పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని సమూలంగా ఉద్ధరించడానికి నడుం బిగించారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణకు హాని జరుగుతున్నదని, ధర్మాన్ని కాపాడడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తద్వారా హిందూ ఓటు బ్యాంకులో తనకు సుస్థిర స్థానం దక్కుతుందని ఆశిస్తున్నారేమో తెలియదు. ‘నా హిందూ మతం జోలికి వస్తే నేనెందుకు ఊరుకుంటా’ అని చాలా పెద్ద ఎత్తున రంకెలు వేస్తున్నారు.
అంతా బాగానే ఉంది. కానీ, పవన్ కళ్యాణ్ పిల్లలు అసలు క్రిస్టియానిటీని ఎందుకు అనుసరిస్తున్నారనేది సామాన్యులకు అర్థం కావడం లేదు. తాజాగా హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్లిన సందర్భంలో.. ఆయన చిన్న కూతురు పొలెనా అంజన పవనోవ తిరుమలేశుని దర్శనార్థం అన్యమతస్తులు చేయవలసిన డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. పవన్ కళ్యాణ్ పిల్లలు క్రిస్టియానిటీలో ఎందుకు ఉన్నారు? తండ్రి హిందువు అయినప్పుడు వారి మతం హిందుత్వం కాకుండా ఎలా పోయింది? అనే సందేహాలు ప్రజలలో రేకెత్తుతున్నాయి!
తిరుమలేశుని దర్శనం చేసుకోవాలని భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయాల్సిందే అని అధికారులు గట్టిగా పట్టుపట్టడంతో ఆయన తిరుమల పర్యటననే రద్దు చేసుకున్నారు. క్రిస్టియానిటీని అనుసరించే జగన్ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయలేదు- తాము ఆ నిబంధనను గౌరవిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఉత్సాహపడ్డారేమో తెలియదు గాని పవన్ కళ్యాణ్ తన చిన్న కూతురు పొలెనా అంజన పవనోవ తో డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయించారు. ఆమె ఇంకా మైనర్ కావడంతో అదే ఫారం మీద పవన్ కళ్యాణ్ కూడా తండ్రి హోదాలో సంతకం చేశారు.
రేణు దేశాయ్‌తో కూడా విడాకులు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్- అన్నా లెజనేవా అనే రష్యన్ ను పెళ్లి చేసుకున్నారు. సహజంగా వివాహం తర్వాత భార్యకు ఇంటిపేరు మారినట్లే, భర్త మతాన్ని కూడా అనుసరించడం జరుగుతూ ఉంటుంది. అన్నా లెజ్నేవా కూడా హిందుత్వం స్వీకరించారేమో అనే భ్రమ కలిగేలాగా పలు సందర్భాలలో ఆమె గౌరవప్రదమైన చీరకట్టు, నుదుట బొట్టు లతో పవన్ పక్కన కనిపించారు. పవన్ చేసిన యజ్ఞ యాగాలలో ఆయన పక్కన కూర్చొని పాల్గొన్నారు. అయితే వాస్తవంలో ఆమె క్రిస్టియానిటీని వదలి, పవన్ కల్యాణ్ కోసం మతం మార్చుకోలేదని, ఇవాళ సామాన్యులకు కూడా అర్థమవుతోంది.
భార్య పుట్టుకతో వచ్చిన మతాన్ని గౌరవించడం- మతం మారవలసిందిగా ఆమెను ఒత్తిడి చేయకపోవడం అనేది పవన్ కళ్యాణ్ యొక్క ఉదార స్వభావం అని కూడా సరిపెట్టుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ పిల్లలకు తండ్రి మతం మాత్రమే వర్తిస్తుంది కదా అనేది సామాన్యుల సందేహం. సొంత పిల్లలను కూడా హిందువులుగా తీర్చిదిద్దలేని పవన్ కళ్యాణ్ హిందూ మతాన్ని దేశవ్యాప్తంగా ఉద్ధరించాలని పూనుకోవడం, అందుకోసం దీక్షల పేరిట ఇలాంటి డ్రామాలు నడిపించడం కామెడీగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Call boy jobs available 9989793850
Love marriages cheskunna vallani chusava.. 90s lo.vacgina bombay movie chusava..parasparam Nathaniel gouravistu pelli cheskunnaru jeevincharu..
Aa movie meaning ade kada ra nayana
.Okey intlo ne multi religion respect each other religion. Ade secularism ante..
Pasi paapa ne thanu.. thana mother la Christian baptism chinapuude chestaru..pillalki..holy water tho.
If she grown to major she can change
She may not change at all..
Pawan Hinduism ki thanu support chesaru..temples homalaku..vachi.. as she believes hindus or christian God is God but respect each other rituals..
Don’t blame other religion.dont hate other religion..
Aa matram vallaku telsu..
Neela neeku telsindi..mee jagan ku kavalsindi..istam.vachinatu..behave aaa..
Jagan santakam pedthe..em.thappu.
Learn from secular family of pawan..
And from that child.
He is going to lord venkateswara darshan..swamy meeda vishwasam gouravam tho ne kada..
So emi.problem..noppi.
CM ga unappudu velladu kada..
Apudu vishwasam ledaa..urine vellada ..enti
..
.
Unless he is too orthodox or don’t want to go .as he don’t believe in hindu god..
Opukondi ra nayana
GA oka kula Psy C HO
Pawankalyan present wife kuda Christian
Vedudhi love kadu. Kadupu chesi pelli chesukonnadu. Vediki fans
పవన్ ఇలాగ చెయ్యకపోతే నువ్వే రాస్తావు… భార్య పిల్లలు క్రిస్టియన్ అయినా పవన్ ఓవర్ యాక్షన్ అంటావు… బేసిక్ గా దీన్ని కడుపు మంట అంటారు
Reddy christian gaa, pasters gaa , g ay galla gaa yenduku marutunnaru ?
Chala mandhi Hindus kuda Christian matham thesukuntunaru
meru
pawan kalyan sanatana dharma parirakshana annadu…. ante christians ni hindus ga maarustha ani kaadhu…. anna lezneva is a Russian catholic and her kids have continued the faith of their mother…. why should pawan force them to follow hinduthva? forcing his kids from russian mother is not the essence of Sanathana dharma parirakshana….
మీకు తెలుసో లేదోగాని, తండ్రి విత్తనం , తల్లి భూమి. విత్తనాన్ని భూమి మార్చలేదు.
ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు, అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి.
pro india meru projagan
మీ కామెంట్ కొంతవరకు కరెక్టే….. మరి ఇన్ని సంవత్సరాల నుండి లేనిది, వేరే మతంలోని కుమార్తెని ఇప్పుడు అర్జెంటుగా తిరుమల తీసుకొని వచ్చి డిక్లరేషన్ ఇప్పించాల్సిన అవసరం ఏమిటి అనేది ఆలోచించండి
Manavatvam kulam amiti adi rayi
అవును తండ్రి ఇంటి ఆచారమే కదా ఎవరైనా పాటించేది. కూతురిని మార్చి దేశాన్ని ఉద్దరిస్తే మంచిది
hindus lo swetcha undi, ade m vallayithe valla matham loki marali antaru.. yevvaraina sanathanam loki welcome, no difficult rules, happy, colourful, freedom, you can question, always celebration.. humanity
రక్త కన్నీరు పెట్టుకుంటున్నావా rice bag GA….
Declaration meda santakam pettinchadaniki yisukuvelli nattu undi, wife ni kuda tisukuvelte bagundedi.
yera lk langa leven siddam ante 11 vachai
enka nuvvu deniki siddam dengai
Pawankalyan wife kuda Christian
Thandri kulam, matham pillalaku kachithaga raavalani rajyangam lo emiana unda? Vallaki istam vachinanttu vallu untau matha vidvesharu nuvu rechhagoduthunnav ipudu. Declaration ivvalani rule eppati nudo undi kani jagan ivvaledu adi tappu. Kani ichhevalu delaration ichetapudu video thiskunnara, photos thiskunnara nikenduku. pawan kuthuru declration ivvakunda darshananiki vellunte appudu nuvu adagali. Basic ga manaki nachhani vallu em cheaina dantlo tappulu vethukutam nuvem goppodivi kadu kada nuvu just GA anthe
Thandri kulam, matham pillalaku kachithaga raavalani rajyangam lo emiana unda? Vallaki istam vachinanttu vallu untau matha vidvesharu nuvu rechhagoduthunnav ipudu. Declaration ivvalani rule eppati nudo undi kani jagan ivvaledu adi tappu. Kani ichhevalu delaration ichetapudu video thiskunnara, photos thiskunnara nikenduku. pawan kuthuru declration ivvakunda darshananiki vellunte appudu nuvu adagali. Basic ga manaki nachhani vallu em cheaina dantlo tappulu vethukutam nuvem goppodivi kadu kada nuvu just GA anthe
Thandri k-u-l-a-m, m-a-t-h-a-m pillalaku kachithaga raavalani r-a-j-y-a-n-g-a-m lo emiana unda? Vallaki istam vachinanttu vallu untau matha vidveshalu nuvu rechhagoduthunnav ipudu. D.e.c.l.a.r.a.t.i.o.n ivvalani rule eppati nudo undi kani jagan ivvaledu adi tappu. Kani ichhevalu delaration ichetapudu video thiskunnara, photos thiskunnara nikenduku. pawan kuthuru declration ivvakunda darshananiki vellunte appudu nuvu adagali. Basic ga manaki nachhani vallu em cheaina dantlo tappulu vethukutam nuvem goppodivi kadu kada nuvu just GA anthe
ఆ అమ్మాయి అన్నా లెజ్నోవా ఫస్ట్ హస్బెండ్ కూతురు, అందుకే ఆమె క్రిస్టియన్
Really??? Didn’t knew this
Pawankalyan present wife kuda Christian😘😂😂😂😁😁😁🙏🙏🙏
తండ్రి ని బట్టి వచ్చేది కులం.. మతం ఎవరిష్టం వాళ్ళది
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు
Kulam vachinapudu matham endhuku Radhu. Antha mana ishtam, vasthundhi ante vasthundi radu ante radhu. Evari ishtam ante grow aina tharuvatha, dependent or kid ga unnappudu kadhu
“భార్యకు ఇంటి పేరు మారినట్లే “–
షరిమళ ఇంటి పేరు మార్చుకుందా ?
కల్వకుంట్ల కవిత ఇంటిపేరు మార్చుకుందా ? ముందు వీటికి సమాధానం చెప్పు
neevenduku peru maarchukunav atlu ammukuntaavu kanukanaaa?
hey lk vachesadu
kadu ra lk ratiasanam anta
langa leven anta
vachadu vachadu mada vachadu
Nuvvu madaaa vi andhuke aaa peru
ఏంది, జంగన్ క్రిస్టియన్ నా? నిజమా!
అబద్ధం చెబుతున్నవ్వూ కదా గ్రేట్ ఆంధ్ర?
అంత పెద్ద పంగనామాలు పెట్టుకుని
వైజాగ్ స్వామి, వేణు స్వామి తో రహస్య పూజలు చ్చేసి,
ప్యాలస్ లో గుడి సెట్టింగ్ వేసుకున్న జగన్ హిందువు కాదా?
జగన్ అటు దొం*గ హిందువు
ఇటూ దొం*గ క్రైస్తవుడు అంటావా!
షర్మిల గారి అబ్బాయి ఇప్పుడు తన తండ్రి అనిల కులం ప్రకారం బ్రాహ్మణుడా లేక అమ్మ కులం ప్రకారం రెడ్డి అవుతాడా ?
లేక వాళ్ళ మతం ప్రకారం అటు రెడ్డి, ఇటు బ్రాహ్మణ కాకుండా క్రైస్తవుడు అవుతాడా?
హిందూ మతం ద్వారా వచ్చిన కులం,
హిందూ మతం వెదిలేస్తే కులం కూడా వదిలేసుకొని పోవాలి కదా ! మరి జగన్ ఇంకా యెందుకు కులం తోక పెట్టుకుని తిరిగూటారు.
She can adopt whatever she likes after becoming major. He cannot force her to follow his or hers for now. Don’t talk rubbish.
Father ఆర్ మదర్ మతం ఎవ్వరిదయినా సెలెక్ట్ చేసుకునే హక్కు చిల్డ్రన్స్ దే ఈ మాత్రం తెలియని నీవు ఛానల్ పెట్టావు జ దగ్గర బాగానే దొబ్బవు కదా
Christian jaglak gaadi mu ddi ki re ddy thoka enduku ?!
Kanesi galiki vadilestadu. Kukka. Veedu Hindu ma’am gurinchi matladtadu. Womanizer
సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాత్రమే పవన్ మాట్లాడాడు కానీ హిందూ మతాన్ని ఉద్ధరిస్తానని ఎపుడూ చెప్పలేదు. నీకు అర్ధం కాకపోతే కనీసం ప్రయత్నించు. తన బిడ్డ ఇంకో మతంలో ఉంటె పవన్ కి లేని దురద నీకెందుకు ఆ అడిగినవాడికి ఎందుకు? కనీసం షారుక్ ఖాన్ కి ఉన్న ఇంగితం కూడా లేని జగనన్న ని వెనకేసుకు రావడానికి ఎంతకైనా దిగజారటానికి రెడీ అయిపోయారు మన GA రెడ్డి గారు అండ్ బ్యాచ్ !!!
Rajareddy caste YSR ki vacchindha mari? Em matladuthunnav ra venkatrathnam