పవన్‌కు.. చంద్రబాబుకు మధ్య…???

ఇక్కడే అనుమానం కలుగుతోంది. సీఎం ప్రయత్నిస్తే కూడా డిప్యూటీ సీఎం‌తో మాట్లాడటం కుదరలేదా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య చిన్నపాటి దాగుడుమూతలు నడుస్తున్నాయా? ఏమైనా అలకలు.. కోపతాపాలు ఉన్నాయా? ఈ రోజు ప్రధాన పత్రికలో వచ్చిన చిన్న వార్తను చూస్తే ఈ అనుమానం కలుగుతోంది.

నిన్నటికి నిన్న చాలా కీలకమైన సమావేశం జరిగింది. ఇటీవల చాలా కాలంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా వార్తల్లో కనిపించడం లేదు. మధ్యలో సైలెంట్‌గా రెండు రోజుల పాటు హైదరాబాద్ వెళ్లి వచ్చారని సన్నిహిత వర్గాల సమాచారం. అంతకు మించి ఎవరికీ ఏమీ తెలియదు. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ జరుగుతోందా, లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియదు.

ఇలాంటి నేపథ్యంలో, నిన్నటికి నిన్న జరిగిన కార్యదర్శుల సమావేశంలో సాక్షాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు సైతం పవన్ గురించి అడిగారు. దానికి జనసేన నేత, పవన్ సన్నిహితుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇస్తూ, పవన్ నడుము నొప్పితో గత రెండు వారాలుగా బాధపడుతున్నారని చెప్పారు.

అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అదే సమయంలో, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తాను పవన్ తో మాట్లాడాలని ప్రయత్నించానని, దొరకలేదని, ఇప్పుడెలా వున్నారని అడిగారు.

ఇక్కడే అనుమానం కలుగుతోంది. సీఎం ప్రయత్నిస్తే కూడా డిప్యూటీ సీఎం‌తో మాట్లాడటం కుదరలేదా? నడుము నొప్పి ఉంటే మాట్లాడడానికి ఏం అవుతుంది? మిగతా వారితో మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ సీఎం ఫోన్ చేస్తేనో? ప్రయత్నిస్తేనో మాట్లాడకుండా వుంటారా?

ఏమో? ఏం జరుగుతోందో?

23 Replies to “పవన్‌కు.. చంద్రబాబుకు మధ్య…???”

  1. నాకూ vadadaniki బుర్ర లేదు, hisense అని పేరుపెట్టు కొన్నాను.

    అందుకే నా తరువాత తరం bagundali అని నడుము vaadanu. అది కూడా అరిగి నొప్పి వస్తోంది. అందుకే గాలికి పోయే పేలాలు కృష్ణ అర్పణం.

    1. ఈ పాటి బుద్ధి నీ సాటి గొర్రెలకు కూడా కలిగితే బాగుండు..

      11 మేకలు అనగానే.. మమ్మల్నే గొర్రెలు అంటున్నాడు అని తెగ ఫీల్ అయిపోయి.. బాయ్ కాట్ ఉద్యమాలు చేస్తున్నారు..

      మేకలకు.. గొర్రెలకు కూడా తేడా తెలీదు.. ఓహో.. గొర్రెలకు సెన్స్ ఉండదు కదా.. కరెక్టే..

      ..

      గాలి మాటలు.. గాలి పార్టీలు.. గాలి ఉద్యమాలు.. విశ్వక్సేనార్పణం..

  2. Books చదివే timelo daily paper కూడా చదివితే current affairs జ్ఞానం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. Tandel

  3. అవునా CM phone చేసినా ఎత్తలేదా?? అదే మా పవన్ నాలుగో భార్య A1 తింగిరికి PM phone చేసినా ఎత్తలేదు తెలుసా??

    ఎందుకంటే మావోడికి ఫోనూ లేదు, న0బరూ లేదు, ఉన్నా నంబరు తెలియదు.. డౌటానుమానం ఉంటే TV9 రజిని ఇంటర్వ్యూ చూడొచ్చు..

  4. అవునా CM phone చేసినా ఎత్తలేదా?? అదే మా పవన్ నాలుగో భార్య A1 తింగిరికి PM phone చేసినా ఎత్తలేదు తెలుసా??

    ఎందుకంటే మావోడికి ఫోనూ లేదు, న0బరూ లేదు, ఉన్నా నంబరు తెలియదు.. డౌటానుమానం ఉంటే TV9 రజిని ఇంటర్వ్యూ చూడొచ్చు..

  5. అవునా పవన్కి CM phone చేసినా ఎత్తలేదా?? అదే మా పవన్ నాలుగో భార్య A1 తింగిరికి PM phone చేసినా ఎత్తలేదు తెలుసా??

    ఎందుకంటే మావోడికి ఫోనూ లేదు, న0బరూ లేదు, ఉన్నా నంబరు తెలియదు.. డౌటానుమానం ఉంటే TV9 రజిని ఇంటర్వ్యూ చూడొచ్చు..

  6. అసెంబ్లీకి పోతే ‘గుద్ద దెంగతారు అని ప్యాలెస్ లో దాక్కుని, డైరెక్టు గా సంక్రాంతికి ప్రజల మధ్యలోకి వస్తా.. చెడుగుడు ఆడతా అంటూ నెల నుండీ రాగం తీస్తున్న సాక్ష్యత్తు మహిళా ఎక్కడ??

      1. బూతు వాడేడా లేదా అనేది కాదు ముఖ్యం బుల్లెట్ దిగిందా లేదా అంతే. దమ్ముంటే వాటికి సమాధానం చెప్పండి

      2. సారు గత ఐదేళ్లు నిద్ర పోయారా ..అప్పుడు మన

        వాళ్ళు వాడినా బాషా వినలేదా ..

  7. వాళ్ళు ఎప్పుడు విడిపోతారా అని గోటి కాడా నక్క లాగా కాసు కూర్చున్నావు కానీ .. అసలు ముందర వాళ్ళని కలిసేలా చేసిందే మనం కదా .. ఒక సరి ఆలోచించు బాబు గారిని అరెస్ట్ చేయకుండా ..మూడు పెళ్లిళ్లు అని పవన్ ని వెక్కిరించ కుండా ఉండి ఉంటె వాళ్ళు కలిసేవారా ..

  8. ఎక్కడో ఒక పాయింట్ వద్ద టీడీపీ జనసేన విడిపోవలసిందే ప్రస్తుతం రాజకీయాల్లో రెండవ స్థానమైన ప్రతిపక్ష స్తానం ఖాళీ గ వుంది బాబు గారి సలహాతో నే పవన్ గారు ముందుకు వెళుతున్నారు ఇప్పుడు కనుక జనసేన బయటకు రాకపోతే వైసీపీ పుంజుకొని ప్రమాదం వుంది వైసీపీ కి ప్రతిపక్షం స్తానం దక్కకుండా ఆ ప్లేస్ లోనికి జనసేన ను తీసుకు రావడానికి గ్యాప్ తీసుకు వస్తున్నారు ఇప్పుడు వైసీపీ అక్రమాల మీద కేసు లు కూడా ఫుల్ గ పడుతున్నాయి దానితో వున్నా క్యాడర్ టీడీపీ కో జనసేన కో వెళ్ళవలసిందే వైసీపీ మూతకు రావలసిందే

Comments are closed.