లేవని నోరు… డాక్టర్ సుధాకర్ గారి విషయం లో లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది అని జనాల దృష్టిలో చులకన అయ్యారు
విమర్శిస్తే తల్లి, చెల్లి అని తేడా లేకుండా buthulu తిట్టించే వాణ్ణి ఏమీ అనలేక.. పవన్ మీద విషం కక్కుతున్నవా GA….
he fulfill his promises only he get CM post…this is ultimate twist….🤣🤣🤣
////****https://www.facebook.com/reel/3868034920141908****///
vc estanu 9380537747
Last five years akkada unnavu ga
Thallini …kuda ee Roju press meet lo ….Peru petti pilichadu ee Jaglak gadu
Peru vunnadhi pilavataniki kadha idhi kuda politics chesthara
ముంపు ప్రాంతమని పోస్ట్‌లు పెట్టినోళ్లను అరెస్ట్ చేసినట్టుకాని కేసులు పెట్టినట్టు కానీ ఎక్కడైనా ఒక ఉదాహరణ చూపించండి కేసులు కులాలను కించపరుస్తా తిట్టినోళ్లను వ్యక్తిగతం గ కుటుంబసభ్యులపై అసభ్య పదజాలం వాడినోళ్ళమీద పెడుతున్నారు జగన్ గారి కుటుంబ సభ్యులన బూతులు తిడితే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పలేదా
It is high time for the majority leaders of every political party and social media activists not to cross limits in their criticism and to maintain dignity in their speeches and posts. Usage of filthy and abusive language should not be allowed. Bad-mouthing of anyone, particularly family members of any leader or any person is horrible.
Totally agree with you.
Aite oka koyya tesukoni Greta Andhra channel admin gudda lo pettali
Call boy jobs available 9989793850
గుడ్ మార్నింగ్ గాడి గుడిసేటి యవ్వారాలు భూ ఆక్రమణలు గురించి రాయలేదు ఎందుకో ?
Evaru good morning?
Dharmavaram ex mla kethi reddy venkat rami reddy
నా లాగే.. వాళ్ళ అమ్మగారికి.. వాడు ఇంకొక.. R @ Nku మొగుడు లే.
కొట్టేసిన ఫర్నిచర్ ఇవ్వడు !
కోటి రూపాయల వరద సహాయం ఇవ్వడు !
కోర్టు వాయిదాలకు వెళ్ళడు !
షెల్లికి ఇవ్వాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వడు !
అసెంబ్లీ సమావేశాలకు రాడు !
ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చెయ్యడు !
మరి యాంజేత్తాడు !
భారతి గారిని అడగాలి బ్రో
Kottesina furniture value chepu esta ani elections result roje letter rasadu..1lakh milk packets,3lakh food packets echadu 1cr poyi poyi e govt ke evali adi yellow jebu loki vellatam kayam..mundu migata vallu echina daniki lekka chepamanu..court vayidalu court chusukumtadi..sharmila ki rupee kuda evvalsina avasaram ledu..assembly lo mike evvaru so raadu..zptc,mptc elections ne vadilesina vallu kuda ekada matladuthunaru
కోర్టుల్లో కేసులు ముందుకు పోనివ్వడు అన్ని స్టే లే కావాలంటాడు..
వరద బాధితులసొమ్ము.. ఇవ్వడు .. వరదల్లో.. కూడా… ముష్టి ఎత్తుకుంటాడు.. అగ్గోపెట్టెలకే 20 కోట్లు ఖర్చయిపోయాయి అని చెప్పి..మొత్తం దోచేస్తాడు.
సొంత తమ్ముణ్ణి బైటకురానివ్వకుండా.. గొలుసులతో బందించేస్తాడు.
అక్క చెల్లెలున్నారంటారు.. ఒక్కరి పేరు చెప్పడు..
తల్లి చనిపోతే.. అంత్యక్రియలకు వెళ్ళడు..
తండ్రి చనిపోతే.. పూడ్చిపెట్టే వరకు కూడా.. ఉండడు మొక్కుబడిగా వచ్చి హడావుడిగా వెళ్ళిపోతాడు..
జగన్ ఆస్తులు పంచాలంటాడు…కానీ… వీడు ఎన్ని ఆస్తులలో వాటాపంచాడో.. అక్క చెల్లి తమ్ముడికి.. ఎవరికి చెప్పాడు..
వాడు.. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రాడు మల్లి.. వాడు అధికారం లోకి వచ్చాక.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశాలకు రావాలంటాడు!
మరి యాంజేత్తాడు ! చేతులు అడ్డుపెట్టుకుని.. చిన్నపిల్లాడిలా.. గుక్కపట్టి.. వెక్కి వెక్కి ఏడుస్తాడా ఆ B0 G@ M వెధవ?హహ్హాహ్హా?
👌
Shelly …..😁