స‌నాత‌న ధ‌ర్మాన్ని పాటించే ప‌వ‌న్‌.. అబ‌ద్ధాలు చెప్పొద్దు!

త‌న‌ను తాను స‌నాత‌నిగా ప్ర‌క‌టించుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ధ‌ర్మాన్ని పాటిస్తారా? లేదా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పే రోజు వ‌స్తోంది. స‌నాత‌న ధ‌ర్మం గురించి విస్తృతంగా ప్ర‌చారం చేసి, త‌ద్వారా హిందూ మ‌తం గొప్ప‌త‌నం చాటాల‌ని…

త‌న‌ను తాను స‌నాత‌నిగా ప్ర‌క‌టించుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ధ‌ర్మాన్ని పాటిస్తారా? లేదా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పే రోజు వ‌స్తోంది. స‌నాత‌న ధ‌ర్మం గురించి విస్తృతంగా ప్ర‌చారం చేసి, త‌ద్వారా హిందూ మ‌తం గొప్ప‌త‌నం చాటాల‌ని అనుకుంటున్న ప‌వ‌న్‌కు ఓ పరీక్ష. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో కొవ్వు ప‌దార్థాలు క‌లిపార‌నే ఆరోప‌ణ‌ల‌పై నిజాలే చెప్పాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ప‌వ‌న్‌కు ఎదురైంది.

జంతు కొవ్వు ప‌దార్థాలు క‌లిపిన నెయ్యితో త‌యారైన తిరుమ‌ల ల‌డ్డూల‌ను అయోధ్య‌కు పంపారంటూ సినీ ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీంతో ప‌వ‌న్‌కు నోటీసుల్ని కోర్టు జారీ చేసింది. విచార‌ణ నిమిత్తం న‌వంబ‌ర్ 22న వ్య‌క్తిగ‌తంగా కోర్టుకు హాజ‌రు కావాల‌ని సిటీ సివిల్ కోర్టు ప్ర‌ధాన కోర్టు జ‌డ్జి వై.రేణుక ఆదేశించారు.

ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు ప‌దార్థాలు క‌లిపార‌నే ఆరోప‌ణ‌లు నిజ‌మే అని కోర్టులో స్వ‌యంగా ఆయ‌న చెప్పాలి. అంతేకాదు, స‌నాత‌న ధ‌ర్మాన్ని పాటిస్తున్న వ్య‌క్తిగా త‌న ఆరోప‌ణ‌ల‌ను నిరూపించే ఆధారాల‌ను స‌మ‌ర్పించాలి. అప్పుడే స‌నాత‌న ధ‌ర్మం గురించి ప్ర‌చారం చేసే వారిపై న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది.

మ‌రీ ముఖ్యంగా స‌నాత‌న ధ‌ర్మంపై ఆరాధ‌న భావం పెరుగుతుంది. లేదంటే స‌నాత‌న ధ‌ర్మం కేవ‌లం ఇత‌రుల‌కు చెప్ప‌డానికే త‌ప్ప‌, పాటించ‌డానికి కాద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతుంది. కావున త‌న ఆరోప‌ణ‌ల‌పై ప‌వ‌న్ నిల‌బ‌డాలి. కోర్టులో నిజాలేంటో చెప్పి, స‌నాత‌న ధ‌ర్మ‌క‌ర్త‌గా అంద‌రి ఆద‌ర‌ణ‌ను చూర‌గొనాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

12 Replies to “స‌నాత‌న ధ‌ర్మాన్ని పాటించే ప‌వ‌న్‌.. అబ‌ద్ధాలు చెప్పొద్దు!”

  1. ardha raatri bible chadivi……. g u d i s e t i n t l o veinchukunna …d o n g a k o j j a r e d d y g u r u n c h i r a y a r a a . ..k u k k a…. d o n g a s a m u l o r u v e e d i n i m a r c h a r u k a d a ………… g u d i k i r a a n i a a l a n j a g u r u c h i k u d a r a y a r a……bevarse lanja kodaka….

  2. a r d h a r a a t r i b i b l e c h a d i v i ……. g u d i s e t i n t l o v e i n c h u k u n n a … k o j j a r e d d y g u r u n c h i r a y a r a a . ..k u k k a…. d o n g a s a m u l o r u v e e d i n i m a r c h a r u k a d a ………… g u d i k i r a a n i a a l a n j a g u r u c h i k u d a r a y a r a….. . b e v a r s e l a n j a k o d a k a ….

  3. ఇదొక పెద్ద కేసు అని ఓవర్ యాక్షన్ అవసరమా…

    నెయ్యి కల్తీ అయిన రిపోర్ట్స్ వచ్చాయి… అయోధ్య కి కూడా పంపివుంటారు అని చెపుతాడు… ఇదేమైనా మర్డర్ కేసు.. క్రిమినల్ కేసు కాదు కదా

  4. అంటే మన అన్నయ్య ఎన్ని అబద్ధాలు ఐనా చెప్పొచ్చు ….ఎన్ని స్కామ్స్ ఐనా చెయ్యొచ్చు అని డైరెక్ట్ గా చెప్తున్నావా GA….. తప్పు GA ఇది…అన్ని మతాలను ,ధర్మాలను సమానం గా చూడాలి GA….

  5. పవన్ ఓ చిల్లర నాయాలు పెళ్లి కాకుండా కడుపులు పిల్లలు ఏంటిరా, దీన్నే సనాతన ధర్మం అంటారా? వీడు సనాతని కాదు సాని-తాని. అందరికి అదేచెబుతావా ర పావలా కడుపులు తెచ్చుకోండి తరువాత డిఎన్ఏ టెస్ట్ చేసుకుందాం అని నీలాగా? వీడిని అనుసరించే వాళ్ళు విఘ్నతతో ఆలోచించండి ప్లీజ్..

Comments are closed.