ప‌వ‌న్ స‌నాత ప్ర‌చార‌కుడా.. న‌వ్విపోతారు!

బీజేపీ ఆడించిన‌ట్ట‌ల్లా ప‌వ‌న్ హిందుత్వం పేరుతో రాజ‌కీయ ఆట ఆడుతున్నాడ‌నే అభిప్రాయం లేక‌పోలేదు.

ఇంట గెలిచి, రచ్చ గెల‌వాల‌ని పెద్ద‌లు అంటుంటారు. అదేంటో గానీ ఇంట గెల‌వ‌ని ప‌వ‌న్‌, ర‌చ్చ గెలిచేందుకు దేశాట‌న చేస్తాన‌ని అంటున్నారు. స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారం నిమిత్తం ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఆల‌యాల సంద‌ర్శ‌న‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే అనారోగ్య కార‌ణాల‌తో ప్ర‌స్తుతం ఆయ‌న విశ్రాంతిలో ఉన్నారు. ప‌వ‌న్ వెనుక బీజేపీ వుంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది.

బీజేపీ ఆడించిన‌ట్ట‌ల్లా ప‌వ‌న్ హిందుత్వం పేరుతో రాజ‌కీయ ఆట ఆడుతున్నాడ‌నే అభిప్రాయం లేక‌పోలేదు. అయితే భార్య క్రిస్టియ‌న్‌, కూతురు క్రిస్టియ‌న్‌, తాను కూడా చ‌ర్చికి వెళ్తుంటాన‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించిన ప‌వ‌న్ మాట‌ల్ని గుర్తు చేస్తూ, ఇలాంటోడా హిందూ మ‌త ప్ర‌చార వ్యాప్తికి అని నిల‌దీసే ప‌రిస్థితి. స‌హ‌జంగా భ‌ర్త‌ది ఏ మ‌త‌మైతే, భార్య‌, పిల్ల‌లు కూడా ఆ మ‌తాన్నే అనుస‌రించ‌డం భార‌తీయ సంప్ర‌దాయం.

కానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కుటుంబంలో విచిత్ర‌మైన ప‌రిస్థితి. ప‌వ‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ర‌ష్యాక‌కు చెందిన అన్నా లెజినోవా క్రిస్టియ‌న్‌. వారి పిల్ల‌లు కూడా త‌ల్లి మ‌తాన్నే అనుస‌రిస్తున్నారు. ఇంట్లో వాళ్ల‌నే స‌నాత‌న ధ‌ర్మం వైపు న‌డిపించ‌లేని ప‌వ‌న్‌, ఇక దేశాన్ని ఏం ఉద్ధ‌రిస్తార‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం వుంది. ప్ర‌పంచానికి స‌నాత‌న పాఠాలు ఏమ‌ని చెప్తార‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

హిందుత్వం పేరుతో రాజ‌కీయం చేయ‌డం, విద్వేషాల్ని రెచ్చ‌గొట్ట‌డం త‌ప్ప‌, ప‌వ‌న్ ఆల‌యాల సంద‌ర్శ‌న‌కు సంబంధించి మ‌రో ఎజెండా లేద‌నే మాట వినిపిస్తోంది. ప‌వ‌నే స‌గం హిందువు, స‌గం క్రిస్టియ‌న్ అని, అలాంటి నాయ‌కుడిని న‌మ్ముకుని, ద‌క్షిణ భార‌త‌దేశంలో మ‌త రాజ‌కీయాలు ఎలా చేయాల‌ని అనుకుంటున్న‌దో త‌మ పార్టీ పెద్ద‌ల‌కే తెలియాల‌ని బీజేపీ సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు. ప‌వ‌న్ వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న‌ట ఘ‌ట‌న‌లు కూడా స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధ‌మైన‌వ‌ని, ఇలాంటి నాయ‌కుడిని న‌మ్ముకుని మ‌త రాజ‌కీయాలు చేస్తే… జ‌నం న‌వ్విపోతార‌ని బీజేపీ నేత‌లే అంటుండం విశేషం.

37 Replies to “ప‌వ‌న్ స‌నాత ప్ర‌చార‌కుడా.. న‌వ్విపోతారు!”

    1. 21 కి 21 గెలిచినోడు.. తుచ్చుడు అయితే..

      175 కి 11 కే బొక్క బోర్లా పడ్డోడు… లుచ్చాగాడా.. రెడ్డి

        1. ఎవరు కాదన్నారు రెడ్డి..

          0 వచ్చినోడికి 21 ఇవ్వడం..

          23 వచ్చినోడికి.. తిరుగులేని అధికారం ఇవ్వడం..

          151 వచ్చినోడికి 11 పడేయటం.. ప్రతిపక్ష హోదా కూడా పీకేయడం… అన్నీ తెలుసు..

  1. సరే అదే పాయింట్ ఐతే ..తల్లి చెల్లి ని ఉద్దరించలేనోడు …రాష్ట్రము ని ఏవిధం గ ఉద్ధరిస్తారు ….అని బ్యాక్ ఫైర్ అవ్వదా

  2. దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేయించినాడు తో సాధికార యాత్ర లు చేసినోళ్లు దళిత ఉద్ధారకులా ???అని నవ్వేసి 11 ఇచ్చారు మనకి …..

  3. నేను గాలి సనాతన ప్రచారకుడు అంటే ఎప్పుడు నమ్మను. ఐతే, సనాతనం అయినంత మాత్రాన చర్చి కి వెళ్ళకూడదు అనే మాట రాంగ్. అంటే మిషనరీ స్కూల్స్, హాస్పిటల్స్ కి వెళ్లకూడదా సనాతనం అంటే?

  4. గ్రేట్ ఆంధ్ర రాసే రాతలకి ఎథిక్స్, మోరల్స్ గురించి మాట్లాడితే నవ్విపోతారు!

  5. Meeku 40 % vote bank yela vachindi GA…siggulekunda mathanni addu pettukuni black mail rajakeeyam chese meeru….pawan kalyan meeda yedavadam matram darunam GA….

  6. గుడికి వెళ్ళటానికి గు… బరువేసి, ప్రజల సొమ్ముతో గుడినే set వేసుకున్న గూట్లే

    1. Meeru chepina danilo edi nijam ledu kabatti jagan always leader…..intlo set vesukonnade kani , temple ki velli drama lu cheyaledu…idiot…manam jesus ni mokanapudu church ki vellam kada…intlo kids kosam etc chrismas tree etc pedutham (check in usa friends houses) ..anthe gani church ki velli pray lucheyam kada

    2. Ika amma chelli etc antava..rven u know that ysr sir himself gave what ever she needs…anna property kavali ante ela? And ame andhra lo dhochukovadaniki project adigithe vadhu anna jagan hero avuthadu kani cbn ela avuthadu? Dochedi cbn

  7. Just asking..sanathana dharmam lo daughter/son ki father religion raaadha? Why he gave declaration to his daughter? Wife is also sorry 3rd wife is also projected as hindu converted outside …kattu bottu dramas…mari ame enduku venkateswara temple radhu? Oo drama lo ame character leda…

    1. డ్రామాలు వేయాలంటే, ఆ గుడిసేటి గాడి వలే ప్రజల సోమ్ముతో గుడి సెట్టింగులు వేయడం ఆమెకు చేతకాదు లే!

    2. Kids have the option to select religion once they become adults. Pawan issued clarification once that he will leave it to kids what religion they have to follow after turning 18.

  8. గుళ్ళకి వెళ్లడం మత ప్రచారం అని ఎవరు చెప్పారు నీకు? పవన్ చెప్పింది ధర్మ పరి రక్షణ, ప్రచారం కాదు. ఏది పడితే అది అలా వాంతు చేసుకోవడమేనా?

  9. నిజం గా ఇలాంటి భాష వాడకూడదు కాని, ఏ చెప్పుతో కొట్టాలి నిన్ను GA , ఇదేమన్నా నీ గొర్రెల జాతి అనుకున్నావా ఇంట్లో అందరు మతమార్పిడి చేసుకోను

  10. నిజం గా ఇలాంటి భాష వాడకూడదు కాని, ఏ చెప్పుతో కొట్టాలి నిన్ను GA, ధర్మాన్ని పాటించడానికి మతప్రచారానికి తేడా తెలుసుకో,ఇదేమన్నా నీ గొర్రెల జాతి అనుకున్నావా ఇంట్లో అందరు మతమార్పిడి చేసుకోను

Comments are closed.