పవన్ చెప్పిన చొక్కా-బొక్కా లాజిక్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చొక్కాకు ఉన్న బొక్కతో పోల్చారు పవన్ కల్యాణ్. అసెంబ్లీలో ‘బొక్క’ అనే పదం వాడొచ్చా వాడకూడదా అనేది మనకు తెలియదు.

కొన్ని విషయాలు సినిమావాళ్లు బాగా చెబుతారు. ఎన్నో కథలు విని ఉంటారు, తాము కూడా స్వయంగా కొన్ని కథలు రాసుకొని ఉంటారు కాబట్టి ఏదైనా విషయాన్ని ఓ డ్రామాగా చెప్పాలంటే వాళ్ల తర్వాతే ఎవరైనా. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అదే పని చేశారు, ఏపీ అసెంబ్లీలో.

“ఏదన్నా అడుగుదామంటే ప్రతిది డబ్బుతో ముడిపడిన విషయం. గతంలో జల్సా అనే సినిమా వచ్చింది. అందులో హీరో, స్నేహితులు ఎవరొచ్చి డబ్బు అడిగినా వార్డ్ రోబ్ లో చొక్కా ఉంటుంది, అందులో డబ్బులుంటాయి తీస్కో అని చెబుతాడు. అలా కొన్నిసార్లు జరిగిన తర్వాత అసలైన చొక్కా ఓనర్ అందులోంచి బయటకొస్తాడు. అదొక చొక్కా, దానికో బొక్క తప్ప అందులో ఏముందని అడుగుతాడు.”

ఇలా ఆంధ్రప్రదేశ్ ను చొక్కాతో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చొక్కాకు ఉన్న బొక్కతో పోల్చారు పవన్ కల్యాణ్. అసెంబ్లీలో ‘బొక్క’ అనే పదం వాడొచ్చా వాడకూడదా అనేది మనకు తెలియదు. స్పీకర్ నిర్ణయించాల్సిన అంశమది. దాంతో సంబంధం లేకుండా అంతా ఎంచక్కా నవ్వుకున్నారు.

గత ప్రభుత్వం ఖజానాను లూటీ చేశారని ఆరోపించడం కోసం పవన్ తను నటించిన జల్సా సినిమాలో ఓ సన్నివేశాన్ని అసెంబ్లీలో ఇలా పక్కా స్క్రీన్ ప్లేతో నాటకీయంగా చెప్పుకొచ్చారు.

21 Replies to “పవన్ చెప్పిన చొక్కా-బొక్కా లాజిక్”

  1. ఓహో.. బొక్క అనే పదం వాడగానే తమరికి.. అసెంబ్లీ పవిత్రత గుర్తొచ్చిందా..

    మరి.. గత ఐదేళ్లు ఆడాళ్ళ మానాలను అవమానిస్తూ మాట్లాడినప్పుడు.. జగన్ రెడ్డి ముషి ముషి నవ్వులతో ఎంజాయ్ చేసినప్పుడు.. జనాలు 11 ఇవ్వడం కూడా ఎక్కువే అనిపించలేదా..?

    1. ఫాఫామ్ గత ఐదేళ్లు గ విన్న సుభాషితాలు తో పోలిస్తే..ఇది ఏ లెవెల్ లో కూడా తెలీక..ఆలా రాసినట్టు ఉంది

  2. ఒక్క b0kk@ అనే పదం వాడితేనే మీరు బ్యానర్ న్యూస్ క్యారీ చేస్తే..పోయిన సారి మన అన్న సాక్షి గ మన అన్న పార్టీ వాళ్ళు నోటి నుండి సాక్షాత్తు అన్న నుండి వచ్చిన ఆణిముత్యాలు సంగతి ఏంటి ??

  3. ఒక విషయాన్నీ డ్రామా చెప్పాలి అంటే సినిమా వాళ్ళ తర్వాతే..బాబాయ్ హత్య గురించి అన్న చెప్పిన డ్రామాలు..కోడి కత్తి గుచ్చుకున్నప్పుడు కానీ…గులకరాయి తగిలినప్పుడు కానీ అన్న చేసిన చెప్పిన డ్రామాలా…ఐప్యాక్ స్క్రిప్ట్ ప్రకారం మొన్న నటించిన డ్రామా సంగతి ఏంటి..వాటికి ఎన్ని అవార్డులు ఇచ్చి ఉండాలి….

  4. మందు ని ప్రతీ కామన్ మెన్ కి అందుబాటులోకి తెస్తాం… దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కంటే తక్కువ ధరకే ఉండేట్టు చేస్తాం… ముసలి, ముతక, చిన్నా, చితకా అందరూ చూసే అసెంబ్లీ లో బాబోరు..

    .

    మీరు సూపర్ సర్…

    1. మద్యపాన నిషేధం హామీలను గంగలో తొక్కేసి..

      మందు అమ్మితే గాని.. పిల్లలను చదివించలేం అన్నారు.. ముసలి, ముతక, చిన్నా, చితకా అందరూ చూసే అసెంబ్లీ లో జగనగోరు ..

      ..

      మీరు సూపర్ ఎహే …

  5. ఓహో..పవన్ నోట్లోంచి వస్తే బొక్క అనేది బూతు పదం..

    అదే నాని,

    రోజా,

    గుట్కా .

    నోట్లోంచి వస్తె దిమ్మ తిరిగే కౌంటర్ చెడుగుడు ఆడేసుకున్నారు, అత్యద్భుతం అంతేగా

  6. ఓహో..పవన్ నోట్లోంచి వస్తే బొక్క అనేది బూతు పదం..

    అదే నాని,

    రోజా,

    గుడివాడ .

    నోట్లోంచి వస్తె దిమ్మ తిరిగే కౌంటర్ చెడుగుడు ఆడేసుకున్నారు, అత్యద్భుతం అంతేగా

  7. అంటే GA గారికి అరటి పండు తొక్క జ@&₹ &క్క అని గుర్తొచ్చి ఫీల్ అయ్యాడేమో

  8. మందు ని ప్రతీ కామన్ మెన్ కి అందుబాటులోకి తెస్తాం… దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కంటే తక్కువ ధరకే ఉండేట్టు చేస్తాం… ముసలి, ముతక, చిన్నా, చితకా అందరూ చూసే అసెంబ్లీ లో బాబోరు..

    మీరు సూపర్ సర్…

Comments are closed.